Thefts
(Search results - 9)NATIONALNov 28, 2020, 8:36 AM IST
అమెరికాలో ఉద్యోగం.. భారత్ లో దొంగతనాలు..!
అప్పటి నుంచి పెద్ద వ్యాపారవేత్తలను, కలెక్షన్ ఏంజెంట్లను లక్ష్యంగా చేసుకున్నాడు. అవినాష్ శర్మ పథకం రూపొందిస్తే.. మిగితావారు దానిని అమలు చేసేవారు
Andhra PradeshNov 13, 2020, 2:30 PM IST
దొంగల నయా స్కెచ్: షాపులే టార్గెట్.. పిల్లలకు స్పెషల్ ట్రైనింగ్
దొంగలు రాను రాను తెలివి మీరుతున్నారు. పోలీసులు కనిపెట్టకుండా జాగ్రత్తలు పడటంతో పాటు దొంగతనానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వరుస దొంగతనాలతో బెంబేలెత్తిస్తున్నారు.
HyderabadDec 25, 2019, 7:42 AM IST
అమ్మేది రైళ్లలో స్వీట్లు: భార్యకు కిలో బంగారం, ఎవరీ తానేందర్?
రైళ్లలో స్వీట్లు అమ్ముతూ ప్రయాణికుల వద్ద చోరీలు చేస్తూ ఓ వ్యక్తి పెద్ద యెత్తున సంపాదన కూడబెట్టాడు. 400కు పైగా రైళ్లలో దోపీడీలు చేసిన ఘరానా దొంగను రైల్వే పోలీసులు పట్టుకున్నారు.
NATIONALOct 2, 2019, 5:27 PM IST
లలిత జ్యూయలరీస్లో చోరీ: సీసీటీవీ పుటేజీలో ఆనవాళ్లు
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలోని లలిత జ్యూయల్లరీ దుకాణంలో మంగళవారం నాడు రాత్రి రూ. 50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోపీడీ చేశారు
NATIONALMay 30, 2019, 11:09 AM IST
వాంటెడ్ క్రిమినల్ అరెస్టు..బంగారం, నగదు స్వాధీనం
పలువురి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడి బంగారం, నగదు దోచుకువెళ్లి.. పోలీసులకు దొరకకుండా పారిపోతున్న వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులకు పట్టుకున్నారు.
TelanganaFeb 6, 2019, 1:22 PM IST
పోలీసుల చేతికి చిక్కిన బ్యాటరీ దొంగల ముఠా (వీడియో)
2 వీలర్ 4 వీలర్ బండ్ల బ్యాటరీ దొంగలను పట్టుకున్న ఘోషామహల్ పోలీసులు. ఘోషామహల్ పార్కింగ్ గ్రౌండ్ లో ఉన్న బండ్ల బ్యాటరీలను ఎతు్తకెళ్లిన దుండగులు. సుమారు 2 లక్షల విలువగల బ్యాటరీలు వాళ్ల దగ్గర లభ్యం. గత ఆరు నెలలు గా మాయం అవుతున్న బ్యటరీలు. నిన్న రాత్రి నైట్ షిఫ్ట్ చేస్తున్న రాజేశ్వర్ సింగ్ వాళ్లను పట్టుకున్నారు.
TelanganaFeb 5, 2019, 3:01 PM IST
గోల్కొండ కోటలో దోపిడీ దొంగల వీరంగం...
హైదరాబాద్ వైభవాన్ని చాటిచెప్పే పురాతన కట్టడం గోల్కొండ కోటలో ఆదివారం దోపిడీ దొంగలు వీరంగం సృష్టించారు. ఈ కోట పరిధిలోని ఓ హిందూ దేవాలయంలో(అమ్మవారి గుడి) హుండీలను ఎత్తుకెళ్లేందుకు దుండగులు విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యారు. అయితే మరుసటి రోజు ఆలయ పూజారి ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చోరి ప్రయత్నం గురించి బయటపడింది.
TelanganaSep 25, 2018, 6:03 PM IST
May 21, 2018, 12:53 PM IST
కృష్ణా జిల్లాలో.. వాట్సాప్ కలకలం
ప్రముఖ మెసేజింగ్ యాప్.. వాట్సాప్.. కృష్ణా జిల్లాలో కలకలం