Theatrical  

(Search results - 67)
 • undefined

  Entertainment15, Sep 2020, 3:59 PM

  నిజమే!? మహేష్ కాబట్టి నమ్మాలనిపిస్తోంది!

  ఈ సినిమా షూటింగ్ న‌వంబ‌ర్ నుండి అమెరికాలో మొద‌లుకాబోతుంది. 45రోజుల పాటు ఏకదాటిగా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ఇంకా మొద‌లే అవ్వ‌లేదు… అప్పుడే సినిమా డిజిట‌ల్ రైట్స్, నాన్- థియరేటిక‌ల్ రైట్స్ ను అమ్మేసిన‌ట్లు తెలుస్తోంది.

 • ಯಶ್‌ ಅಭಿಮಾನಿಗಳು ಹೀಗೆ ಒಟ್ಟಾಗಿ ಸಾರ್ವಜನಿಕರಿ ಸಹಾಯ ಮಾಡಲಿ ಎಂದು ಆಶಿಸೋಣ.

  Entertainment8, May 2020, 8:58 AM

  కరోనా లేదు..గిరోనా లేదు కుమ్మేయండి

   గోల్డ్ మైన్స్ నేపధ్యంలో ఎదిగిన రాకీ భాయ్ అనే మాఫియా డాన్  కథాంశంతో..తెరకెక్కిన ఈ చిత్రం కేక పెట్టించే స్క్రీన్ ప్లే, అదిరిపోయే డైలాగ్స్‌లో అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో నటుడు యష్ ఫుల్ పాపులర్ అయ్యాడు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంకు.. ఇప్పుడు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్-2’ తెరకెక్కుతోంది. అయితే కరోనా దెబ్బతో ఈ భారి సినిమాని ఎవరు కొంటారు...ఎలా రిలీజ్ చేస్తాం అనే బెంగ నిర్మాతలకు పట్టుకుందిట.

 • Eureka Movie Theatrical Trailer
  Video Icon

  Entertainment7, Mar 2020, 9:19 AM

  యురేక : కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో సాగే లవ్ థ్రిల్లర్ సినిమా...

  కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి నటీనటులుగా తెరకెక్కుతున్న సినిమా యురేక. 

 • bheeshma

  News17, Feb 2020, 9:10 PM

  భీష్మ ట్రైలర్: నా పొలంలో కూడా మొలకలొచ్చేలా ఉన్నాయ్!

  త్వరలో బ్యాచ్ లర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేయబోతున్న నితిన్ ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసితో కనిపిస్తున్నాడు. ఛల్ మోహన్ రంగ - లై సినిమాలతో ఊహించని డిజాస్టర్స్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు భీష్మ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఈ నెల 21న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ట్రైలర్ మరీంత బజ్ క్రియేట్ చేసింది

 • kalyan ram

  News8, Jan 2020, 8:12 PM

  'ఎంత మంచివాడవురా' ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ చేతుల మీదుగా!

  దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో లాంటి భారీ చిత్రాలతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'ఎంత మంచివాడవురా' చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. సతీష్ వేగేశ్న దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలకు సిద్ధం అవుతోంది. 

 • Allu Arjun

  News6, Jan 2020, 9:32 PM

  'పులొచ్చింది.. మేక సచ్చింది'.. 'అల వైకుంఠపురములో' ట్రైలర్ అదుర్స్!

  స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.

 • Mathu Vadalara

  Entertainment18, Dec 2019, 5:13 PM

  'మత్తు వదలరా' ట్రైలర్.. ఉత్కంఠ రేకెత్తించే క్రైమ్ థ్రిల్లర్!

  శ్రీమంతుడు, మిర్చి, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బడా చిత్రాలతో మైత్రి మూవీస్ సంస్థ టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా మారిపోయింది. భారీ బడ్జెట్ లో చిత్రాలు నిర్మిస్తూనే.. చిన్న చిత్రాలపై కూడా దృష్టిపెట్టింది.

 • Mismatch Movie First single arere song launched by Trivikram Srinivas garu
  Video Icon

  ENTERTAINMENT27, Nov 2019, 3:57 PM

  MISMATCH Movie : మిస్ మ్యాచ్ లోని అరెరే..పాటను రిలీజ్ చేసిన త్రివిక్రమ్

  ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మిస్ మ్యాచ్’. జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట సింగిల్ ను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రిలీజ్ చేశారు. 

 • Tempt Ravi

  ENTERTAINMENT26, Nov 2019, 9:01 PM

  'టెమ్ట్ రవి' కొత్త సినిమా ట్రైలర్.. ఇది హాట్ కంటెంటే

  రీసెంట్ గా విడుదలైన ఏడు చేపల కథ సినిమాలో సెన్సేషన్‌ సృష్టించాడు అభిషేక్‌ రెడ్డి.  అంతకు ముందు ఎప్పుడూ టాలీవుడ్ కలలో కూడా ఊహించని  బోల్డ్‌ క్యారెక్టర్‌తో షాక్‌ ఇచ్చిన అభిషేక్‌, ఈ సినిమాతో తను ఎక్సెపెక్ట్ చేసిన కమర్షియల్  సక్సెస్ సాధించాడు. 

 • Miss Match
  Video Icon

  ENTERTAINMENT25, Nov 2019, 12:03 PM

  MISS MATCH Theatrical Trailer : సిద్ధూ కూల్ బాయ్..అంటున్న మిస్ మ్యాచ్ బ్యూటీ...

  ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘మిస్ మ్యాచ్’. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు నిర్మిస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజయ్యింది.

 • Raja Narasimha Trailer Launch by Boyapati Srinu
  Video Icon

  ENTERTAINMENT18, Nov 2019, 1:37 PM

  Video news : మాస్ దర్శకుడి చేతుల మీదుగా సూపర్ స్టార్ మూవీ ట్రైలర్ లాంచ్

  మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కథానాయకుడిగా రూపొందిన 'మధుర రాజా' చిత్రం తెలుగులో 'రాజా నరసింహా'గా ఈ నెల 22న విడుదల కాబోతోంది. 'మన్యం పులి' సినిమాతో విజయం అందుకున్న వైశాఖ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

 • mamangam

  News7, Nov 2019, 7:34 AM

  అల్లు అరవింద్ చేతిలో మలయాళం బిగ్ మూవీ

  పూర్వకాలంలో సంప్రదాయా బద్ధంగా వచ్చిన మామాంగం ఉత్సవాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ని ఇటీవల రిలీజ్ చేశారు. హిస్టారికల్ కథ కావడంతో తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయబోతున్నారు.  ఇక టీజర్ లో పలు యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటుంన్నాయి.

 • Eesha Rebba

  News5, Nov 2019, 6:20 PM

  ఇషా రెబ్బా 'రాగల 24గంటల్లో' ట్రైలర్.. 'నా భర్తని నేనే చంపా'

  తెలుగమ్మాయి ఇషా రెబ్బా తనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్ లో రాణిస్తోంది. చక్కటి రూపంతో ఆకట్టుకునే ఇషా రెబ్బా విభిన్నమైన పాత్రలు చేస్తోంది. అవకాశాం వస్తే కమర్షియల్ చిత్రాల్లో కూడా మెప్పిస్తానని అంటోంది. 

 • sreemukhi

  News16, Oct 2019, 10:08 AM

  సినిమా థియేటర్లలో శ్రీముఖి యాడ్స్.. ట్విట్టర్ లో ట్రోలింగ్!

  శ్రీముఖి, అలీ రెజా, వరుణ్ సందేశ్, వితికా షెరు, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, శివజ్యోతి లలో మరో రెండు వారాల్లో ఇద్దరు కంటెస్టంట్లు బయటకి రానున్నారు.

 • george reddy

  News10, Oct 2019, 4:58 PM

  ప్రముఖ నిర్మాత చేతుల్లోకి 'జార్జ్ రెడ్డి'!

  నిర్మాణ రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు మోస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ "జార్జి రెడ్డి" తెలుగు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని ఫాన్సీ రేట్స్ కి సొంత చేసుకుంది.