Theater

(Search results - 46)

ఇదే తరహాలో తమ ఊరిలో కూడా చిరంజీవి సినిమా విడుదలవుతుందంటే.... టైం కి షో పడనివ్వొద్దని వేరే హీరో ఫ్యాన్స్ ప్రయత్నాలు చేస్తుంటే.... ఖచ్చితంగా టైం క్లి షో పడేందుకు చిరంజీవి ఫ్యాన్స్ చూసే వారట. ఊరికి సినిమా బాక్స్ ను టైం కి తీసుకురాకుండా అడ్డుకునేవారట యాంటీ ఫ్యాన్స్. సినిమా షో టైం కి పడే బాధ్యతను భుజానికి ఎత్తుకునేవాడట నవీన్ చంద్ర.

Entertainment15, Oct 2020, 10:20 AM

థియేటర్స్  అలా నడపడం మావల్ల కాదంటున్న ఏపీ ఎగ్జిబిటర్లు

కొద్దిరోజుల క్రితం యాభై శాతం సీట్లతో సినిమా హాళ్లు కూడా నిర్వహించవచ్చని అనుమతులు ఇవ్వడం జరిగింది. ఐతే 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో సినిమా హాళ్ల నిర్వహణ కష్టతరమని, అది మరిన్ని నష్టాలకు దారి తీస్తుందని...అందువల్ల తాము సినిమా హాళ్లు తెరవబోమని ఎగ్జిబిటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు.

• undefined

Entertainment20, Sep 2020, 5:58 PM

పవన్‌తో బాలయ్య పోటీ.. వర్కౌట్‌ అవుతుందంటారా?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, లెజెండ్‌ బాలకృష్ణ పోటీ పడుతున్నారా? ఇద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయా? అంటే అవుననే టాక్‌ ఫిల్మ్ నగర్‌ నుంచి వినిపిస్తుంది.

• undefined

Entertainment18, Sep 2020, 6:27 PM

`వకీల్‌ సాబ్‌`తో రెండు రకాల బెనిఫిట్స్ కి దిల్‌రాజు ప్లాన్‌

కరోనా వల్ల ఆగిపోయిన `వకీల్‌ సాబ్‌` చిత్ర షూటింగ్‌ ప్రారంభమవడానికి ఇంకాస్త టైమ్‌ పట్టే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో తాజాగా దిల్‌రాజు ఓ నిర్ణయానికి వచ్చారు.

• undefined

Entertainment16, Sep 2020, 8:30 AM

చిరంజీవి సినిమా బాక్స్ కోసం యుద్ధాలు జరిగేవి: హీరో నవీన్ చంద్ర

భానుమతి రామకృష్ణతో ఓటిటిలో కూడా మరో మంచి హిట్ అందుకున్న నవీన్ చంద్ర మెగాస్టార్ చిరంజీవి గారిపై తనకున్న అభిమానాన్ని చెప్పడమే కాకుండా.... తాను విద్యార్ధి దశలో ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంటే చేసే హంగామా గురించి కూడా చెప్పాడు.

Suicide

Telangana12, Sep 2020, 2:10 PM

ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. థియేటర్ ఆపరేటర్ ఆత్మహత్య

అంతేకాకుండా వచ్చే నెల నుంచి జీతం ఇవ్వటం కుదరదని చెప్పటంతో మనోవేదనకు గురైన ఆయన నివాసంలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

• undefined

Entertainment7, Sep 2020, 9:40 AM

ఓటీటీ కోసం కబీర్‌ సింగ్‌ మూడు సినిమాలు

షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న మూడు సినిమాలు డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ లోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు వీరి మధ్య ఒప్పందం కుదరిందని సమాచారం.

• undefined

Entertainment6, Sep 2020, 3:01 PM

థియేటర్ల ఓపెనింగ్‌పై నిర్ణయం అప్పుడే!

ఓ వైపు వడ్డీల భారం పెరిగిపోతుంది. సినిమా పూర్తి చేసుకుని స్టూడియోల్లో మూలుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్‌ ఓపెన్‌ అయితే దర్శక, నిర్మాతలకు అంతకంటే ఆనందం మరొకటి లేదు.

central government preparing unlock 4.0 guidelines

Video Icon

NATIONAL25, Aug 2020, 3:00 PM

అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు సిద్ధం: తెరుచుకునేవి, మూసిఉంచేవి ఇవే...

ఆగస్టు 31 తో అన్ లాక్ 3.0 ముగుస్తుండడంతో కేంద్రం అన్ లాక్ 4.0 కోసం మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది .

• undefined

Entertainment9, Aug 2020, 10:45 AM

ఆర్జీవీ హీరోయిన్స్‌ ఇలా కూడా ఉంటారా..?

ఈ మధ్య కాలంలో ఆర్జీవీ హీరోయిన్ అంటే హాట్ గర్ల్ అన్న ఇమేజ్‌ ఏర్పడింది. కేవలం గ్లామర్‌ షోతోనే పాపులర్ అవుతున్నారు ఆర్జీవీ హీరోయిన్‌. పోర్న్‌ స్టార్స్‌తోనూ సినిమాలు చేసి సంచలనాలు సృష్టిస్తున్నాడు ఆర్జీవీ. అయితే అందుకు భిన్నంగా వర్మ కరోనా వైరస్‌ హీరోయిన్‌ సోనియా ఆకుల పద్దతిగా కనిపించి షాక్‌ ఇచ్చింది. వర్మ మార్క్‌ గ్లామర్‌గాకు భిన్నంగా సోనియా చేసిన ఫోటో షూట్‌ వైరల్‌గా మారింది.

• అదే సమయంలో జెనీలియా ట్వీట్ చేస్తూ నీకు నేను గుర్తు లేనా విష్ణు అని ప్రశ్నించింది. దీనికి విష్ణు బదులిస్తూ.. ఈ ఫొటో చూశావా.. నువ్వు చాలా అందంగా ఏంజిల్ లా ఉన్నావు. అప్పుడు ఇప్పుడు నిన్ను ఎప్పటికి మరచిపోలేను అని విష్ణు జెనీలియాకు బదులిచ్చాడు.

Entertainment8, Aug 2020, 9:33 AM

మంచువిష్ణు కూడా ఆ దందా స్టార్ట్ చేస్తాడట!

సిల్వర్‌స్క్రీన్లకు ప్రత్నామ్నాయంగా ఓటీటీ రూపంలో డిజిటల్‌ స్క్రీన్లు వచ్చేశాయి. సెల్‌ఫోన్‌లోనే సినిమాలు చూసే అవకాశాన్ని తెచ్చాయి. లో బడ్జెట్‌ మూవీస్‌ నుంచి మిడిల్‌ బడ్జెట్‌ చిత్రాల వరకు ఇప్పుడు ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. బాలీవుడ్‌లో అయితే ఏకంగా స్టార్‌ హీరోల చిత్రాలే ఓటీటీలో రిలీజ్‌ కానుండటం విశేషం.

• undefined

Entertainment26, Jul 2020, 9:13 AM

`పవర్‌ స్టార్`‌ ఇండస్ట్రీ చేంజర్‌, బ్లాక్‌ బస్టర్‌.. ఫుల్‌ జోష్‌లో వర్మ

ఎన్నో వివాదాల మధ్య ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌ ద్వారా పవర్‌ స్టార్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథా కథనాల పరంగా పెద్దగా మెప్పించే సినిమా కాకపోయినా వర్మ మార్క్ సీన్స్ అక్కడక్కడ మెరవటం కాస్త పరవాలేదనిపిస్తోంది. అయితే వివాదాలు, గొడవలతో వర్మ తాను అనుకున్న రేంజ్‌ సక్సెస్‌ మాత్రం సాధించాడు.

• undefined

Entertainment24, Jul 2020, 5:13 PM

రామ్‌ చరణ్‌ పోస్ట్ ఆర్జీవీ గురించేనా..?

తాజాగా మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ పెట్టాడు. ఎవరి పేరును మెన్షన్ చేయకపోయినా.. రంగస్థలం సినిమాలో తన స్టిల్‌ను పోస్ట్ చేసి.. `కేవలం పనికొచ్చే విషయాలను మాత్రమే వింటున్నాను` అంటూ కామెంట్ చేశాడు. చరణ్, వర్మను దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశాడన్న అభిప్రాయం వ్యక్తం మవుతోంది.

• undefined

Entertainment22, Jul 2020, 12:46 PM

పవన్‌కు మద్ధతుగా యంగ్ హీరో ట్వీట్‌.. ఆడేసుకుంటున్న నెటిజెన్లు!

యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ కూడా పవన్‌కు మద్ధతుగా ట్వీట్  చేశాడు. `శిఖరం చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్ధం అయ్యిందిగా` అంటూ కామెంట్ చేశాడు నిఖిల్‌. అయితే నిఖిల్‌ ట్వీట్‌పై నెటిజెన్లు ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు.

• undefined

Opinion3, Jun 2020, 1:29 PM

సీ(స్క్రీ)న్ మారింది: మొన్న సింగల్ స్క్రీన్స్, నిన్న మల్టీప్లెక్సులు, నేడు ఓటిటి

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు వినోదం కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అలాంటి వారికి ఓటీటీ ఫస్ట్ ఛాయిస్‌ అయ్యింది. సినిమాలకు ఏ మాత్రం తగ్గని క్వాలిటీలో అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ ఫ్లిక్స్ లాంటి సంస్థలు మల్టీ లాంగ్వేజెస్‌లో వెబ్‌ సిరీస్‌లను రూపొందిస్తున్నారు.

Talasani meeting with Movie celebrities at

MCHRD about shootings and Theater opening

Video Icon

Entertainment28, May 2020, 4:40 PM

సినిమా షూటింగులు, థియేటర్ల ఓపెనింగ్ పై తలసాని ఏమన్నాడంటే..

సినీమా షూటింగ్ లు, థియేటర్ల ఓపెనింగ్ తదితర అంశాలపై థియేటర్ యజమానులు, సినీ ప్రముఖులతో ఎంసీహెచ్ఆర్డీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు.