This Week
(Search results - 135)Tech NewsDec 18, 2020, 3:43 PM IST
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ నేడే ప్రారంభం: స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీలపై బెస్ట్ ఆఫర్లు ఇవే..
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీ డీల్స్ తో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 సేల్ ద్వారా అందిస్తుంది. మీరు ఈ సంవత్సరం అతిపెద్ద ఫెస్టివల్ సీజన్ సేల్ కోల్పోతే లేదా గొప్ప న్యూ ఇయర్ గిఫ్ట్ కోసం చూస్తున్నట్లయితే ఈ సేల్ మీకు డిస్కౌంట్ ధరకే పొందేందుకు మంచి అవకాశం ఇస్తుంది.
EntertainmentDec 7, 2020, 10:31 AM IST
బిగ్ బాస్ లీక్: ఈ వారం ఎలిమినేషన్స్ లిస్ట్ లో ఉంది వీళ్ళే
అభిజిత్, సోహైల్, హారిక, అరియనా, మోనాల్ మరియు అఖిల్ ఇంటిలో కొనసాగుతున్నారు. ఈ ఆరుగురి సభ్యులలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్ నేరుగా ఫైనల్ కి చేరుకోవడం జరిగింది. కాగా ఈ వారం ఎలిమినేషన్స్ లో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.
EntertainmentNov 29, 2020, 5:15 PM IST
బిగ్ బాస్ లీక్: ఈవారం ఎలిమినేషన్, స్పెషల్ ట్విస్టులు ఇవే..
ఈవారం కూడా ఎవరు హౌజ్ నుండి బయటకు వెళ్లిపోతున్నారనే చర్చ జోరుగా సాగుతుంది.
EntertainmentNov 27, 2020, 10:44 AM IST
హైడ్రామా మధ్య అవినాష్ ఎలిమినేషన్, బిగ్ బాస్ ట్విస్ట్ అదేనా?
బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. ఈ ఏడుగురిలో అవినాష్, అఖిల్, మోనాల్ మరియు అరియనా ఎలిమినేషన్స్ లో ఉన్నారు. ఈ నలుగురు ఇంటి సభ్యుల నుండి ఒకరు ఎలిమినేట్ కావాల్సి వుంది. ఐతే ఈ వారం ఎలిమినేషన్ ఉండదని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం.
AstrologyNov 27, 2020, 8:34 AM IST
వారఫలితాలు తేదీ 27 నవంబరు శుక్రవారం నుండి డిసెంబర్ 3 గురువారం 2020
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. మార్కెట్ రంగాల వారిక ఒత్తిడి అధికం. ద్విచక్ర వాహనాల చోదకులకు దూకుడు తగదు.
EntertainmentNov 23, 2020, 2:15 PM IST
బిగ్ బాస్ లీక్: ఈ వారం నామినేషన్స్ లో ఆ నలుగురు!
సాయంత్రం ప్రసారం కానున్న ఎపిసోడ్ ద్వారా ఈ వారం ఎలిమినేషన్స్ కొరకు ఎవరు నామినేట్ అయ్యారనేది తెలియనుంది. ఐతే బిగ్ బాస్ షో లోని కొన్ని కీలక విషయాలు ముందుగానే లీక్ అవుతున్నాయి.EntertainmentNov 17, 2020, 12:40 AM IST
సోహైల్ ని వేస్టుగాడన్న హారిక.. నీ యమ్మా పొట్టి అంటూ రెచ్చిపోయిన సోహైల్
సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. ప్రతి కంటెస్టెంట్ ఇంటిలో ఉన్న ఇద్దరిద్దరు వరస్ట్ పెర్ఫామర్స్‌ని ఎంపిక చేసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఈ నామినేషన్స్ ప్రక్రియలో అఖిల్ ఇంటి కెప్టెన్‌గా ఉన్న నేపథ్యంలో అతన్ని నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ చెప్పారు.EntertainmentNov 15, 2020, 7:46 AM IST
బిగ్‌బాస్4ః ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మెహబూబేనా?
పదోవారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్లో ఉన్న అభిజిత్ సేవ్ అయ్యాడు. మెహబూబ్, అరియానా, మోనాల్, సోహైల్, హారిక ఉన్నారు. వీరిలో ఈ వారం వెళ్ళేది ఎవరు అనేది ఉత్కంఠ నెలకొంది. అరియానా, మెహబూబ్, హారిక పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
EntertainmentNov 14, 2020, 2:14 PM IST
బిగ్ బాస్ ఎలిమినేషన్ పై క్రేజీ న్యూస్...నమ్మొచ్చా?
ఈ వారానికి గానూ మొత్తం ఆరుగురు సభ్యులు ఎలిమినేషన్ కి నామినేట్ కావడం జరిగింది. ఇంటి సభ్యుల నుండి అత్యధికంగా వ్యతిరేకత మూటగట్టుకున్న ఆరియానా, అభిజిత్, సోహైల్, మెహబూబ్, హారిక మరియు మోనాల్ ఈ వారానికి గాను ఎలిమినేషన్ లో ఉన్నారు. ఐతే ఈ వారం ఎలిమినేషన్ పై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
businessNov 13, 2020, 10:54 AM IST
రెడ్ మార్క్ మీద ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 250 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ ఇండెక్స్ 257.28 పాయింట్లు (0.59 శాతం) 43099.91 వద్ద ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 69.40 పాయింట్లు (0.55 శాతం) క్షీణించి 12621.40 వద్ద ప్రారంభమైంది.
businessNov 9, 2020, 5:26 PM IST
స్టాక్ మార్కెట్: నేడు 42500 పైన సెన్సెక్స్ ట్రేడింగ్, అన్ని రంగాలలో విజృంభణ
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్ 42393.99 స్థాయిలో 503.93 పాయింట్లతో (1.20 శాతం) ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 135.85 పాయింట్ల (1.11 శాతం) లాభంతో 12399.40 వద్ద ప్రారంభమైంది.
NATIONALNov 6, 2020, 3:29 PM IST
న్యూజిలాండ్ పార్లమెంట్లో మలయాళంలో రాధాకృష్ణన్ ప్రసంగం
2017 సెప్టెంబర్ లో లేబర్ పార్టీ తరపున ఆమె పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. మూడేళ్ల తర్వాత ప్రధాని జకిందా ఆర్డెర్న్ ఐదుగురిని కొత్త మంత్రులుగా తీసుకొన్నారు. ఇందులో రాధాకృష్ణన్ కు చోటు దక్కింది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతికి చెందిన భారత సంతతికి చెందిన మంత్రిగా రికార్డు సృష్టించారు.
EntertainmentOct 29, 2020, 11:26 PM IST
ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వీరిద్దరేనా? టెన్షన్లో అమ్మా.. మెహబూబ్
ప్రస్తుతం ఎనిమిదో వారం కొనసాగుతుంది. ఇంట్లో 11 మంది ఉన్నారు. ఈ లెక్కన లెక్క కుదిరేలా లేదు. దీంతో ఈ వారం ఇద్దరిని ఇంటి నుంచి పంపించేందుకు బిగ్‌బాస్ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది.
EntertainmentOct 28, 2020, 9:40 AM IST
ఇది బిగ్ బాస్ కి కఠిన పరీక్షే..!
బిగ్ బాస్ ఎలిమినేషన్ పై ప్రేక్షకులలో భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దేవి నాగవల్లి, దివి, కుమార్ సాయి ఎలిమినేషన్ విషయంలో మతలబు ఉందని, ఇది ఓట్ల ప్రకారం జరిగిన ఎలిమినేషన్ కాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వారం ఆరుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళేది ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుంది.
EntertainmentOct 25, 2020, 7:52 AM IST
ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా?
నాగార్జున బిగ్ బాస్ హౌస్ కి హాజరుకాని పక్షంలో నేడు ఎలిమినేషన్ ఉంటుందా అనే అనుమానం బిగ్ బాస్ ప్రేక్షకులలో మొదలైంది. ఈ రోజు దసరా పండుగ నేపథ్యంలో కొత్త హోస్ట్ సమంత సరదా ఆటలతో, టాస్క్ లతో హౌస్ మేట్స్ లో జోష్ నింపడం అనేది ఖాయం. సమంతను హోస్ట్ గా చూసిన హౌస్ మేట్స్ సైతం షాక్ గురయ్యే అవకాశం ఉంది.