Thamannah  

(Search results - 24)
 • tamannah

  EntertainmentNov 9, 2020, 1:52 PM IST

  అప్పుడు చావు భయం వెంటాడింది...వాళ్ళ కామెంట్స్ కృంగదీశాయి

  ఆమధ్య మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రెండు వారాలకు పైగా చికిత్స తీసుకొని తమన్నా కోలుకున్నారు.కరోనా సోకిన సమయంలో తమన్నా ఎదుర్కొన్న మానసిక వేదన గురించి తెలియజేసింది. 
   

 • undefined

  EntertainmentSep 29, 2020, 9:19 PM IST

  తడిసి ముద్దైన అందాలతో కైపెక్కిస్తున్న టాలీవుడ్‌ హీరోయిన్లు

  హీరోయిన్ల అందాలను మామూలుగా చూస్తేనే చూపు తిప్పుకోలేం. అదే వర్షంలో తడిసిన అందాలను చూస్తే.. వారికి ఆపడం ఎవరి తరం కాదు. మన హీరయిన్లు తడిసిన అందాలతో సెగలు రేపుతున్నారు. ఆ ఘాటైన ఫోటోలు చూసి ఆనందించండి.

 • undefined

  EntertainmentSep 20, 2020, 8:55 PM IST

  ఇస్మార్ట్ బ్యూటీ ఘాటు అందాల షో.. ఫోటోస్‌ వైరల్‌

  `ఇస్మార్ట్ శంకర్‌`తో క్రేజీ యంగ్‌ హీరోయిన్‌గా మారిన నభా నటేష్‌ తన చురుకుతనం, చలాకీ తనం అందరిని ఆకట్టుకుంటోంది. సినిమాల్లో తెరపైనే కాదు, బయట అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా అలాంటి పనే చేసింది. 

 • undefined

  EntertainmentJun 26, 2020, 2:56 PM IST

  సన్నీ టు స్వీటీ... హాట్‌ హాట్ యోగా ఫోజులు

  సినీ రంగంలో హీరోయిన్‌లుగా ప్రూవ్‌ చేసుకోవాలంటే గ్లామర్‌, లుక్‌ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ముద్దుగుమ్మలు అందంగా కనిపించేందుకు యోగాను ఆశ్రయిస్తుంటారు. దాదాపు పాపులర్‌ స్టార్స్‌ అందరూ యోగా వల్ల కలిగే లాభాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా యోగా డే సందర్భంగా ఈ ముద్దుగుమ్మలు పోస్ట్ చేసే యోగా ఫోజులు అభిమానులను అలరిస్తుంటాయి.

 • Sarileru Neekevvaru

  NewsJan 30, 2020, 5:21 PM IST

  సరిలేరు నీకెవ్వరు వీడియో సాంగ్.. మహేష్ స్టైల్ లో తమన్నా గ్లామర్

  న సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేధనిపించే మంచి లాభాలనే అందించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబందించిన ఒక ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. 

 • గోపీచంద్: మొదటి సినిమా తొలివలపు 2001 - లక్ష లోపే తీసుకున్న గోపి ఇప్పుడు 5కోట్లవరకు అందుకుంటున్నాడు.

  NewsJan 1, 2020, 5:30 PM IST

  గౌతమ్ నంద కాంబో.. గోపీచంద్ సమ్మర్ టార్గెట్?

  మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ గత కొంత కాలంగా వరుస అపజయాలని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గౌతమ్ నంద - పంతం సినిమాలతో ఓ వర్గం ప్రేక్షకులను ఆకర్షించిన గోపి పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయారు.

 • గోపీచంద్: మొదటి సినిమా తొలివలపు 2001 - లక్ష లోపే తీసుకున్న గోపి ఇప్పుడు 5కోట్లవరకు అందుకుంటున్నాడు.

  NewsDec 26, 2019, 1:52 PM IST

  కబడ్డీ కోచ్ గా గోపీచంద్.. నెక్స్ట్ మూవీ టైటిల్ ఫిక్స్?

