Three Girls
(Search results - 5)TelanganaNov 15, 2020, 7:31 PM IST
సెల్ఫీ మోజు.. ముగ్గురు బాలికల ప్రాణాలను తీసింది
నిజామాబాద్‌లో సెల్ఫీ మోజు ముగ్గురి ప్రాణాలు తీసింది. అలీసాగర్ ప్రాజెక్ట్‌లో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. మృతులను బోధన్.. రాకాసిపేట వాసులుగా గుర్తించారు.
VisakhapatnamFeb 18, 2020, 2:20 PM IST
''అమ్మా మేం చనిపోతున్నాం...వెతకకండి...''... విశాఖలో ముగ్గురు అక్కాచెల్లెల్లు మిస్సింగ్
విశాఖపట్నంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిల మిస్సింగ్ తీవ్ర కలకలం రేపుతోంది.
TelanganaFeb 6, 2020, 2:29 PM IST
నాకేం తెలియదు: కోర్టులో ఏడ్చేసిన హజీపూర్ సీరియల్ రేపిస్ట్ శ్రీనివాస రెడ్డి
హాజీపూర్ లో మైనర్ బాలికలపై అత్యాచారం, హత్యల కేసులతో ఎలాంటి సంబంధం లేదని హాజీపూర్ లో ముగ్గురు మైనర్ బాలికలపై రేప్ చేసి హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఫోక్సో కోర్టు జడ్జి కి వివరించారు
TelanganaDec 28, 2019, 3:57 PM IST
ఆసిఫాబాద్ లో దారుణం: గర్భం దాల్చిన ముగ్గురు విద్యార్థినులు
ఆసిఫాబాద్ లోని గిరిగిన సంక్షేమ వసతి గృహంలో ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చారు. ఈ సంఘటనపై హాస్టల్ సిబ్బంది మీద అనుమానాలు వ్కక్తమవుతున్నాయి. అధికారులు దానిపై విచారణ జరుపుతున్నారు.
NATIONALDec 9, 2019, 12:16 PM IST
కన్న తల్లి కళ్ల ఎదురుగా... సామూహిక అత్యాచారం..ఒకే రోజు ముగ్గురు
బాలిక పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అది కూడా బాలిక కన్న తల్లి ముందే జరగడం గమనార్హం. బాలిక తల్లి బదిర( మూగ, చెవుడు) కావడంతో... కూతురిని కాపాడుకోలేకపోయింది. కాగా... బాలిక తనపై జరిగిన దారుణాన్ని తట్టుకోలేక పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.