Asianet News TeluguAsianet News Telugu
320 results for "

Theat

"
Choutuppal Anji Reddy theatre fire accident, police enquiry under wayChoutuppal Anji Reddy theatre fire accident, police enquiry under way
Video Icon

సినిమా షో నడుస్తుండగా చెలరేగిన మంటలు ...

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని అంజిరెడ్డి థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 

Telangana Jan 24, 2022, 6:02 PM IST

The Godfather  to re release in theatres on 50th anniversaryThe Godfather  to re release in theatres on 50th anniversary

The Godfather : ‘ది గాడ్ ఫాదర్’ రీరిలీజ్, డేట్ ఎప్పుడంటే


  ప్రపంచ సినిమా చరిత్రలో ‘ది గాడ్ ఫాదర్’ మూవీది ఓ ప్రత్యేకమైన స్థానం.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఫిలిం. 1972 లో యావత్ ప్రపంచం సర్ ప్రైజ్ తో కూడిన షాక్ కి గురయ్యేలా చేసిన సినిమా.. 1972లో రిలీజ్ అయిన ఈ గ్రేటెస్ట్ మూవీ 2022తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

Entertainment Jan 19, 2022, 4:21 PM IST

Pushpa Theatrical run Final CollectionsPushpa Theatrical run Final Collections

Pushpa Final Collections: “పుష్ప” థియేట్రికల్ రన్ ఫైనల్ కలెక్షన్స్

 రీజినల్ మూవీగా విడుదలై నేషనల్ లెవెల్లో వాసూళ్లు కురిపించిన ఈ చిత్రం హవా... ఓటీటీ లో రిలీజ్  తగ్గిపోయింది. దాదాపు  `పుష్ప` థియేట్రికల్ రన్  క్లోజింగ్ కు వచ్చేసినట్లే.  ఈ మూవీ విడుదలై ఈ సోమవారం అంటే జనవరి 17కు నెలరోజులు కావస్తోంది. ఈ నేపధ్యంలో చిత్రం ఫైనల్ రన్ కలెక్షన్స్ చూద్దాం.

 

Entertainment Jan 17, 2022, 4:36 PM IST

Fire accident at Secunderabad club, incurs a property damage of Rs. 20 croreFire accident at Secunderabad club, incurs a property damage of Rs. 20 crore
Video Icon

సికింద్రాబాద్‌ clubలో భారీ అగ్నిప్రమాదం..రూ 20 కోట్ల ఆస్తి నష్టం

 సికింద్రాబాద్‌ club లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది.

 

Telangana Jan 16, 2022, 10:06 AM IST

MINISTER TALASANI KEY COMMENTS ON THEATRESMINISTER TALASANI KEY COMMENTS ON THEATRES

ఏపీ మంత్రుల‌తో చ‌ర్చిస్తాం.. సినీ పరిశ్రమపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

తెలంగాణ‌లో కరోనా విజృంభిస్తున్న వేళ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.   సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవ‌ని ప్ర‌క‌టించారు. ఇండ‌స్ట్రీ అభివృద్ది కోసం చేయూతనిస్తామ‌ని, ఇటీవ‌ల‌ ఐదో ఆటకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఏపీలో థియేటర్ల సమస్యపై నేను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానని వెల్లడించారు తలసాని.
 

Telangana Jan 12, 2022, 1:22 PM IST

Cinema Theatres management requested To AP Government to enhance ticket ratesCinema Theatres management requested To AP Government to enhance ticket rates

సినిమా టికెట్ ధరలు పెంచాలి: ఏపీ ప్రభుత్వాన్ని కోరిన ఎగ్జిబిటర్లు

ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన నిబంధనల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 సినిమా థియేటర్లు మూతబడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సినిమా థియేటర్లలో  నిబంధనలను అమలు చేసే  విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరారు

Andhra Pradesh Jan 11, 2022, 2:44 PM IST

AP govt  imposes night curfew and 50% occupancyAP govt  imposes night curfew and 50% occupancy

బ్రేకింగ్: టాలీవుడ్ కి షాక్.. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూ విధింపు

ఏపీలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పార్కులు, రెస్టారెంట్స్, థియేటర్స్, మాల్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.

Entertainment Jan 8, 2022, 9:40 AM IST

nani react on shiva parvathi theatre fire accidentnani react on shiva parvathi theatre fire accident

శివపార్వతి థియేటర్‌ అగ్ని ప్రమాదంః మహేష్‌బాబు సినిమాని గుర్తు చేసుకుంటూ నాని ఎమోషనల్‌ ట్వీట్‌..

