Asianet News TeluguAsianet News Telugu
28 results for "

Three Arrest

"
Hyderabad police arrested Three for cheating with fake companiesHyderabad police arrested Three for cheating with fake companies

హైద్రాబాద్‌లో మరో చైనా కంపెనీ మోసం: ముగ్గురు అరెస్ట్


గతంలో కూడా Online  రుణాల పేరుతో చైనాకు చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున నిధులను తరలించినట్టుగా హైద్రాబాద్ కు చెందిన సీసీఎస్ పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు.

Telangana Dec 24, 2021, 1:18 PM IST

Three arrested for Drug peddling in HyderabadThree arrested for Drug peddling in Hyderabad

గోవా నుండి డ్రగ్స్ సరఫరా, ముగ్గురి అరెస్ట్: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

గురువారం నాడు తన కార్యాలయంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. నిందితుల నుండి  183 గ్రాముల కొకైన్, 44 ఎండీ ఎక్స్‌బాసీ మాత్రలను స్వాధీనం చేసుకొన్నామని సీపీ చెప్పారు.

Telangana Dec 23, 2021, 4:02 PM IST

Fake CBI officials looted in Hyderabad, Three arrestedFake CBI officials looted in Hyderabad, Three arrested

హైద్రాబాద్‌లో 'గ్యాంగ్' సినిమా తరహలోచోరీ: ముగ్గురు నకిలీ సీబీఐ అధికారుల అరెస్ట్

హైద్రాబాద్ గచ్చిబౌలిలోని ఆరెంజ్ కౌంటీలోCbi అధికారులమని Gold , Moneyను కాజేశారు కేటుగాళ్లు. సీబీఐ అధికారులమని నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేసి దోపీడీకి పాల్పడ్డారు 

Telangana Dec 16, 2021, 9:41 AM IST

Three held for gang rape on women in ChhattisgarhThree held for gang rape on women in Chhattisgarh

ఛత్తీస్‌ఘడ్‌లో వివాహితపై గ్యాంగ్‌రేప్: ముగ్గురు అరెస్ట్

మృతురాలిని ప్రేమించానని చంద్రమణి అనే నిందితుడు వేధింపులకు గురిచేశాడు.  చంద్రమణితో పాటు వైష్ణవ్, శివలను పోలీసులు అరెస్ట్ చేశారు.
 

NATIONAL Oct 15, 2021, 11:50 AM IST

three arrested in the case of black magic and trying human sacrifice in Tamil Naduthree arrested in the case of black magic and trying human sacrifice in Tamil Nadu

తమిళనాడులో క్షుద్రపూజల కలకలం.. చిన్నారిని బలిచ్చేందుకు సిద్ధం.. ఇంతలో.. !!

ప్రతీ అమావాస్యకు మాత్రమే ఊళ్లోని తన సొంతింటికి వచ్చేవాడు. అలా వచ్చిన ప్రతీసారి ఇల్లు శుభ్రం చేసి, రాత్రంతా ఏవేవో పూజలు చేసి మళ్లీ తెల్లవారేసరికి మాయమయ్యేవాడు.

NATIONAL Aug 27, 2021, 11:07 AM IST

Three arrested in Dhanasekhar murder case in Chittoor districtThree arrested in Dhanasekhar murder case in Chittoor district

చిత్తూరు జిల్లాలో యువకుడి హత్య: ప్రేయసి సహా ఆమె తల్లిదండ్రుల అరెస్టు

చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో యువకుడి హత్య కేసులో పోలీసులు అతని ప్రేయసితో పాటు ఆమె తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ధనశేఖర్ అనే యువకుడిని ప్రేయసి తండ్రి దారుణంగా హత్య చేశాడు.

Andhra Pradesh May 29, 2021, 11:41 AM IST

Three arrested in TV actress Jennifer divorce caseThree arrested in TV actress Jennifer divorce case

లవ్ అఫైర్: టీవీ నటితో గొడవ, సహాయ దర్శకుడితో సహా ముగ్గురి అరెస్టు

ప్రేమ వ్యవహారంలో టీవీ నటితో గొడవ పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఓ సహాయ దర్శకుడు కూడా ఉన్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.

