Thomas
(Search results - 84)INTERNATIONALJan 15, 2021, 12:18 PM IST
హతవిథీ.. రూ. 1,753 కోట్లకి పాస్ వర్డ్ మర్చిపోయాడు..! ఇక రెండే ఛాన్స్ లు..!!
సంపద ఉండగానే సరిపోదు.. దాన్ని మెయింటెయిన్ చేయగలగాలి.. అనుభవించే అదృష్టం ఉండాలి. ముఖ్యంగా ఏ బ్యాంకు లాకర్ దాంట్లోనే పెడితే పాస్ వర్డ్స్ మరిచిపోకుండా ఉండాలి. లేకపోతే వేలకోట్ల డబ్బున్నా వేస్టే అవుతుంది.
NATIONALDec 23, 2020, 12:34 PM IST
EntertainmentDec 19, 2020, 11:57 AM IST
ఇంటివాడైన దర్శకుడు వివేక్ ఆత్రేయ.. రహస్యంగా మ్యారేజ్.. శ్రీవిష్ణు, నివేదా సందడి
`మెంటల్ మదిలో`, `బ్రోచేవారెవరురా` ఫేమ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఓ ఇంటి వాడయ్యాడు. గురువారం ఆయన శ్రీజ గౌనీని మ్యారేజ్ చేసుకున్నాడు. కేవలం కొద్ది మంది ప్రముఖులతో, చాలా రహస్యంగా ఈ మ్యారేజ్ వేడుక జరిగింది. తాజాగా ఆ ఫోటోలు బయటకు వచ్చాయి.
EntertainmentNov 2, 2020, 7:36 AM IST
`వకీల్ సాబ్` మొదలెట్టాడు.. పవన్ ఫోటో వైరల్
కరోనా లాక్ డౌన్‌తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఈ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారట. పాతబస్తీలో పవన్, ఇతర ముఖ్య తారాగణంపై కోర్ట్ సీన్ వంటి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
EntertainmentOct 7, 2020, 6:21 PM IST
షూటింగ్ లో ప్రమాదం: హీరో కు తీవ్రగాయాలు.. ఐసీయూలో
కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అతని కడుపులో బలంగా దెబ్బ తగలటంతో ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. టోవినో థామస్‌కు ప్రమాదం జరిగిన వార్త వైరల్ కావడంతో.. ఆయనకు అభిమానులు సోషల్ మీడియా వేదిక త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.
businessOct 6, 2020, 2:50 PM IST
ప్రపంచంలోనే అతి చిన్న వయసులోనే బిలియనీర్.. 28 ఏళ్లకే వేల కోట్ల సంపద..
ఈ కరోనా సంక్షోభం చాలా లావాదేవీలను నిలిపివేసింది, కాని టార్టయిస్ అక్వైజేషన్ కార్పొరేషన్ మరియు హైలియన్ ఇంక్ మధ్య కాదు. 2015 మధ్యలో హీలీ దీనిని స్థాపించిచాడు. గత నెలలో టార్టయిస్ కార్పొరేషన్ వాటాలు 300% కంటే ఎక్కువ పెరిగాయి.
TelanganaSep 28, 2020, 5:31 PM IST
టీఎంయూకు థామస్ రెడ్డి గుడ్‌బై: ఆశ్వత్థామరెడ్డిపై తీవ్ర ఆరోపణలు
స్వలాభం కోసం తప్ప ఆయనతో కార్మికులకు ఉపయోగం లేదని థామస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీఎంయూ వ్యవస్థాపకుడిగా తాను కూడ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ట్రేడ్ యూనియన్ లో రాజకీయ పోకడలు తగవని ఆయన హితవు పలికారు.TelanganaSep 28, 2020, 2:31 PM IST
టీఎంయూ కార్యవర్గసమావేశానికి థామస్ వర్గం దూరం: ఏం జరుగుతోంది?
టీఎంయూ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం నాడు జరిగింది. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆశ్వత్థామరెడ్డిని ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ తీర్మానం చేశారు.
CricketSep 23, 2020, 9:26 AM IST
ధోనీకి సపోర్ట్.. వివాదంలో సాక్షి.. ట్వీట్ డిలీట్ చేసినా..
అంపైర్లకు హితబోధ చేస్తూ సాక్షి పెట్టిన పోస్ట్ అది. టెక్నాలజీని సరిగ్గా వాడుకోవాలంటూ ఆమె అంపైర్లను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. అవుట్ అంటే అవుటేననీ తీర్పూ ఇచ్చారు. ఇది కాస్తా నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పించింది.
EntertainmentSep 21, 2020, 5:58 PM IST
ఈ జనరేషన్ స్టార్స్ లో ఆ రికార్డు ఎన్టీఆర్ దే..!
జై లవకుశ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూపించారు. మొదటిసారి ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయగా భిన్న గెటప్స్ లో నటించి మెప్పించారు. ముఖ్యంగా రావణ పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతం అనాలి. ఎన్టీఆర్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన జైలవకుశ విడుదలై మూడేళ్లు అవుతుంది.
EntertainmentSep 11, 2020, 6:57 PM IST
అందుకే 'వి' మూవీ చేశా..!
బ్యూటిఫుల్ హీరోయిన్ అదితి రావ్ హైదరి వి మూవీలో ఒక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన రోల్, పాత్ర నిడివి, వి మూవీ చేయడానికి గల కారణాలు హీరోయిన్ అదితిరావ్ హైదరి తెలియజేశారు.
EntertainmentSep 7, 2020, 10:37 AM IST
నివేథా ఇచ్చిన బిల్డప్పే.. ఆమె కొంప ముంచిందా?
నాని హీరోగా నటించిన జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది ఈ భామ.. ఆ తర్వాత జై లవకుశ, నిన్ను కోరి, 118 చిత్రాలు మంచి సక్సెస్ ని అందుకొని ఆమెకి మంచి విజయాన్ని అందించాయి. తాజాగా నాని, సుదీర్ బాబు హీరోలుగా 'v' అనే చిత్రంలోనూ కనిపించింది.
EntertainmentSep 4, 2020, 2:47 PM IST
మేకింగ్ వీడియో వదిలిన `వి` టీం
ఇటీవల వస్తున్న వచ్చేస్తున్న సాంగ్ వీడియోను రిలీజ్ చేసిన అమెజాన్ ప్రైమ్, తాజాగా ఆ పాట మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. నివేదా, సుధీర్ బాబులపై తెరకెక్కించిన ఈ రొమాంటిక్ సాంగ్ ను శ్రేయా ఘోషల్, అమిత్ త్రివేదిలు ఆలపించారు.
EntertainmentSep 4, 2020, 11:18 AM IST
నాని ముక్కు పగిలి రక్తం కారుతూ ఉన్నా....: ఇంద్రగంటి మోహన క్రిష్ణ
సినిమా అంటే ఓ కథను అందంగా, ఆకట్టుకునేలా చెప్పటం మాత్రమే అనే నమ్మే తెలుగు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.
EntertainmentSep 4, 2020, 11:02 AM IST
ఆడపిల్లలు బ్యాడ్ బాయ్స్‌నే ఇష్టపడుతున్నారు: నాని
ఈ శనివారం యంగ్ హీరో నాని వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాని తొలిసారిగా ఓ పూర్తి స్థాయి నెగెటివ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్, అదితి రావ్ హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.