Asianet News TeluguAsianet News Telugu
92 results for "

Three Days

"
What do you do for three days in this Sankranthi festivalWhat do you do for three days in this Sankranthi festival

sankranthi 2022: మూడు రోజుల పాటు సంక్రాంతిని ఎందుకు జరుపుకుంటారంటే..

sankranthi 2022: సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది.. వాకిట్లో పరిచిన అందమైన రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల సందళ్లు, కోడి పందాలు, నోరూరించే పిండివంటలు, కొత్త అల్లుండ్లు, చుట్టాలతో సంబురంగా గడపడం. పండగ వస్తుందంటే చాలు ఎక్కడున్నా ఊర్లల్లో వాలిపోతుంటారు చాలా మంది. Festive Celebrations ను అందరితో కలిసి చేసుకోవడంలో ఉన్నా ఆనందం కోట్లు సంపాదించినా రాదేమో. అందుకే ఏ పండక్కి అందరూ కలుసుకోలేకపోయినా.. సంక్రాంతికి మాత్రం కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర ఉంటారు.

Lifestyle Jan 11, 2022, 2:58 PM IST

tdp chief chandra babu three days kuppam tourtdp chief chandra babu three days kuppam tour

కుప్పంపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్... నేటి నుండి మూడురోజులు అక్కడే, పర్యటన వివరాలివీ...

తన సొంత నియోజకవర్గంలో టిడిపి బలహీనపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం కుప్పంపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టిన ఆయన తరచూ పర్యటిస్తున్నారు. ఈ క్రమంతోనే ఇవాళ్టినుండి మూడురోజుల పాటు ఆయన కుప్పంలో పర్యటించనున్నారు.

Andhra Pradesh Jan 6, 2022, 12:27 PM IST

From price of LPG cylinder to rules of digital payment these big changes are going to happen from January 1From price of LPG cylinder to rules of digital payment these big changes are going to happen from January 1

జనవరి 1 నుంచి గ్యాస్ ధర నుండి డిజిటల్ పేమెంట్ వరకు ఈ రూల్స్ మారనున్నాయి.. అవేంటంటే ?

దేశంలో ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి కొన్ని మార్పులు లేదా కొత్త నిబంధనలు(new rules) అమల్లోకి వస్తాయి.  కొత్త సంవత్సరం మొదటి తేదీ అంటే 1 జనవరి 2022 కొన్ని కొత్త నియమాలు, మార్పులు జరగనున్నాయి. ఈ నియమాలు, మార్పులు మీ వంటగది నుండి మీ పాకెట్ బడ్జెట్‌ వరకు  ప్రభావితం చేయవచ్చు. ఈ మార్పుల వల్ల సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ప్రభావితమవుతారు. 

business Dec 28, 2021, 6:53 PM IST

cm ys jagan three days kadapa tour confirmedcm ys jagan three days kadapa tour confirmed

రేపటి నుండి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన... పులివెందులలో క్రిస్మస్ వేడుకలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా కడప జిల్లా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. 

Andhra Pradesh Dec 22, 2021, 7:23 PM IST

janasena party announced three days digital campaign programme to save vizag steel plantjanasena party announced three days digital campaign programme to save vizag steel plant

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం... వైసిపితో కలిసి నడిచేందుకు సిద్దమే..: పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు రేపటినుండి మూడు రోజుల పాటు ఈ క్యాంపెయిన్ లో పాల్గొనాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. 

Andhra Pradesh Dec 17, 2021, 2:44 PM IST

police taken to shilpa chowdary for three days custodypolice taken to shilpa chowdary for three days custody

shilpa chowdary: శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మూడు రోజుల పాటు విచారణ

కిట్టి పార్టీల పేరిట సినీ, రాజకీయ ప్రముఖులకు రూ.కోట్లు వసూలు చేసిన శిల్పా చౌదరిని 3 రోజుల కస్టడీకి తీసుకున్నారు నార్సింగి పోలీసులు. ఈ సందర్భంగా శిల్ప బినామీలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రశ్నించనున్నారు. పోలీసులు. రూ.కోట్లను ఇతరుల అకౌంట్ ద్వారా శిల్ప తీసుకున్నట్లు గుర్తించారు. 

Telangana Dec 10, 2021, 3:33 PM IST

court allows three days police custody for shilpa chowdarycourt allows three days police custody for shilpa chowdary

శిల్పా చౌదరికి మరో మూడు రోజుల పోలీస్ కస్టడీ

కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను రూ.కోట్లలో మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరిని న్యాయస్థానం మరో మూడు రోజుల పోలీస్ కస్టడికి అనుమతించింది. రెండు రోజుల్లో ఈ మేరకు ఆమెను కస్టడీలోకి తీసుకోనున్నారు.

Telangana Dec 9, 2021, 6:05 PM IST

Kashi Vishwanath Temple Will Be Closed For Three DaysKashi Vishwanath Temple Will Be Closed For Three Days

కాశీ విశ్వనాథుని దర్శనాలకు బ్రేక్.. మూడు రోజులపాటు దేవాలయం మూసివేత.. ఎందుకంటే...

నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేయడం ఆలయ చరిత్రలో ఇది రెండోసారి. ఇటీవలే ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి నుంచి వందేళ్ల క్రితం దొంగిలించబడిన మహిమాన్వితమైన అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని కెనడా నుంచి ఈ నెలలో భారత ప్రభుత్వం తిరిగి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 

NATIONAL Nov 25, 2021, 12:33 PM IST

katrina kaif and vicky kaushal plan for three days wedding intresting detailskatrina kaif and vicky kaushal plan for three days wedding intresting details

కత్రినా, విక్కీ కౌశల్‌ మ్యారేజ్‌ పై మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌.. మూడు రోజుల పెళ్లికి సన్నాహాలు..?

