Thappad  

(Search results - 9)
 • Entertainment11, May 2020, 6:04 PM

  బాయ్‌ ఫ్రెండ్‌ గురించి సీక్రెట్‌ బయటపెట్టిన తాప్సీ

  గతంలో తాప్సీని లవ్‌ లైఫ్‌ గురించి అడగ్గా ఎప్పుడూ స్పందించలేదు. బాలీవుడ్‌ లో బిజీ అయిన తరువాత తనకు బాయ్‌ ఫ్రెండ్ ఉన్నట్టుగా క్లారిటీ ఇచ్చినా అతనెవరో మాత్రం వెల్లడించలేదు. తాను ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్‌ బోతో ప్రేమలో వెల్లడించింది తాప్సీ. తమ ప్రేమను తల్లిదండ్రులు కూడా అంగీకరించారని వెల్లడించింది తాప్సీ.

 • The video then narrates the story where the lead is seen happily living her married life devoted to her husband and her family, when suddenly at a party her enraged husband slaps her on the face.

  News12, Mar 2020, 5:27 PM

  పరిస్థితుల వల్లే ఇలా.. తాప్సి ఎమోషనల్ పోస్ట్

  హీరోయిన్ తాప్సి నటించిన తాజా చిత్రం 'థప్పడ్'. ఇటీవల విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది. ప్రస్తుతం తాప్సి ఈ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తోంది.

 • Thappad

  News9, Mar 2020, 5:08 PM

  సినిమాని వ్యభిచారంలా మార్చేస్తున్నారు.. దర్శకుడి ఫైర్!

  రెండు వారాల క్రితం సినిమా రిలీజైంది. ఇందులో తాప్సి గృహిణి పాత్రలో నటించింది. కథ ప్రకారం సినిమాలో తన భర్త చెంపపై కొడతాడు. దీంతో ఆమె విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతుంది.

 • Taapsee Pannu: Wonder if this is a start or the end. Whatever it is, this is surely writing new rules of the land and those who don't fit in can very well see the consequences. This video breaks heart n hopes altogether. Irreversible damage and I'm not talking about just the life n property

  News2, Mar 2020, 9:58 AM

  నాతో నటించడానికి ఆ హీరోలు ఒప్పుకోలేదు.. తాప్సీ

  ఇటీవల తాప్సీ నటించిన 'తప్పడ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమాలో తాప్సీ పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. సినిమా విడుదల సందర్భంగా ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

 • The video then narrates the story where the lead is seen happily living her married life devoted to her husband and her family, when suddenly at a party her enraged husband slaps her on the face.

  News28, Feb 2020, 3:09 PM

  ఇదొక సినిమానా..? తాప్సీ 'తప్పడ్' పై విమర్శలు!

  ఈ సినిమా చూసిన వారంతా చిత్రబృందాన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. మంచి రివ్యూలు కూడా వస్తున్నాయి. అయితే బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ మాత్రం సినిమాపై నీచమైన విమర్శలు చేశారు. 

 • Ultimate judges are people: Taapsee on Thappad movie
  Video Icon

  Entertainment19, Feb 2020, 10:50 AM

  చెంపదెబ్బపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్య

  గృహ హింసను తీవ్రంగా వ్యతిరేకించాలని, గృహహింసను భరించడం సరైంది కాదని తాప్సీ మహిళలకు తన కొత్త సినిమా సందేశంగా చెప్పుకొచ్చింది. 

 • ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. సొట్ట బుగ్గల సుందరి తాప్సి కూడా ఈ ఏడాది ఫోర్బ్స్ లిస్ట్ లో చేరడం ఆశ్చర్యమనే చెప్పాలి.

  News7, Feb 2020, 2:16 PM

  ఆ యాక్టర్ నన్ను ఏడు సార్లు కొట్టాడు.. తాప్సీ షాకింగ్ కామెంట్స్!

  ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ క్రమంలో తాప్సీ సినిమా సంగతుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కథ ప్రకారం సినిమా కీలక సన్నివేశంలో పవైల్ గులాటి.. తాప్సీని చెంపదెబ్బ కొట్టాలి. 

 • The video then narrates the story where the lead is seen happily living her married life devoted to her husband and her family, when suddenly at a party her enraged husband slaps her on the face.

  News3, Feb 2020, 4:37 PM

  'అర్జున్ రెడ్డి' చెంపదెబ్బకు కౌంటరా.. తాప్సి సమాధానం ఇదే!

  టాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ నటించిన తాప్సి కొంత కాలానికి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో తాప్సికి మంచి అవకాశాలే వస్తున్నాయి. తాప్సి బాలీవుడ్ లో వరుసగా సందేశాత్మక చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాది తాప్సి ప్రధాన పాత్రలో నటించిన బద్లా చిత్రం విజయం సాధించింది. 

 • taapsee

  News31, Jan 2020, 4:12 PM

  చెంపదెబ్బ కొట్టిన భర్త.. విడాకులు అప్లయ్ చేసిన తాప్సీ!

  తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. తాను విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని లాయర్ కి చెబుతూ తాప్సీ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది.