Asianet News TeluguAsianet News Telugu
174 results for "

Thanks

"
sirivennela family thanks to cm kcr and cm jagansirivennela family thanks to cm kcr and cm jagan

తెలంగాణ, ఏపీ సీఎంలకు సిరివెన్నెల కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు.. కారణమిదే..

సిరివెన్నెల కుటుంబ సభ్యులు అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, ఇరు రాష్ట్రాల సీఎంలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Entertainment Dec 1, 2021, 8:13 PM IST

India Vs New Zealand : Shreyas Iyer thanks Suryakumar Yadav for backing him during early part of his careerIndia Vs New Zealand : Shreyas Iyer thanks Suryakumar Yadav for backing him during early part of his career

Ind Vs Nz: అప్పడే నా పనైపోయింది అనుకున్నా.. కానీ అతడి వల్లే ఇక్కడున్నా : శ్రేయస్ అయ్యర్

India Vs New Zealand Test: ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న కాన్పూర్ టెస్టులో  సెంచరీ చేసిన  శ్రేయస్ అయ్యర్.. తన మాజీ కెప్టెన్, ప్రస్తుతం టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తో పాటు కాన్పూర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. 

Cricket Nov 27, 2021, 12:48 PM IST

venkatesh host a tea party for f 3 unit hero varun thanks himvenkatesh host a tea party for f 3 unit hero varun thanks him

పార్టీ టైం అంటున్న ఎఫ్ 3 టీమ్.. అతిథిగా మారిన వెంకీ మామ!

వెంకటేష్(Venkatesh) ఏర్పాటు చేసిన ఈ పార్టీకి దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు హీరో వరుణ్, తమన్నా(Tamannah) తో పాటు  మూవీలో కీలక రోల్స్ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు పాల్గొనడం జరిగింది.

Entertainment Nov 9, 2021, 8:47 AM IST

Soundarya thanks the electrician for saving Karthik life in todays Karthika deepam serial episodeSoundarya thanks the electrician for saving Karthik life in todays Karthika deepam serial episode

డాక్టర్ బాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కుటుంబానికి షాకిచ్చిన వంటలక్క?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఈరోజు ఈ సీరియల్ ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

Entertainment Nov 4, 2021, 10:29 AM IST

cricket Scotland thanks 12 year old school girl, who designed jersey for their ongoing t20 world cupcricket Scotland thanks 12 year old school girl, who designed jersey for their ongoing t20 world cup

T20 Worldcup 2021: జెర్సీ రూపొందించిన 12 ఏండ్ల బాలిక.. థ్యాంక్స్ చెప్పిన స్కాట్లాండ్

Scotland Jersey Designer: ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో  భాగంగా జరుగుతున్న క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్ లలో స్కాట్లాండ్ నిలకడైన ప్రదర్శనతో సూపర్-12 దిశగా సాగుతున్నది. 

Cricket Oct 20, 2021, 12:54 PM IST

biggboss5 hamida open up relationship with sreeram intresting things revealedbiggboss5 hamida open up relationship with sreeram intresting things revealed
Video Icon

రామ్‌ నా గుండెల్లో ఉంటాడు.. ఫోన్‌ నెంబర్‌తో పనిలేదు.. బిగ్‌బాస్‌5 హమీద షాకింగ్‌ కామెంట్స్..

శ్రీరామ్‌తో ఉన్న బాండింగ్‌ ఫ్రెండ్‌షిప్‌ అని చెప్పలేను, ప్రేమ అని కూడా డిఫైన్‌ చేయలేనని, అలాగని ప్రేమ కాదని కూడా అనలేనని, తమది ఒక డిఫరెంట్‌ బాండింగ్‌ అని చెప్పింది బిగ్‌బాస్‌5 ఫేమ్‌ హమీద. 

Entertainment News Oct 13, 2021, 6:44 PM IST

bigg boss5 hamida flying mode special gift got from nagarjunabigg boss5 hamida flying mode special gift got from nagarjuna
Video Icon

నాగార్జున సర్‌ ఇచ్చిన షర్ట్ కంటే నాకు ఏదీ విలువైంది కాదు.. ఈ జీవితానికది చాలు.. బిగ్‌బాస్‌5 హమీద

బిగ్‌బాస్‌5 హౌజ్‌లో ఒన్లీ వన్‌ హీరోయిన్‌ అంటూ నాగార్జున చేత ప్రశంసలందుకుంది హమీద. 

Entertainment News Oct 13, 2021, 3:52 PM IST

IPL 2021: No David Warner in thanks to Orange Army video posted by SunRisers HyderabadIPL 2021: No David Warner in thanks to Orange Army video posted by SunRisers Hyderabad

ఆరెంజ్ ఆర్మీ వీడియోలో కనిపించని డేవిడ్ వార్నర్... ఏం చేశాడని ఇంతలా అవమానిస్తున్నారంటూ?...