బాలీవుడ్‌ పెళ్లికి సిద్ధమవుతున్న ప్రేమ పక్షులు చాలానే ఉన్నాయి. అందులో మోస్ట్ ప్రామిసింగ్‌ అనిపించే జోడీ కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌. ప్రస్తుతం వీరి మ్యారేజ్‌కి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ వైరల్‌ అవుతుంది. మూడు రోజుల పెళ్లికి టైమ్‌ కూడా ఫిక్స్ అయ్యిందట. 

Entertainment Nov 5, 2021, 7:35 PM IST

Normal rains expected  next three days across TelanganaNormal rains expected  next three days across Telangana

Telangana Rains: ఈ మూడురోజులూ తెలంగాణలో మోస్తరు వర్షాలు... వాతావరణ శాఖ ప్రకటన

తెలంగాణలో రాగల మూడురోజులు తెేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

Telangana Oct 5, 2021, 11:36 AM IST

four civilians landed safely on earth after three days of space tourfour civilians landed safely on earth after three days of space tour

spaceX: మూడు రోజులు రోదసిలో పర్యటించి సురక్షితంగా పుడమి చేరుకున్న యాత్రికులు

మూడు రోజుల పాట అంతరిక్షంలో చక్కర్లు కొట్టిన నలుగురు సాధారణ పౌరులు ఈ రోజు ఉదయం సురక్షితంగా భూమికి చేరుకున్నారు. స్పేస్ఎక్స్ పంపిన క్యాప్సుల్స్‌లో భూమికి సుమారు 575 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని రోజుకు 15 సార్లు భూమిచుట్టూ భ్రమించారు. సుశిక్షుతలైన వ్యోమగాములు లేకుండా కేవలం సాధారణ పౌరులే అంతరిక్ష యాత్రకు వెళ్లడం ఇదే తొలిసారి.
 

INTERNATIONAL Sep 19, 2021, 2:30 PM IST

Gold Silver Price: Gold futures fell by Rs 1200 in three days, the price at a five-month lowGold Silver Price: Gold futures fell by Rs 1200 in three days, the price at a five-month low

దిగోస్తున్న బంగారం వెండి ధరలు: మూడు రోజుల్లో పసిడి ధర ఎంత పెరిగిందంటే..?

నేడు దేశీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర మళ్లీ తగ్గింది. కానీ వెండి ఫ్యూచర్స్ ధర పెరుగుదల నమోదు చేసింది. దీంతో పసిడి ఐదు నెలల కనిష్టానికి చేరుకుంది. మల్టీ కామోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎం‌సి‌ఎక్స్)లో బంగారం ధర స్వల్పంగా 10 గ్రాములకు రూ. 46050కి పడిపోయింది. వెండి 0.26 శాతం లాభపడి కిలోకు రూ. 61,233 వద్ద ఉంది.

business Sep 17, 2021, 2:53 PM IST

bride seek divorce after Three days of marriage in Rajasthanbride seek divorce after Three days of marriage in Rajasthan

పెళ్లైన మూడు రోజులకే విడాకులు కావాలంటూ వధువు.. విషయం ఆరా తీస్తే..

 పెళ్లి తర్వాత అత్తింటికి వచ్చిన వధువు రెండ్రోజులు అక్కడ ఉంది. మూడో రోజు తన తల్లిదండ్రులతో కలిసి పుట్టింటికి వెళ్లింది. అలా వెళ్లిన మూడు గంటలకు గౌతమ్‌కు ఫోన్ చేసి విడాకులు కావాలని అడిగింది.

NATIONAL Sep 13, 2021, 12:36 PM IST

australian boy who had gone missing found after three daysaustralian boy who had gone missing found after three days

అడవిలో తప్పిపోయిన మూడేళ్ల బాలుడు.. 3 రోజుల తర్వాత మురికినీరు తాగుతూ..

ఆస్ట్రేలియాలో ఓ బాలుడు కుటుంబం నుంచి దూరంగా వెళ్లి అడవిలో తప్పిపోయిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేస్తే ఎమర్జెన్సీ టీం రంగంలోకి దిగి ముమ్మర గాలింపులు చేసింది. గల్లంతైన మూడు రోజుల తర్వాత ఆ బాలుడు పోలీసు కెమెరాకు చిక్కాడు. విపరీతమైన దాహంతో మురికి నీటిని తాగుతూ హృదయవిదారక స్థితిలో కనిపించాడు.

INTERNATIONAL Sep 6, 2021, 6:21 PM IST

himabindhu dead body found after three days in Yadadri Bhuvanagiri districthimabindhu dead body found after three days in Yadadri Bhuvanagiri district

యాదాద్రి జిల్లాలో మూడు రోజుల క్రితం వాగులో యువతి గల్లంతు: నేడు మృతదేహం లభ్యం


ఇటుకలపల్లి నుండి కుర్రారం వైపు స్కూటీపై ఇద్దరు యువతులు సహా ఓ యువకుడు వెళ్లున్న సమయంలో  రాజపేట మండలం దోసలవాగు వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ వాగులో వరద ఉధృతిని తక్కువగా అంచనా వేసి స్కూటీని ముందుకు పోనిచ్చారు. 

Telangana Sep 2, 2021, 3:18 PM IST