Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Throw Away

"
onion linked fevers engulfed in americaonion linked fevers engulfed in america

అమెరికాలో వందలాది మందికి జ్వరాలు.. ఆ ఉల్లిగడ్డలు పడేయాలని ఆదేశాలు

అమెరికాలో ఓ వింత వ్యాధి ప్రబలుతున్నది. మెక్సికోలోని చిహువాహువా నుంచి దిగుమతి చేసుకుని తిని వందలాది మంది అమెరికన్లు సాల్మొనెల్లా వ్యాధి బారినపడుతున్నట్టు సీడీసీ అనుమానిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆ ఉల్లిగడ్డలను వాడవద్దని, వాటన్నింటిని పడేయాల్సిందిగా సూచనలు చేసింది.
 

INTERNATIONAL Oct 22, 2021, 3:30 PM IST

jio to telecom minister : rejects telico"s financial demandjio to telecom minister : rejects telico"s financial demand

ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లకు నో ప్రాబ్లం.. కేంద్రానికి జియో లేఖ

దేశీయ టెలికం సంస్థలకు ఉద్దీపనలు ఇవ్వొద్దని కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖ రాసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఏజీఆర్ బకాయిలు చెల్లించే స్థోమత సదరు సంస్థలకు ఉందని వ్యాఖ్యానించింది. దీంతో జియోతోపాటు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా మధ్య దూరం మరింత పెరిగినట్లయింది. 

Technology Nov 1, 2019, 11:42 AM IST

Pawan Kalyan gets 2 acres land at throw away price at Amaravati areaPawan Kalyan gets 2 acres land at throw away price at Amaravati area

సంచలనం: బయటపడిన పవన్ బండారం..రూ. 50 కోట్ల భూమి రూ. 40 లక్షలకే

ప్రశ్నించటం కోసమే పార్టీని పెట్టాను అని చెప్పుకునే పవన్ కల్యాణ్ అబాసు పాలయ్యారు.

అమరావతి ప్రాంతంలో ఎప్పుడైతే రెండెకరాల్లో భూమి పూజ చేశారో అప్పటి నుండి పవన్ పై నెటిజన్ల దాడులు పెరిగిపోయాయి.

Mar 14, 2018, 1:04 PM IST