కూకట్‌పల్లిలోని శివ పార్వతి థియేటర్‌ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ థియేటర్‌ అగ్నిప్రమాద ఘటనపై హీరో నాని స్పందించారు. విచారం వ్యక్తం చేశారు. అంతేకాదు,.. ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. 

Entertainment Jan 3, 2022, 4:18 PM IST

West Bengal Announces Lockdown-Like Curbs, Shuts SchoolsWest Bengal Announces Lockdown-Like Curbs, Shuts Schools

పశ్చిమబెంగాల్ లో ఒమిక్రాన్ టెన్షన్.. స్కూళ్లు, సినిమా హాళ్లు బంద్, లాక్ డౌన్ తలపించే నిబంధనలు..

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50శాతం ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలని ఆదేశించారు. అన్ని సమావేశాలు వర్చువల్ గా జరగాలని సూచించారు. ఇప్పటికే కోర్టుల్లో కూడా ప్రత్యక్ష పద్ధతిలో విచారణలు నిలిపివేస్తున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటన చేశాయి. అత్యవసరమైతే తప్పా, మిగతా అన్ని కేసులు వర్చువల్ గానే విచారణ జరపనున్నట్లు వివరించాయి. 

NATIONAL Jan 3, 2022, 4:14 PM IST

Hyderabad fire accident: Shiva Pravathi theatre gutted at KPHBHyderabad fire accident: Shiva Pravathi theatre gutted at KPHB

Hyderabad fire accident: కాలి బూడిదైన శివపార్వతి థియేటర్

హైదరాబాదులోని కూకట్ పల్లిలో గల శివపార్వతి సినిమా థియేటర్ అగ్నికి ఆహుతి అయింది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో థియేటర్ పూర్తిగా కాలిపోయింది.

Telangana Jan 3, 2022, 7:25 AM IST

Ram Charan interesting comments on his remunerationRam Charan interesting comments on his remuneration

Ram Charan: 100 కోట్ల రెమ్యునరేషన్ పై రాంచరణ్ కామెంట్స్

ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ కంటే ముందే రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరికి పాన్ ఇండియా క్రేజ్ తీసుకువచ్చింది. ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రాంచరణ్, ఎన్టీఆర్ ఎక్కడకి వెళ్లినా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. 

Entertainment Jan 1, 2022, 5:03 PM IST

TN govt announces fresh COVID19 rules, with 50% seating capacity in cinema hallsTN govt announces fresh COVID19 rules, with 50% seating capacity in cinema halls

డీప్ ట్రబుల్ లో RRR మూవీ.. తమిళనాడులో 50% ఆక్యుపెన్సీ ఆదేశం

మహమ్మారి కరోనా ప్రపంచానికి చుక్కలు చూపిస్తోంది. ఒక వైపు ప్రజల జీవన విధానం అస్తవ్యస్తం అవుతుంటే మరోవైపు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా సినిమా రంగంపై కోవిడ్ చూపుతున్న ప్రభావం అంతా ఇంతా కాదు.

Entertainment Dec 31, 2021, 10:28 PM IST

TDP MLA Anagani Satyaprasad Serious on Tollywood HerosTDP MLA Anagani Satyaprasad Serious on Tollywood Heros

సీఎం జగన్ పై మీ హీరోయిజం చూపించండం... అప్పుడే రీల్ కాదు రియల్ హీరోలు: యాక్టర్స్ కు టిడిపి ఎమ్మెల్యే చురకలు

సినీ పరిశ్రమను ఇబ్బందులకు గురిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై హీరోయిజం చూపించాలని టాలీవుడ్ హీరోలకు టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సూచించారు. జగన్ కు భయపడకుండా ఎదిరించి రీల్ లోనే కాదు రియల్ గా హీరోలమని నిరూపించుకోవాలని సూచించారు.  

Andhra Pradesh Dec 31, 2021, 12:07 PM IST

Ticket Rates In Hyderabad Multiplex TheatersTicket Rates In Hyderabad Multiplex Theaters

Hyderabad Multiplex: మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో టికెట్ రేట్లలో మార్పు...ఎంత పెంచారో తెలుసా..?

సినిమా టికెట్ రేట్లు పెంచుకనే వెసులు బాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. దాంతో ఏపీలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా.. తెలంగాణాలో మాత్రం ఊరట లభిచింది ఇండస్ట్రీకి. దాంతో హైదరాబాద్ లోని బడా థియేటర్లలో టికెట్ రేట్లు సవరించారు.

Entertainment Dec 31, 2021, 6:59 AM IST

Increasing cases are a symbol of impending third waveIncreasing cases are a symbol of impending third wave
Video Icon

పెరుగుతున్న కరోనా కేసులు... సీజ్ చేసిన థియేటర్లను ఓపెన్ చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

Telangana Dec 30, 2021, 5:45 PM IST