Threw
(Search results - 13)NATIONALNov 2, 2020, 11:14 AM IST
ఐదుగురు పిల్లల్ని భవనంపై నుంచి విసిరేసిన మతిస్థిమితం లేని మహిళ
ఐదుగురు పిల్లల్ని బిల్డింగ్ మీదినుండి కిందికి విసిరేసిందో మహిళ. ఈ అమానుష ఘటన ఆదివారం జార్ఖండ్ లో కలకలం రేపింది. జార్ఖండ్ లోని సాహెబ్ గంజ్ నగరంలో ఆదివారం సాయంత్రం జరిగింది.
businessOct 26, 2020, 2:36 PM IST
నన్ను, నా కుటుంబాన్ని రెస్టారెంట్ నుండి అన్యాయంగా పంపించేశారు : అనన్య బిర్లా
బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా యుఎస్ రెస్టారెంట్ తీరును జాత్యహంకారం అంటూ నిందించారు. కాలిఫోర్నియాలోని ఇటాలియన్-అమెరికన్ డైనింగ్ ప్లేస్ నుండి తనని, తన కుటుంబాన్ని రెస్టారెంట్ ప్రాంగణం నుండి పంపించినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Tech NewsOct 16, 2020, 11:31 AM IST
సోషల్ మీడియాలో ఆపిల్‌పై శాంసంగ్ సెటైర్లు.. ఇంటర్నెట్ లో వైరల్..
ఆపిల్ ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్ పై సస్పెన్స్ విడింది. సరికొత్త ఆపిల్ ఐఫోన్ 12 మోడల్స్ ని రెండు రోజుల క్రితం వర్చువల్ ఈవెంట్లో ప్రకటించారు. ఖర్జులను తగ్గించుకునేందుకు 2021 నుండి చార్జర్ లేకుండా మొబైల్ ఫోన్లను విక్రయించాలని కొన్ని కంపెనీలు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నాయి.
NATIONALOct 5, 2020, 5:49 PM IST
హత్రాస్ బాధిత కుటుంబానికి ఆప్ ఎంపీ పరామర్శ: ఇంకు పోసిన యువకుడు
మీడియాతో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకొంది. బ్రోకర్లు ఇక్కడి నుండి వెళ్లిపోవాలని అరుస్తూ ఆ వ్యక్తి ఎంపీపై ఇంకు చల్లాడు. ఈ ఘటన జరిగిన తర్వాత ఎంపీ వెంటనే తన కారులో అక్కడి నుండి వెళ్లిపోయాడు.NATIONALMay 3, 2020, 9:23 PM IST
నాకు కరోనా వుంది.. అని నోట్లపై రాసి, రోడ్డుపై విసిరిన దుండగులు: ఆందోళనలో జనం
కరోనాతో దేశ ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు. తోటి వ్యక్తి తుమ్మినా, దగ్గినా కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు కరెన్సీ నోట్లతో ప్రజలను ఇంకా భయపెడుతున్నారు.
CricketApr 15, 2020, 9:23 PM IST
రవిశాస్త్రిని వెతికి వెతికి స్విమ్మింగ్ పూల్‌లో తోసేశాం.. అది బెస్ట్ టూర్: మియాందాద్
పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్.. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిని ఆటపట్టించిన ఘటనను గుర్తుచేసుకున్నాడు.NATIONALFeb 7, 2020, 8:27 AM IST
కలియుగ రాక్షసుడు: అర్థరాత్రి మహిళ కు నరకం.. కండోమ్ ప్యాకెట్లు విసిరి..
జనవరి 30న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఎవరో అదేపనిగా తలుపు తడుతున్న శబ్ధాలు వినిపించాయి. రానురానూ ఈ శబ్ధాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఉదయం 2 గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ చేసింది.
Viral NewsJan 2, 2020, 11:10 AM IST
రూ.14లక్షలు తీసుకెళ్లి.. చెత్తకుప్పలో వేశారు
ఇద్దరు భార్యభర్తలు చనిపోయిన వ్యక్తి ఇంటిని శుభ్రం చేశారు. ఈ క్రమంలో వారికి అట్టపెట్టలు కనిపించాయి. అందులో ఏముందో చూడకుండానే వారిద్దరూ దానిని చెత్తగా భావించారు.
INTERNATIONALDec 26, 2019, 11:30 AM IST
బ్యాంకును దోచేసి డబ్బులు వెదజల్లాడు: మెర్రీ క్రిస్మస్ చెప్పాడు
ఓ వృద్ధుడు అమెరికాలో బ్యాంకును దోచేసి డబ్బులు జనంపైకి వెదజల్లి మెర్రీ క్రిస్మస్ చెప్పాడు. నిందితుడు అలివర్ ను పోలీసులు పట్టుకున్నారు.
NATIONALDec 16, 2019, 10:18 AM IST
జుట్టుపట్టుకొని కొట్టి.. బయటకు నెట్టింది... అత్తపై ఐశ్వర్యారాయ్ ఫిర్యాదు
ఐశ్వర్యారాయ్ తండ్రి, ఎమ్మెల్యే అయిన చంద్రికారాయ్ రబ్రీదేవి ఇంటికి హుటాహుటిన వచ్చారు. సచివాలయ పోలీసులు రబ్రీదేవి ఇంటికి వెళ్లి సంఘటన గురించి ఆరా తీశారు
NewsDec 9, 2019, 9:57 AM IST
కమల్ పోస్టర్ పై పేడ వేశా.. లారెన్స్ షాకింగ్ కామెంట్స్!
రజినీకాంత్ పై కొందరు రాజకీయనాయకులు అవాక్కులు, చవాక్కులు పేలుతున్నారని, ఇకపై అలాంటి మాటలు మాట్లాడితే తాను బదులు చెబుతానని అన్నారు. తాను చిన్న
వయసు నుండే రజినీకాంత్ కి వీరాభిమానిని అని చెప్పారు.Andhra PradeshNov 24, 2019, 2:24 PM IST
నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి, రైలు నుండి తోసివేత
నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం నాడు దారుణం చోటు చేసుకొంది. స్టేషర్‌లో ఆగి ఉన్న రైలు నుండి ఓ ప్రయాణీకుడి నుండి రూ. 50 వేలు దోచుకొని రైలు నుండి తోసేశారు. ఈ ఘటనలో బాధితుడు గోవిందప్ప గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
NATIONALOct 24, 2019, 11:05 AM IST
అక్రమ సంబంధం... మహిళపై వేడి నూనె పోసిన ప్రియుడు
ప్రియుడు రోజూ మద్యం సేవించి ఇంటికి రావడం ఆమెకు నచ్చేది కాదు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా.... దాదాపు ఒంటి గంట సమయంలో అతను మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అయితే... అతను లోపలికి రావడానికి ఆమె అంగీకరించలేదు.