Search results - 29 Results
 • SPORTS19, May 2019, 1:31 PM IST

  వివాహ బంధంలోకి అడుగుపెట్టిన క్రికెటర్ హనుమ విహారి

  తెలుగు తేజం, టీం ఇండియా క్రికెటర్ హనుమ విహారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వరంగల్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ ప్రీతిరాజ్‌తో హన్మకొండలో హనుమ వివాహం వైభవంగా జరిగింది.

 • Couples

  NATIONAL16, May 2019, 1:27 PM IST

  వివాహితతో వ్యక్తి జంప్: చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు

  : ఓ వివాహితతో  అదే గ్రామానికి చెందిన వ్యక్తి పారిపోయినందుకు నిరసనగా  ఆ కుటుంబసభ్యులను చెట్టుకు కట్టేసి గ్రామస్తులు చితకబాదారు. ఈ ఘటన  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
   

 • ola

  business16, May 2019, 11:39 AM IST

  లైఫ్ వాలిడిటీతో ఎస్బీఐ ‘ఓలా’ క్రెడిట్ కార్డు.. మూడేళ్లలో కోటి కార్డుల జారీ టార్గెట్

  ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ‘ఓలా’ వినియోగదారుల కోసం ఎస్బీఐ, వీసా భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డును అందుబాటులోకి తెచ్చింది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న ఈ క్రెడిట్ కార్డు కోసం ఏ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ఎక్కువ మొత్తంలో క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డ్ పాయింట్లు లభిస్తాయని ఓలా తెలిపింది. 
   

 • Audi

  Automobile13, May 2019, 11:34 AM IST

  టూ, త్రీ టైర్ సిటీలపైనే ‘ఆడి’ఫోకస్

  లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి ఇండియా’ తన వ్యాపార విస్తరణ కోసం వ్యూహాలు రచించింది. అందుకోసం టూ టైర్, త్రీ టైర్ సిటీస్‌కు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 
   

 • NATIONAL9, May 2019, 10:45 AM IST

  మోడీ, కేసీఆర్ మధ్య బెడిసికొట్టిన సంబంధాలు: అమిత్ షా ఫోన్

  బిజెపి మద్దతుదారుల నుంచి రూ.8 కోట్ల స్వాధీనం, వారణాసిలో తెలంగాణ పసుపు రైతుల నామినేషన్లు కేసీఆర్ పై నరేంద్ర మోడీకి ఆగ్రహం తెప్పించడానికి కారణమని అంటున్నారు. ఆ విషయంపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కేసీఆర్ కు ఫోన్ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

 • marriage

  NATIONAL26, Apr 2019, 8:23 AM IST

  ఇంటి ఓనర్‌తో భార్య అక్రమ సంబంధం: ఇద్దరికి వివాహం జరిపించిన భర్త

  పరాయి వ్యక్తితో భార్య చనువుగా ఉందని తెలిస్తే భార్యనో.. ఆమె ప్రియుడినో భర్త దారుణంగా చంపుతున్న రోజులివి. ఈ పరిస్థితుల్లో భార్యకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని తెలిసినప్పటికీ ఏ మాత్రం ఆగ్రహించకుండా.. ప్రేమికునితో భార్యకు పెళ్లి చేశాడో భర్త.

 • woman

  CRICKET18, Apr 2019, 8:59 PM IST

  పెళ్లి బంధంతో ఒక్కటైన మహిళా క్రికెట్ జంట...

  అంతర్జాతీయ మహిళా క్రికెట్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వేరు వేరు దేశాల అంతర్జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మహిళా క్రికెటర్లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పటివరకు ప్రేమ పక్షుల్లా విహరించిన ఈ లెస్బియన్ క్రికెట్ జంట ఇటీవలే పెళ్లి చేసుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. పెళ్లికి సంబంధించిన ఫోటోను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 

 • NATIONAL23, Mar 2019, 10:55 AM IST

  అగ్రకులం అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని..

  అగ్రకులానికి చెందిన అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడనే అనుమానంతో.. ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి మరీ దారుణంగా చితకబాదారు. 

 • NATIONAL13, Mar 2019, 9:41 AM IST

  వరుడు మెడలో తాళి కట్టిన వధువు

  పెళ్లిళ్లలో చాలా రకాల సంప్రదాయాలు ఉంటాయి. చాలా రకాల పద్ధతులు ఉంటాయి.  అయితే.. ఎన్నిరకాల సంప్రదాయాలు ఉన్నా.. తాళి మాత్రం వధువు మెడలో పడాల్సిందే.

 • SPORTS9, Mar 2019, 12:44 PM IST

  అజారుద్దీన్ కొడుకుతో.. సానియా మీర్జా చెల్లి పెళ్లి

  భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్,  టెన్నిస్ క్రీడకారిణి సానియా మీర్జాలు బంధువులుగా మారుతున్నారా..?  

 • women

  Andhra Pradesh27, Feb 2019, 8:19 AM IST

  స్థలం కోసం: మహిళను వివస్త్రను చేసి చెట్టుకు కట్టి, చిత్రహింసలు

  తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. స్థలం వివాదంలో బంధువులు ఒక మహిళపై పైశాచికంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే.. బిక్కవోలు దళిత కాలనీకి చెందిన సల్మాన్ రాజు విశాఖ ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 

 • bribe

  NATIONAL24, Feb 2019, 12:31 PM IST

  లంచం అడిగిన తహశీల్దార్... బర్రెను జీపుకి కట్టేసిన రైతు

  ప్రభుత్వం ఎంతటి కఠిన చట్టాలు తెచ్చినా.. స్వచ్ఛంద సంస్థలు ఎన్ని అవగాహనా సదస్సులు నిర్వహించినా దేశంలో లంచం అనే మహమ్మారి మాత్రం విజృంభిస్తూనే ఉంది.

 • NATIONAL7, Feb 2019, 8:33 PM IST

  తండ్రి కళ్లెదుటే కూతురిపై గ్యాంగ్ రేప్

  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇప్పటివరకు ఇంట్లోంచి బయటకు వెళ్లిన అమ్మాయిలు తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబ సభ్యుల్లో ఆందోళన వుండేది. తాజాగా బీహార్ లో జరిగిన అఘాయిత్యం ద్వారా ఇంట్లో వుండే అమ్మాయిలకు కూడా రక్షణ లేదని తేటతెల్లమయింది. కన్న తండ్రి కళ్లముందే ఓ యువతిపై ఆరుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘోరం బీహార్ లో చోటుచేసుకుంది. 

 • SPORTS18, Jan 2019, 3:38 PM IST

  స్టార్ క్రికెటర్లతో.. పాకిస్థాన్ సూపర్ లీగ్

  పాకిస్థాన్ సూపర్ లీగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ ఇషాన్ మణి తాజాగా ప్రకటించారు.

 • SPORTS14, Dec 2018, 2:39 PM IST

  వివాహ బంధంతో ఒక్కటైన సైనా,కశ్యప్

  గచ్చిబౌలిలోని ఓరియాన్ విల్లాస్‌లో సైనా, కశ్యప్‌లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇరువురి కుటుంబసభ్యుల మధ్య.. అత్యంత నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది.