Third Marriage  

(Search results - 13)
 • Women Arrest in Vanitha Vijaykumar Third Marriage IssueWomen Arrest in Vanitha Vijaykumar Third Marriage Issue

  EntertainmentJul 24, 2020, 9:39 AM IST

  నటి మూడో పెళ్లి వివాదం.. మహిళ అరెస్ట్

  తన మూడో వివాహం విషయంలో విమర్శలు చేయటంపై వనిత పోలీసులను ఆశ్రయించింది. తనపై విమర్శలు చేస్తూ వేదిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వనిత కంప్లయింట్‌ ఇచ్చింది. ఈ కంప్లయింట్‌ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సూర్య దేవి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు.

 • Vanitha Third Marriage Controversy tweet on NayantharaVanitha Third Marriage Controversy tweet on Nayanthara

  EntertainmentJul 23, 2020, 12:32 PM IST

  ప్రభుదేవాతో నువ్వు చేసిందేమిటి: నయనతారపై వనిత విసుర్లు

  సోషల్ మీడియా వేదికగా తన మీద విమర్శలు చేసిన వారిపై పోలీసు కంప్లయిటం కూడా ఇచ్చింది వనిత. తాజాగా ఈ వివాదంలోకి నయనతారను కూడా లాగింది వనిత. `గతంలో ప్రభుదేవా కూడా తన భార్యకు విడాకులు ఇవ్వకుండా నయన్‌తో సహజీవనం చేశాడు కదా? ఆ సమయంలో ప్రభుదేవా భార్య రమాలత, ఆమె ముగ్గురు పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలియదా?

 • Vanitha Vijay Kumar lie for 3rd husband Peter Paul issue photo goes viralVanitha Vijay Kumar lie for 3rd husband Peter Paul issue photo goes viral

  EntertainmentJul 4, 2020, 9:20 AM IST

  మూడో భర్త గురించి అబద్దాలు చెప్పిన వనిత.. ఫోటో వైరల్‌

  నటి వనిత విజయ్‌ కుమార్‌ మూడో పెళ్లి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తరుచూ వివాదాలతో వార్తల్లో ఉండే వనిత, పీటర్‌ పాల్‌ను గత నెల 27న వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం పై అనే వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా తన భర్త గురించి వనిత కొన్ని అబద్ధాలు చెప్పిందన్న వార్త మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

 • Bigboss fame Vanitha explain about her lip lock photo with peter paulBigboss fame Vanitha explain about her lip lock photo with peter paul

  EntertainmentJul 1, 2020, 12:43 PM IST

  బెడ్‌రూం సెల్ఫీ పోస్ట్ చేసిన నటి‌.. పిల్లల ముందు ఇలాగా అంటూ నెటిజెన్లు ఫైర్‌

  తమిళ నటి వనిత విజయ్ కుమార్‌ మూడో వివాహం చుట్టూ అనేక వివాదాలు చక్కర్లు కొడుతున్నాయి. వనిత భర్త తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నాడన్న విమర్శలతో పాటు పిల్లల ముందే లిక్‌లాక్‌ చేస్తున్న ఫోటోలు బయటకు రావటంతో వనితపై విమర్శలు వినిపించాయి. అయితే ఈ విమర్శలపై వనిత స్పందించింది.

 • Vanitha Vijayakumar slams Lakshmi RamakrishnanVanitha Vijayakumar slams Lakshmi Ramakrishnan

  EntertainmentJun 30, 2020, 4:50 PM IST

  హీరోయిన్‌ మూడో పెళ్లి: నటికి ఘాటు రిప్లై ఇచ్చిన వనిత

  నటి, వ్యాఖ్యత  లక్ష్మీ రామకృష్ణన్‌ ట్విటర్‌లో విమర్శలు చేసింది. `ఇప్పుడే ఈ వార్త చూశాను. ఇప్పటికే వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రైన వ్యక్తిని, మొదటి భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని ఎలా వివాహం చేసుకున్నారు. బాగా చదువుకున్న, సెలబ్రిటీ అయిన వారు  ఇలాంటి పెద్ద తప్పు ఎలా చేశారు` అంటూ వనితా పెళ్లిపై కామెంట్‌ చేసింది లక్ష్మీ.

 • Police Case filed on Vanitha Vijaykumar and Petar Paul couplePolice Case filed on Vanitha Vijaykumar and Petar Paul couple

  EntertainmentJun 29, 2020, 1:54 PM IST

  వివాదంలో హీరోయిన్‌ మూడో పెళ్లి.. కొత్త జంటపై కేసు!

  ప్రముఖ విజువల్‌ ఎఫెక్ట్స్‌ డైరెక్టర్‌ పీటర్‌ పాల్‌ను, హీరోయిన్‌ వనిత క్రిస్టియన్‌ సాంప్రదాయ పద్దతిలో ఈ నెల 27న వివాహం చేసుకుంది.  అయితే వీరి పెళ్లి జరిగిన తరువాత రోజు కొత్త జంట మీద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. వనితా మూడో భర్త పీటర్‌,  మొదటి భార్య హెలన్‌ ఈ జంట మీద కంప్లయింట్‌ ఇచ్చినట్టుగా కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

 • Actress Vanitha Vijaykumar gets married for third timeActress Vanitha Vijaykumar gets married for third time

  EntertainmentJun 27, 2020, 6:23 PM IST

  హీరోయిన్‌ మూడో పెళ్లి.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

  నటి వనిత, విజువల్‌ ఎఫెక్ట్‌ డైరెక్టర్‌ పీటర్‌ పాల్‌ల వివాహం బంధుమిత్రులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. క్రిస్టియన్‌ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుక అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది వనితకు మూడో వివాహం అన్న సంగతి తెలిసిందే.

 • Pakistan Man Beaten Up By First Wife At Third WeddingPakistan Man Beaten Up By First Wife At Third Wedding

  Viral NewsFeb 13, 2020, 7:54 AM IST

  మరికాసేపట్లో పెళ్లి... మండపంపై వరుడిని చితకబాదిన మొదటి భార్య

  తనను దారుణంగా కొట్టిన మొదటి భార్య, ఆమె కుటుంబసభ్యులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం విశేషం. అయితే... ఈ విషయాన్ని సివిల్ కోర్టులో తేల్చుకోవడం మేలని పోలీసులు సూచించారు. తీవ్రంగా గాయపడిన వరుడిని మాత్రం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

 • Woman beats up husband over he ready for another marriageWoman beats up husband over he ready for another marriage

  NATIONALSep 11, 2019, 11:13 AM IST

  భర్త మూడో పెళ్లి... భార్యలు ఏం చేశారంటే...

  మొదటి పెళ్లిని దాచి గత ఏప్రిల్ లో అనుప్రియ అనే యువతినతి రెండో వివాహం చేసుకున్నాడు. అయితే... రెండో భార్య అనుప్రియతో కూడా దినేష్ కి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనుప్రియను కూడా దినేష్ వేధించేవాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆమెకూడా పుట్టింటికి చేరింది. ఇద్దరు భార్యలు పుట్టింటికి చేరడంతో... మూడో పెళ్లికి సిద్ధపడ్డాడు.

 • Saravana Bhavan hotels founder Rajagopal dead in chennaiSaravana Bhavan hotels founder Rajagopal dead in chennai

  NATIONALJul 18, 2019, 3:06 PM IST

  శరవణ భవన్ రాజగోపాల్ మృతి: మూడో పెళ్లి కోసం హత్యతో మసకబారిన ప్రతిష్ట

  శరవణ భవన్ రాజగోపాల్ కన్నుమూశారు. దేశ విదేశాల్లో శరవణ భవన్ హోటల్స్‌తో ప్రఖ్యాతి గాంచిన ఆయన.. మూడో పెళ్లి కోసం హత్య చేయించడంతో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జైల్లోనే గుండెపోటుకు గురై రాజగోపాల్ మరణించారు. 

 • Is third Marriage of Vijay Mallya on card ?Is third Marriage of Vijay Mallya on card ?

  Mar 28, 2018, 5:28 PM IST

  మూడో పెళ్లికి సిద్ధమైన విజయ్ మాల్యా

  బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి.. విదేశాల్లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మూడో పెళ్లికి సిద్ధమయ్యారు. పింకీ లాల్వానీ అనే యువతిని ఆయన లండన్ లో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం ఊపందుకుంది.