Third Phase
(Search results - 9)INTERNATIONALNov 9, 2020, 6:17 PM IST
గుడ్న్యూస్ చెప్పిన ఫైజర్: కరోనా వ్యాక్సిన్ 90 శాతం పనిచేస్తుంది
మూడో విడత కరోనా వ్యాక్సిన్ ట్రయల్ ఫలితాల మొదటి సెట్ కోవిడ్ ను నివారించగల టీకా సామర్ధ్యానికి ప్రాథమికసాక్ష్యాలను అందిస్తుందని ఫైజర్ చైర్మెన్ సీఈఓ అర్బర్ట్ బౌర్లా ప్రకటనలో తెలిపారు.
NATIONALNov 5, 2020, 5:36 PM IST
ఈ ఎన్నికలే నాకు చివరివి: బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలనం
గురువారం నాడు బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజకీయాల నుండి రిటైర్మెంట్ ను ప్రకటించారు.అంతిమ విజయం అందరికి మంచి జరుగుతోందని ఆయన ఎన్నికల ప్రచార సభలో పేర్కొన్నారు.NATIONALMay 12, 2020, 2:29 PM IST
లాక్డౌన్ పొడిగించాలా, వద్దా?: ప్రజలను కోరిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఈ నెల 17వ తేదీ నాటికి లాక్ డౌన్ ముగియనుంది.లాక్ డౌన్ విషయమై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Coronavirus IndiaMay 7, 2020, 11:06 AM IST
ఆటోమొబైల్స్ కార్యకలాపాలు పున:ప్రారంభం...త్వరలో ఉత్పత్తి..
కరోనా ‘లాక్ డౌన్’ నిబంధనలను సడలించడంతో దేశీయంగా ఆటోమొబైల్ సంస్థలు కార్యకలాపాలు పున:ప్రారంభించాయి. మారుతి సుజుకి, మెర్సిడెజ్ బెంజ్, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ ఫీల్డ్ తదితర సంస్థలు తమ ఉత్పాదక యూనిట్లలో కార్యకలాపాలు చేపట్టాయి. త్వరలో ఉత్పత్తి ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభించాయి.
NATIONALMay 2, 2020, 9:45 AM IST
మద్యం షాపుల నుంచి, ప్రైవేట్ ఆఫీసుల వరకు జోన్లవారీ నిబంధనలు, సడలింపులు ఇవే..
దేశంలో రెండవదఫా విధించిన లాక్ డౌన్ కూడా మే3వతేదీతో ముగుస్తున్నందున నిన్న కేంద్రం లాక్ డౌన్ సడలింపులు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది
DistrictsFeb 18, 2020, 5:13 PM IST
వైయస్సార్ కంటి వెలుగు మూడవ దశ... కర్నూల్ లో ప్రారంభించిన సీఎం జగన్ (ఫోటోలు)
వైయస్సార్ కంటి వెలుగు మూడవ దశను మంగళవారం సీఎం వైయస్ జగన్ కర్నూల్ లో ప్రారంభించారు. అలాగే ఆస్పత్రుల నాడు–నేడు కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి అదే వేేదికపైనుండి ప్రారంభించారు.
Andhra PradeshFeb 18, 2020, 1:40 PM IST
కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులు: కర్నూల్లో జగన్
కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలను మార్చుతామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మూడో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని కర్నూల్ జిల్లాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు ప్రారంభించారు.TelanganaMay 14, 2019, 9:10 AM IST
తెలంగాణ పరిషత్ ఎన్నికలు: కొనసాగుతున్న చివరి విడత పోలింగ్
తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 9,494 కేంద్రాల్లో మంగళవారం పోలింగ్ జరుగుతోంది.
Lok Sabha Election 2019Apr 23, 2019, 6:45 AM IST
జమ్మూలో అతి తక్కువ పోలింగ్: ప్రశాంతంగా ముగిసిన మూడో విడత
లోక్సభ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశంలోని 13 రాష్ట్రాలు,రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 స్థానాల్లో పోలింగ్ జరగింది. మొత్తం 1,640 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమయ్యింది. పశ్చిమ బెంగాల్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే మిగతా అన్నిచోట్ల ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు ముగిశాయి. కానీ అదే పశ్చిమ బెంగాల్ లో అత్యధిక పోలింగ్ శాతం నమోదవగా...జమ్ము కాశ్మీర్ లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోడానికి ఆసక్తి చూపలేరు. దీంతో అక్కడ అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యింది.