Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Three Members

"
child dies after snake bites three members of a family in mahabubabad districtchild dies after snake bites three members of a family in mahabubabad district

మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము..

తెలంగాణలోని మహబూబాబాద్ (mahabubabad) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసింది (snake bite).

Telangana Nov 7, 2021, 12:35 PM IST

maa elections three members got win from prakash raj panelmaa elections three members got win from prakash raj panel

MAA elections:ప్రకాష్ రాజ్ ప్యానెల్  నుండి ముగ్గురు విజయం

మా ఎన్నికల తొలిపలితం వచ్చేసింది. దానిలో బాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా పోటీ చేసిన శివా రెడ్డి, కౌశిక్ రెడ్డి, సురేష్ కొండేటి  విజయం సాధించించారు. 

Entertainment Oct 10, 2021, 7:03 PM IST

Three members try to kill self  in East godaveri Over illicit RelationshipThree members try to kill self  in East godaveri Over illicit Relationship

అక్రమ సంబంధం తెచ్చిన తంటా.. ముగ్గురు ఆత్మహత్యాయత్నం..!

సుబ్బారావుకు సూర్యకొండలరావు భార్య సంధ్యాకుమారికి అక్రమ సంబంధం ఉన్న విషయం ఆ రెండు కుటుంబాల్లో తెలిసి గొడవలు మొదలయ్యాయి.

Andhra Pradesh Oct 7, 2021, 3:26 PM IST

Family of Three members commits suicide in medakFamily of Three members commits suicide in medak

తాళ్లతో కట్టుకొని.. కూతురు సహా చెరువులోకి దూకిన దంపతులు

 శ్రీనివాస్ భార్య లావణ్యను గ్రామస్థులు కాపాడారు. వెంటనే ఆమెను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లావణ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Telangana Aug 30, 2021, 8:19 AM IST

government appointed  three members committee on  somashila project works akpgovernment appointed  three members committee on  somashila project works akp

సోమశిల ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీ... మంత్రి మేకపాటి కీలక నిర్ణయం (వీడియో)

సోమశిల ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణ కోసం ఏర్పాటుచేసిన తిసభ్య కమిటీ సభ్యులతో ఇవాళ(బుధవారం)  తొలి సమావేశం నిర్వహించారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. 

Andhra Pradesh Jun 2, 2021, 3:48 PM IST

Three of family Commits suicide in DevarakadraThree of family Commits suicide in Devarakadra

దేవరకద్ర గుట్టపై మృతదేహాలు... ఆర్థిక ఇబ్బందులు తాళలేక..

వారం రోజుల నుంచి బాలకిష్టమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. మరో వైపు లాక్ డౌన్ విధించడంతో వ్యాపారంలో తీవ్ర నష్టం వాటిల్లింది. 

Telangana May 27, 2021, 7:51 AM IST

three  members of family commit suicide in Anantapuram district lnsthree  members of family commit suicide in Anantapuram district lns

పెనుకొండలో విషాదం:ముగ్గురు వృద్దుల ఆత్మహత్య


దీంతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  మృతదేహల వద్ద క్రిమి సంహారక మందు సీసాలు పడి ఉన్నాయి. ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయమై లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. 
 

Andhra Pradesh May 25, 2021, 2:52 PM IST

three members of same family deceased due to corona in east godavari - bsbthree members of same family deceased due to corona in east godavari - bsb

కరోనా కాటు : పదిరోజుల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి..

కరోనా మహమ్మారి పచ్చని కుటుంబాలను కకావికలం చేస్తుంది. కొన్ని కుటుంబాల పై కక్ష పడుతోంది. తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం, లాలాచెరువు హెచ్ బి కాలనీ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పది రోజుల వ్యవధిలో కరోనా వైరస్ తో మృతి చెందడం కాలనీవాసులను తీవ్రంగా కలచివేసింది. 

Andhra Pradesh May 10, 2021, 12:44 PM IST

Three members of the same family died after eating contaminated food in sangareddy - bsbThree members of the same family died after eating contaminated food in sangareddy - bsb

ముగ్గురి ప్రాణం తీసిన జొన్నరొట్టెలు.. మరో ఇద్దరి పరిస్థితి విషమం !

కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు.. అలాంటి విషాదమే సంగారెడ్డిలో  జరిగింది. వేడివేడిగా తిన్న జొన్నరొట్టెలు వారి ప్రాణాల్ని తీశాయి. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 

Telangana Dec 22, 2020, 10:18 AM IST

three members central team to visit eluru lnsthree members central team to visit eluru lns

ఏలూరుకు ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం: రేపు ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశం

శనివారం నుండి వింత వ్యాధితో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.  వింత వ్యాధి సోకడానికి గల కారణాలపై కేంద్ర బృందం ఆరా తీయనుంది. కేంద్ర ప్రభుత్వం పంపే బృందంలో డాక్టర్ జంషెడ్ నాయర్, అసోసియేట్ ప్రోఫెసర్ డాక్టర్ అవినాష్, డియోస్టవర్, వైరాలజిస్ట్ డాక్టర్ సంకేత్ కులకర్ణిలు ఉన్నారు.

Andhra Pradesh Dec 7, 2020, 6:45 PM IST

Newly naminated three members of Legislative Council sworn today - bsbNewly naminated three members of Legislative Council sworn today - bsb
Video Icon

ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు..

గవర్నర్ కోటలో ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలతో శాసన మండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. 

Telangana Nov 18, 2020, 1:24 PM IST

Jharkhand: Constable kills wife, 2 children with hammer in RanchiJharkhand: Constable kills wife, 2 children with hammer in Ranchi

దారుణం:భార్య, పిల్లలను హత్య చేసి ఆత్మహత్యాయత్నం చేసిన కానిస్టేబుల్

 జార్ఖండ్ రాష్ట్రంలో  ఓ కానిస్టేబుల్  తన భార్య, ఇద్దరు పిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశాడు.

NATIONAL Feb 2, 2020, 12:34 PM IST

cheeta attacked on three persons at ankampalem village in east godavari districtcheeta attacked on three persons at ankampalem village in east godavari district

చెట్టెక్కి కూర్చొన్న చిరుత: హడలెత్తుతున్న అంకంపాలెం

తూర్పుగోదావరి జిల్లా అంకంపాలెంలో  చిరుత కలకలం సృష్టించింది. గ్రామంలోని ముగ్గురుపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.


 

Andhra Pradesh Feb 4, 2019, 5:37 PM IST