Thiruvanthipuram  

(Search results - 1)
  • <p>Street Dog</p>

    NATIONALJan 27, 2021, 3:12 PM IST

    వీధి కుక్క మృతి : ‘మిస్ యూ..’ పోస్టర్లు వేసిన కాలనీవాసులు.. !

    మనిషికి ఎంతో విశ్వాసకరమైన తోడు ఏదంటే ఠక్కున డాగ్ అని చెబుతారు. అది జాతి కుక్కైనా, వీధికుక్కైనా సరే కాసింత అన్నం పెట్టి గోరంత ప్రేమ చూపిస్తే.. కొండంత విశ్వాసంతో ఉంటుంది. తన చివరిశ్వాస వరకు ప్రేమను చాటుకుంటుంది. అలాంటి ఓ కుక్క చనిపోతే ఆ కాలనీవాసులు కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టర్లు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.