NATIONAL Apr 21, 2021, 8:27 AM IST

another three arrested in bodhan passport case kspanother three arrested in bodhan passport case ksp

బోధన్ స్కాం: ఒకే ఇంటి అడ్రస్‌, 32 మందికి పాస్‌పోర్ట్‌.. నిందితుల్లో పోలీసులు

బోధన్ పాస్‌పోర్ట్ స్కాంలో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ మంగళవారం మీడియాకు వివరించారు.

Telangana Feb 23, 2021, 6:59 PM IST

16 year old girl hung after alleged molested in UP, three arrested16 year old girl hung after alleged molested in UP, three arrested

గ్యాంగ్ రేప్, హత్య: చెట్టుకు వేలాడుతూ 16 అమ్మాయి శవం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పదహారేళ్ల అమ్మాయిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు ఆ తర్వాత ఆమెను చంపి చెట్టుకు వేలాడదీశారు.

NATIONAL Jan 18, 2021, 10:24 PM IST

Three arrested in Boinpally kidnap case says  Hyderabad CP Anjani kumarThree arrested in Boinpally kidnap case says  Hyderabad CP Anjani kumar

కిడ్నాప్ కోసం తాత్కాలిక సిమ్ వాడిన అఖిలప్రియ: సీపీ అంజనీకుమార్

ఈ కిడ్నాప్  కోసం నిందితులు ప్రత్యేకంగా ఆరు సిమ్ కార్డులను వాడినట్టుగా పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్ మియాపూర్ లోని ఎస్ కే మొబైల్ షాపు నుండి ఈ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకొన్నారని ఆయన చెప్పారు.

Telangana Jan 11, 2021, 3:21 PM IST

Hyderabad police seized 200 grams drugs lnsHyderabad police seized 200 grams drugs lns

సెక్స్ సామర్ధ్యం పెంచుతోందని డ్రగ్స్ విక్రయం: హైద్రాబాద్‌లో ముగ్గురి అరెస్ట్

ప్రముఖ హోటల్‌లో చెఫ్ పనిచేసే సలీం డ్రగ్స్ సరఫరా చేయడంలో కీలకపాత్రధారిగా గుర్తించారు.

Telangana Nov 19, 2020, 5:16 PM IST

Three arrested for kidnapping five year old goutham in suryapet lnsThree arrested for kidnapping five year old goutham in suryapet lns

ఆ ఫోన్ నెంబరే కిడ్నాపర్లను పట్టించింది: ఐదేళ్ల గౌతమ్‌ పేరేంట్స్ కు అప్పగింత


సూర్యాపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గౌతమ్  ఈ నెల 14వ తేదీ రాత్రి ఏడు గంటల సమయంలో టపాకాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లి అదృశ్యమయ్యాడు.బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 

Telangana Nov 16, 2020, 4:22 PM IST

Man beheaded outside church in Madurai lnsMan beheaded outside church in Madurai lns

మధురైలో దారుణం: పాత కక్షలతో ఓ వ్యక్తి హత్య, తల తీసుకెళ్లిన దుండగులు

ఈ దృశ్యాలను రోడ్డుపై వెళ్తున్న వారు తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ దారుణ ఘటన చోటు చేసుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు.

NATIONAL Nov 16, 2020, 2:42 PM IST

three arrested for illicit liquor from telanganathree arrested for illicit liquor from telangana

తెలంగాణ నుండి ఏపీకి రూ. 6లక్షల మద్యం తరలింపు: బీజేపీ నేత అరెస్ట్

తెలంగాణతో పోలిస్తే ఏపీ రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువ. దీంతో తెలంగాణలో మధ్యం కొనుగోలు చేసి ఏపీ రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏపీ , తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో భారీగా మద్యాన్ని పోలీసులు పట్టుకొంటున్నారు.

Andhra Pradesh Aug 16, 2020, 5:43 PM IST

three arrested and remanded in connection with orphan minor girl rape casethree arrested and remanded in connection with orphan minor girl rape case

అమీన్‌పూర్ కేసు: కేర్ సెంటర్ రిజిస్ట్రేషన్ రద్దు.. పోలీసుల అదుపులో నిందితులు

అమీన్‌పూర్‌లోని మారుతి చైల్డ్ కేర్ సెంటర్‌ రిజిస్ట్రేషన్‌ను సస్పెండ్ చేసింది స్త్రీ శిశు సంక్షేమశాఖ. చైల్డ్ కేర్ సెంటర్ కార్యాకలాపాలపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు చేసింది

Telangana Aug 13, 2020, 8:20 PM IST