ఐపీఎల్ 2021 సీజన్‌ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌కి ఏ మాత్రం కలిసి రాలేదు. జట్టు పర్ఫామెన్స్ కంటే ఎక్కువగా డేవిడ్ వార్నర్‌కి జరిగిన పరాభవం, ఆరెంజ్ ఆర్మీ అభిమానులను మరింతగా బాధపెట్టింది...

Cricket Oct 9, 2021, 4:14 PM IST

MAA Elections : Prakash Raj Thanks Minister Perni NaniMAA Elections : Prakash Raj Thanks Minister Perni Nani
Video Icon

Silver Screen: షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ నిరాకరణ... మంత్రి కి థాంక్స్ చెప్పిన ప్రకాష్ రాజ్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Oct 5, 2021, 5:00 PM IST

prakash raj thanks to ap cm ys jagan and minister perni nani regard maa electionprakash raj thanks to ap cm ys jagan and minister perni nani regard maa election

Maa Election: సీఎం జగన్‌కి, పేర్నినానిలకు థ్యాంక్స్ చెప్పిన ప్రకాష్‌ రాజ్‌..

 పేర్ని నాని వీడియోని పోస్ట్ చేస్తూ, `గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, గౌరవ మంత్రి పేర్ని నానిలకు ధన్యవాదాలు. `మా` ఎన్నికలపై తమ బాధ్యత, గౌరవాన్ని ప్రకటించినందుకు` అని పేర్కొన్నారు ప్రకాష్‌ రాజ్‌. 

Entertainment Oct 4, 2021, 8:00 PM IST

ap cm YS Jagan thanks to collectors for victory in Parishad pollsap cm YS Jagan thanks to collectors for victory in Parishad polls

పరిషత్ ఎన్నికలు.. మీ వల్లే వైసీపీకి ఈ ఫలితాలు: కలెక్టర్లకు సీఎం జగన్ అభినందనలు

లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను జగన్ అభినందించారు. కలెక్టర్ల కృషి వల్లే ప్రజలకు ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతున్నాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పరిషత్ ఎన్నికల్లో ఈ తరహా ఫలితాలను తాను చూడలేదని జగన్ అన్నారు. 

Andhra Pradesh Sep 22, 2021, 6:40 PM IST

Digangana Suryavanshi thanks to audience for accepting her in SeetiMaarrDigangana Suryavanshi thanks to audience for accepting her in SeetiMaarr

లంగాఓణిలో 'సీటీమార్' బ్యూటీ..అందరికీ థ్యాంక్స్ చెబుతూ నడుం ఒంపులతో కైపెక్కిస్తోంది

గోపీచంద్ నటించిన సీటీమార్ చిత్రం ఇటీవల విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఈ చిత్రంలో ముంబై బ్యూటీ దిగంగన సూర్యవంశీ కీలక పాత్రలో నటించింది. 

 

Entertainment Sep 13, 2021, 5:06 PM IST

Actor Sanjay Dutt Thanks Nitin Gadkari For "Unconditional Support" In Instagram PostActor Sanjay Dutt Thanks Nitin Gadkari For "Unconditional Support" In Instagram Post

నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్.. ఎందుకంటే..

దీనికోసం ఇన్‌స్టాగ్రామ్‌ను మాధ్యమంగా ఎన్నుకున్నారు. గడ్కరీతో దిగిన ఓ ఫొటోను షేర్ చేస్తూ కృతజ్ఞతగా ఓ పోస్టు కూడా రాశారు. 

NATIONAL Sep 7, 2021, 11:14 AM IST

V Shaped recovery :Minister Rajeev Chandrasekhar on indian Economy Rebound know hereV Shaped recovery :Minister Rajeev Chandrasekhar on indian Economy Rebound know here

భారత ఆర్థికరంగం బలంగా పుంజుకుంటోంది: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

ఎంటర్ప్టిన్యూయార్షిప్ స్కిల్ డేవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్ & టెక్నాలజీ  శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రతిస్పందనలకు కృతజ్ఞతలు, దేశం బలమైన ఆర్థిక పురోగతిని ప్రదర్శిస్తోందని అన్నారు.

business Sep 2, 2021, 12:46 PM IST

naga chaitanya shared bangaraju new poster nagarjuna says thanks to chainaga chaitanya shared bangaraju new poster nagarjuna says thanks to chai

`బంగార్రాజు` బర్త్ డే పోస్టర్‌ని పంచుకున్న చైతూ.. నాగ్‌ రియాక్షన్‌ అదుర్స్ ..డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌

ఈ సినిమా ఐదేళ్ల క్రితం వచ్చి సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ వస్తోంది. `బంగార్రాజు` పేరుతో రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్కినేని హీరోల మల్టీస్టారర్‌గా చెప్పొచ్చు.

Entertainment Aug 29, 2021, 1:36 PM IST