Tickets  

(Search results - 92)
 • Sye Raa Police Fans
  Video Icon

  ENTERTAINMENT2, Oct 2019, 5:02 PM IST

  టికెట్ రేట్లు పెంచడంపై డివైఎఫ్ మండిపాటు (వీడియో)

  పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ల ధరలు పెంచడం అన్యాయమని, పెంచిన టికెట్ల ధరలను వెంటనే తగ్గించాలని, ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటుకు థియేటర్లలోతినుబండారాలను అమ్మే థియేటర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 • dyfi

  Karimanagar2, Oct 2019, 2:52 PM IST

  టికెట్ రేట్లను తగ్గించాలంటూ డీవైఎఫ్ఐ ధర్నా

  పెంచిన టికెట్ల ధరలను తక్షణమే తగ్గించాలని తినుబండారాల రేట్లను ఎంఆర్పి కంటే అధికంగా అమ్ముతున్న థియేటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలంటూ డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి. తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

 • SyeRaa

  ENTERTAINMENT28, Sep 2019, 6:49 PM IST

  చిరంజీవి కటౌట్లతో సందడి.. అక్కడ స్పెషల్ షో టికెట్స్ ధర ఎంతంటే!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న రిలీజవుతోంది. మెగాస్టార్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో విడుదలకు కొన్ని రోజుల ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలైపోయింది. 

 • ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూల్ ప్రాంత వీరుడు కాబట్టి తొలుత కర్నూల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారు. కాకపోతే వాతావరణం అనుకూలించదని హైదరాబాద్ కు మార్చారు. కానీ ఇక్కడ కూడా వర్షసూచన వల్ల వాయిదా వేయవలిసి వచ్చింది.

  ENTERTAINMENT26, Sep 2019, 9:22 PM IST

  సైరా టికెట్లు.. ఇతర రాష్ట్రాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక తెలుగు రాష్ట్రాల్లో?

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్ర హంగామా మొదలయింది. సెన్సార్ తో పాటు రిలీజ్ కు అన్ని కార్యక్రమాలని సైరా చిత్రం పూర్తి చేసుకుంది. చిరంజీవి కెరీర్ ఓ మైలురాయిగా నిలిచిపోవాలని రాంచరణ్ ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. 

 • చిరునే రివీల్ చేసారు : అయితే, ఆయన పాత్రలో భిన్న కోణాలుంటాయని చిరుగా తాజాగా చెప్పడంతో ఈ పాత్రపై మరింత ఇంట్రస్ట్ ఏర్పడింది. ఆ కోణమే ...ఫైనల్ గా విలన్ గా తేలటం అని చెప్తున్నారు. అయితే ఈ క్యారక్టర్ విషయమై టీమ్ చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తోంది. ట్రైలర్ లో కూడా ఎక్కడా కీ విలన్ ...జగపతిబాబు అని తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంతసేపు బ్రిటీష్ వారికి, సైరా నరసింహారెడ్డికి జరిగిన కథ అన్నట్లు గానే ప్రచారం చేస్తున్నారు. సినిమాలో ఈ విషయం సర్పైజ్ గా ఫీలవుతారని టీమ్ భావిస్తోంది.

  ENTERTAINMENT26, Sep 2019, 7:48 PM IST

  పంజాబ్ లో 15 నిమిషాల్లో సైరా టికెట్లు ఉఫ్.. ఇది వాళ్ళ పనే!

  మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదలవుతుందంటే అభిమానులకు పండగే. ఇక లాంటిది సైరా నరసింహారెడ్డి లాంటి ప్రతిష్టాత్మక చిత్రం రిలీజవుతుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని దాదాపు 250 కోట్ల బడ్జెట్ లో నిర్మించాడు. తన తండ్రికి ఓ కానుకలా ఈ చిత్రం ఉండిపోవాలని చరణ్ భావిస్తున్నాడు. 

 • బాహుబలి ట్రైలర్ ని కూడా ఇలానే థియేటర్లలో విడుదల చేశారు. కాకపోతే ఇప్పుడు సైరా ట్రైలర్ అంత భారీ స్థాయిలో మాత్రం కాదు. బాహుబలి ట్రైలర్ ఇలా థియేటర్లలో విడుదల చేయడం వల్ల సినిమాకు బాగానే కలిసివచ్చింది. ప్రజల్లో ఒక హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సైరా కూడా అదే ఫార్ములాతో ముందుకు దూసుకుపోతుంది.

  ENTERTAINMENT23, Sep 2019, 6:36 PM IST

  హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

  సైరా నరసింహారెడ్డి చిత్రం మరో 9 రోజుల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియన్ మూవీగా రాబోతున్న సైరాపై టాలీవుడ్ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొని ఉంది. 

 • Movie Tickets

  ENTERTAINMENT22, Sep 2019, 10:58 AM IST

  బుక్ మై షో, పేటియంకు షాక్.. సినిమా టికెట్లపై కేసీఆర్ సంచలన నిర్ణయం!

  డిజిటిల్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ సేవలు పెరిగిన తర్వాత సినిమా బిజినెస్ లో  కూడా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు థియేటర్స్ వద్ద టికెట్ల కోసం క్యూలు కట్టేవారు. ఆ తర్వాత సినిమా టికెట్ల విక్రయం ఆన్లైన్ లోకి వచ్చింది. 

 • prabahs

  ENTERTAINMENT29, Aug 2019, 7:22 PM IST

  పేటీఎంలో సాహో సంచలనం..అమ్ముడైన 10 లక్షల టికెట్లు!

  ప్రస్తుతం ఎక్కడ విన్నా సాహో పేరే వినిపిస్తోంది. అభిమానులు సాహో ఫీవర్ తో ఊగిపోతున్నారు. ప్రభాస్ న నటించిన సినిమా చూసేందుకు అభుమానులు రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు టికెట్ ధర ఎంతైనా ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. 

   

 • ENTERTAINMENT28, Aug 2019, 4:42 PM IST

  అమెరికాలో 'సాహో' టికెట్ రేట్.. వర్కవుట్ అవుతుందా..?

  ప్రస్తుతం ఎక్కడ చూసినా 'సాహో' మేనియానే కనిపిస్తోంది. ఆగస్ట్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రే

 • మరో వైపు ఓ ఆంగ్ల దినపత్రికకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడ ఆయనకు ఎలాంటి అధికారులు ఉండవని కూడ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఈ విషయమై ఎల్వీ సుబ్రమణ్యాన్ని చంద్రబాబునాయుడు వివరణ కోరారు.

  Andhra Pradesh25, Aug 2019, 4:39 PM IST

  టీటీడీలోని అన్య మతస్తులు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలి: సీఎస్

  తిరుమలలో అన్యమత ప్రచారంపై ఘాటుగా స్పందించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యం. టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్తులు స్వచ్ఛందంగా తిరుమలను విడిచి వెళ్లిపోవాలని కోరారు.

 • vellampalli srinivasa rao

  Andhra Pradesh23, Aug 2019, 5:59 PM IST

  అది టీడీపీ కుట్ర: తిరుపతిలో అన్యమత ప్రచారంపై మంత్రి

  తిరుమలలో అన్యమత ప్రచారంపై ఏపీ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఈ టిక్కెట్లను టీడీపీ  ప్రభుత్వ హయంలోనే ముద్రించారని ఆయన  స్పష్టం చేశారు.

 • tirumala

  Andhra Pradesh23, Aug 2019, 1:18 PM IST

  తిరుమలలో అన్యమత ప్రచారం: ప్రభుత్వం సీరియస్

  తిరుమలలో  బస్ టిక్కెట్ల అన్యమత ప్రచార ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని  సర్కార్ ఆదేశించింది. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం.
   

 • tirumala

  Andhra Pradesh23, Aug 2019, 8:13 AM IST

  తిరుమల కొండపై వివాదం: ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రకటనలు

  తిరుమల శ్రీవారి ఏడుకొండలపై మరోసారి అన్యమత ప్రచారం వివాదం తలెత్తింది. వెంకన్న దర్శనం కోసం తిరుమలలో ఆర్టీసీ బస్సు ఎక్కగా.. వారికిచ్చిన టిక్కెట్లపై జెరూసలేం యాత్ర, హజ్ యాత్రలకు సంబంధించిన ప్రకటనలు భక్తులకు కనిపించాయి

 • business21, Aug 2019, 3:17 PM IST

  రూ.9కే విమాన టికెట్.. బికిని ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్

  త్రి గోల్డెన్ డేస్ పేరిట స్పెషల్ ప్రమోషన్ సేల్ నిర్వహిస్తోంది. ఆగస్టు 20 నుంచి 22 వరకు రూ.9 ప్రారంభ ధరతో సూపర్ సేవింగ్ టికెట్లను అందిస్తోది. ఈ మూడురోజుల్లో టికెట్లను కొనుగోలు చేసిన వారు తర్వాత ప్రయాణించే అవకాశం ఉంది. కాగా వియత్ జెట్ డిసెంబర్ 2011లో పనిచేయడం ప్రారంభించింది. ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాల్లో సిబ్బంది బికినీలు ధరించి ఉంటారు.

 • దూకుడు : శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ నటించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ కామెడీ ప్రధాన బలంగా నిలిచింది.

  ENTERTAINMENT7, Aug 2019, 3:16 PM IST

  'దూకుడు' రీరిలీజ్.. నిమిషాల్లో ఆన్లైన్ లో టికెట్లు అమ్ముడిపోయాయి!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'దూకుడు' సినిమా రిలీజై తొమ్మిదేళ్లు కావొస్తుంది.