Thapsee  

(Search results - 2)
  • TOLLYWOOD HEROINES HOT AND TRADITIONAL LOOK

    NewsDec 14, 2019, 3:55 PM IST

    ఓ వైపు చీరకట్టు, మరోవైపు పొట్టి బికినీ.. మోసం చేస్తున్న స్టార్ హీరోయిన్స్

    అందం అనేది చూసే కళ్ళను బట్టి ఉంటుంది అంటారు. కానీ ఈ భామలను ఒకసారి చీరలో చూసి మళ్ళీ పొట్టి డ్రెస్సుల్లో చుస్తే ఎవరు నమ్మలేరు. అంతా అందాలతో స్వీట్ గా మోసం చేస్తున్న మన స్టార్ హీరోయిన్స్ హాట్ అండ్ ట్రెడిషినల్ లుక్స్ ని ఒకే ఫ్రేమ్ లో చూడటం చాలా కష్టం.. అలా దర్శనమిచ్చిన భామలపై ఓ లుక్కేయండి. 

  • thamannaah anando brahma remake in tamil

    ENTERTAINMENTJun 5, 2019, 12:59 PM IST

    తాప్సి కథలో తమన్నా!

    ఇటీవల అభినేత్రి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. F2 హిట్టవ్వడంతో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కిందనుకున్న తమన్నా మళ్ళీ ప్లాప్ అందుకుంది. అవకాశాలు కూడా బాగానే వస్తుండడంతో కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది.