Thota Narasimham
(Search results - 11)Andhra PradeshSep 5, 2019, 2:45 PM IST
పార్టీ మారుతున్నారంటూ ప్రచారం... స్పందించిన తోట నరసింహం
తొలుత తోట నరసింహం భార్య పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత ఆయన కూడా కమలం గూటికి చేరిపోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. కాగా... ఈ వార్తలపై తాజాగా తోట నరసింహం స్పందించారు
Andhra PradeshJul 16, 2019, 8:02 AM IST
వైసీపీపై ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్: బీజేపీ వైపు తోట వాణి అడుగులు
మాజీ ఎంపీ, వైసీపీ నేత తోట నరసింహం భార్య తోట వాణి కాషాయ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి
Key contendersMar 20, 2019, 11:26 AM IST
డిప్యూటీ సీఎంతో ఢీ.. పెద్దాపురంలో తోట వాణి సత్తా చూపుతారా..?
టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో తోట నరసింహం కుటుంబం వైసీపీలో చేరింది. అనారోగ్య కారణాలతో తాను పోటీకి దూరంగా ఉండి, భార్యకు పెద్దాపురం సీటు సంపాదించారు తోట నరసింహం. ఈ క్రమంలో తోట వాణి అక్కడ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో తలపడుతున్నారు.
Punch DialogueMar 14, 2019, 11:12 AM IST
తోట నరసింహంకు టీడీపీ కౌంటర్: ఫోటోలతో సహా ఆధారాలు బయటపెట్టిన లోకేష్
అనారోగ్యంతో ఉన్న తనను టీడీపీ కనీసం పలకరించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ తోట నరసింహం వ్యాఖ్యలకు టీడీపీ ఘాటుగానే స్పందించింది. తోట నరసింహం ఆస్పత్రిలో ఉన్నప్పుడు టీడీపీ నేతల పరామర్శించిన ఫోటోలను విడుదల చేశారు మంత్రి నారా లోకేష్
Andhra Pradesh assembly Elections 2019Mar 13, 2019, 10:51 AM IST
టిక్కెట్ ఇవ్వకపోయినా పర్లేదు.. అవమానించారు: తోట నర్సింహం
తన విషయంలో తెలుగుదేశం పార్టీ ఘోరాతిఘోరంగా అన్యాయం చేసిందని నర్సింహం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం శ్రమించే తమ కుటుంబాన్ని టీడీపీ నిర్లక్ష్యం చేసిందన్నారు.
Andhra PradeshMar 12, 2019, 6:37 PM IST
చంద్రబాబుకు షాక్, టీడీపీకి కాకినాడ ఎంపీ తోట నర్సింహం గుడ్ బై : రేపు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం
తాను తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేశానని తోట నర్సింహం చెప్పారు. అయితే టీడీపీ తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను ఆదుకుంటామని హామీ ఇచ్చిందని తెలిపారు. కార్యకర్తల అభీష్టం మేరకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 12, 2019, 8:04 AM IST
తూర్పులో జగన్ ప్లాన్: చినరాజప్పపై పోటీకి తోట నర్సింహం భార్య
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తూర్పు గోదావరిలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. టిక్కెట్టు సాధించడమే లక్ష్యంగా నేతలు పావులు కదుపుతున్నారు. ఏ పార్టీ అయినా పర్లేదు... టిక్కెట్ కన్ఫమ్ అయితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 11, 2019, 12:31 PM IST
బాబుకు మరో షాక్: టీడీపీకి గుడ్‌బై చెప్పిన తోట నరసింహం ఫ్యామిలీ
టీడీపీకి తోట నరసింహం ఫ్యామిలీ సోమవారం నాడు గుడ్ బై చెప్పింది. రెండు రోజుల్లో తోట నరసింహం ఫ్యామిలీ వైసీపీలో చేరనుంది
Andhra PradeshFeb 28, 2019, 6:50 PM IST
పోటీకి తోట అనాసక్తి: టీడీపీలో సునీల్‌కు లైన్ క్లియర్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుండి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సునీల్ టీడీపీలో చేరనున్నారు. కొంత కాలం క్రితమే సునీల్ వైసీపీకి గుడ్ బై చెప్పారు
Andhra PradeshFeb 26, 2019, 11:16 AM IST
బొత్స భేటీ: తోట నరసింహానికి వైసీపీ గాలం
టీడీపీ ఎంపీ తోట నర్సింహంతో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సోమవారం నాడు సమావేశమయ్యారు. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Andhra PradeshFeb 19, 2019, 11:11 AM IST
చంద్రబాబుకు తోట నరసింహం తలనొప్పి: కాకుంటే వైసిపిలోకి...?
సారి ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉండాలని కాకినాడ ఎంపీ తోట నరసింహం భావిస్తుండటం టీడీపీ అధినేతకు షాకిస్తోంది. అనారోగ్య కారణాలతో సతమతమవుతున్న ఆయన ఈసారి తనకు బదులుగా భార్యను రంగంలోకి దించాలని భావిస్తున్నారు.