Throwback Pic

(Search results - 10)

sachin

Cricket31, Jul 2020, 3:40 PM

వర్షంలో తడుస్తూ సచిన్ పోస్ట్... ఏమన్నాడో తెలుసా..?

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇండియన్ క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటాడు. తాజాగా సచిన్ ఒక ఫోటోను పంచుకున్నారు.

• (Courtesy: Instagram)27ఏళ్ల ఈ కుర్రభామతో హార్దిక్ పాండ్యకు ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

Cricket1, Jul 2020, 11:41 AM

అర్థనగ్నంగా హార్దిక్ పాండ్యా ప్రేయసి.. ఫోటో వైరల్

కరోనా వైరస్ వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లని నటాషా తాను గతంలో బీచ్‌లో దిగిన బికినీ చిత్రాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.తనకు కావాల్సింది సముద్రమంటూ క్యాప్షన్ పెట్టి ఫొటోను పోస్టు చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

আধুনিক নিয়মে আরও ৪ হাজার রান বেশি করতাম,সচিনকে বললেন সৌরভ

Cricket15, May 2020, 8:42 AM

దాదా ఇంట్లో సచిన్ భోజనం... నెట్టింట ఫోటో వైరల్

త్రోబ్యాక్ ఫోటోని మళ్లీ షేర్ చేసిన సచిన్.. ఆ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా సచిన్.. గంగూలీ అమ్మగారిని కూడా గుర్తు చేసుకోవడం విశేషం.

• Entertainment11, May 2020, 5:20 PM

వైరల్‌: హాట్‌ హీరోయిన్ని ఇలా ఎప్పుడూ చూసుండరు!

కరీనా కపూర్‌, కరీష్మా కపూర్‌ల ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయ్యింది. తాజాగా కరీనా కపూర్‌ ఫ్యాన్స్‌ ఇన్‌స్టా పేజ్‌లో ఓ త్రో బ్యాక్‌ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో కరీనా పాస్టల్‌ లెహంగాలో కనిపిస్తుండగా కరిష్మా పర్పల్‌ కలర్‌ డ్రెస్‌లో మెరుస్తోంది. ఈ ఫోటోలో వీరి తల్లి బబితా కపూర్‌ కూడా ఉన్నారు.

ఇక ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా నటించనున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Entertainment9, May 2020, 10:22 AM

వైరల్ ఫొటోలు: సూపర్ డార్లింగ్.. వెంటనే పోస్ట్ చేయ్

లాక్ డౌన్ పూర్తయ్యాక హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన భారీ సెట్స్ లో తదుపరి షెడ్యూల్ మొదలుకానుంది. సాహో సినిమాతో నిరాశపడ్డ అభిమానులు ఇంకా పేరు పెట్టని ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందనే విషయమై క్లారిటీ లేదు. ఈ నేపధ్యంలో ఈ సినిమా లాంచ్ అయినప్పటి ఫొటోలు..అవీ రెండేళ్ల క్రితంవి సోషల్ మీడియాలో దర్సకుడు రాధా కృష్ణ కుమార్ షేర్  చేసారు.

Shobitha Dhoolipala

Entertainment29, Apr 2020, 8:55 AM

అడ్డంగా దొరికినా.. : బికినీలో తెలుగు పాప‌..బీభత్సం!

రీసెంట్ గా ఆమె ఓ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్లో పాల్గొంది. ఆ ఫొటో వైరల్ అయ్యింది. అయితే ఆ ఫొటోలో ఓ తప్పు ని పట్టుకున్నారు జనం. అందరూ కరోనా కారణంగా సోషల్ డిస్టెన్సిన్గ్ పాటిస్తుంటే శోభితా మాత్రం కెమెరా మ్యాన్ ని పెట్టుకొని ఫోటో షూట్లు చేస్తోంది. బాధ్యతగల సెలబ్రిటీలుగా వుంటూ పది మందికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి ఇలా చేస్తోంది’

Hardik Pandya

Cricket21, Apr 2020, 5:56 PM

ఇప్పుడే కాదు అప్పటి నుండి హార్దిక్ అంతేనా....?

టీం ఇండియాలో ఇలా ఆటతీరుతోనే కాదు, తన స్టైల్ తోను తన ప్రత్యేకతను చాటుతుంటాడు. వంటి నిండా టాటూలు మొదలు చెవికి రింగులు, కళ్ళకు రక రకాల కళ్లజోళ్లు, ఇలా ఎప్పటికప్పుడు నూతన హెయిర్ స్టైల్స్ తో తానెప్పుడూ ప్రత్యేకం అని చాటుతుంటాడు హార్దిక్ పాండ్య.

• Entertainment News18, Apr 2020, 3:22 PM

ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న శ్రీదేవి ఫ్యామిలీ ఫోటో

బాలీవుడ్‌ లో తొలి లేడీ సూపర్‌ స్టార్ గా ఎదిగిన శ్రీదేవి దాదాపు 300 చిత్రాల్లో నటించింది. ఆమె సినీ కెరీర్ దాదాపు 50 ఏళ్ల కోనసాగింది. చివరగా మామ్ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించిన శ్రీదేవి, షారూఖ్‌ ఖాన్ హీరోగా తెరకెక్కిన జీరో సినిమా అతిథి పాత్రలో కనిపించింది.

• Entertainment News11, Apr 2020, 1:08 PM

బికినీలో బెబో.. హాట్ ఫోటోను షేర్‌ చేసిన బ్యూటీ

కరీనా కపూర్‌ ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా తన త్రో బ్యాక్‌ మెమరీస్‌ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది బెబో.  తాజాగా ఓ హాట్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసింది బెబో.

• hardik pandya and sakshi dhoni

Cricket4, Nov 2019, 11:09 AM

జీవాని మిస్ అవుతున్నానంటూ హార్దిక్ ఫోటో... సాక్షి ధోనీ ఫన్నీ రిప్లై

ఇటీవల ధోనీ, అతని కుమార్తె జీవా తో కలిసి దిగిన ఫోటోని హార్దిక్ పాండ్యా షేర్ చేశాడు. జీవాని మిస్ అవుతున్నానంటూ అందులో హార్దిక్ పేర్కొన్నాడు. కాగా...ఆ పోస్టుకి ధోనీ భార్య సాక్షి... చాలా ఫన్నీగా రిప్లై ఇచ్చింది.