  2014 లౌక్యం అనంతరం గోపి బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను కూడా అందుకోవడం లేదు. బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు. జిల్ సినిమా కొంత మంచి కలెక్షన్స్ ని అందించినప్పటికీ ఆ తరువాత వరుసగా అపజయాలు గోపి కెరీర్న్ తీవ్రంగా దెబ్బ కొట్టాయి.

 • గోపీచంద్  -  5’10 ” - సంపత్ నంది దర్శకత్వంలో అలాగే బిను సుబ్రహ్మణ్యం అనే మరో కొత్త దర్శకుడి సినిమాలతో బిజీగా ఉన్నాడు.

  NewsNov 2, 2019, 9:01 PM IST

  అయ్యో! గోపి... రెమ్యునరేషన్ ఇవ్వట్లేదా?

  విలన్ గా చేసి ఆ ఆతరువాత హీరోగా మంచి గుర్తింపు అందుకున్న గోపి కెరీర్ మొదట్లో అందుకున్నంత విజయాలను ఇటీవల అందుకోలేకపోతున్నాడు. గోపీచంద్ కమర్షియల్ సక్సెస్ చూసి చాలా కాలమవుతోంది.

 • గోపీచంద్ - సంపత్ నంది న్యూ మూవీ లాంచ్ (ఫొటోస్)

  ENTERTAINMENTOct 3, 2019, 12:34 PM IST

  గోపీచంద్ - సంపత్ నంది న్యూ మూవీ లాంచ్ (ఫొటోస్)

  సంపత్ నంది డైరెక్షన్ లో గోపీచంద్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కథలో నటిస్తున్నట్లు ఇటీవల ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రోజు సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు.

 • gopichand

  ENTERTAINMENTOct 3, 2019, 11:27 AM IST

  మరో యాక్షన్ ప్రాజెక్ట్ ని మొదలెట్టిన గోపీచంద్

  వరుస అపజయాలతో సతమతమవుతున్న యాక్షన్ హీరో గోపీచంద్ ఎలాగైనా ఈ సారి మంచి సక్సెస్ లు అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే సైరా సినిమాతో పోటీ పడేందుకు చాణక్య సినిమాతో సిద్దమైన గోపీచంద్ మరో రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. 

 • Taapsi Pannu

  ENTERTAINMENTJul 2, 2019, 11:36 AM IST

  తాప్సి డిస్కౌంట్.. ఓంకార్ ఫిక్స్!

  దర్శకుడు ఓంకార్ రాజుగారి గది 3 సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ స్పీడ్ పెంచాలని అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా తమన్నా తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. 

 • Top Stories

  NATIONALJun 25, 2019, 6:33 PM IST

  బాబు ఇంటిపై జగన్ పోరు: ముఖ్యవార్తలు


  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం

 • thamannah

  ENTERTAINMENTMay 7, 2019, 8:28 PM IST

  సైరా అప్డేట్.. తమన్నా షాకింగ్ ట్విస్ట్!

  మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం సైరా సినిమాలో తమన్నా ముఖ్య పాత్రలో కనిపించనుంది. కనిపించేది కొన్ని నిమిషాలే అయినా ఆమెకు సంబందించిన సీన్స్ సినిమా కథలో కీలక మలుపని సమాచారం. 

 • తమన్నా భాటియా: ఇటీవల కాలంలో మిల్కీ బ్యూటీ ఫీజులో చాలా తగ్గిందనే చెప్పాలి. ఐటెమ్ సాంగ్ లకు కోటివరకు తీసుకున్న అమ్మడు సినిమాలకు 75 లక్షల లోపే డిమాండ్ చేసింది. కానీ F2 సక్సెస్ తో మళ్ళీ కోటికి రేంజ్ పెంచినట్లు తెలుస్తోంది.

  ENTERTAINMENTApr 14, 2019, 6:52 PM IST

  తాప్సీ చేసిన దెయ్యం పాత్రలో తమన్నా

  ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేసేటప్పుడు  అక్కడ ఎవరు ఫామ్ లో ఉన్నారో వారిని తీసుకుని రీమేక్ చేస్తూంటారు.  ఇప్పుడు తమిళంలో తమన్నాకు టైమ్ నడుస్తోంది. దాంతో తెలుగులో హిట్టైన ఆనందో బ్రహ్మ చిత్రం రీమేక్ లో ఆమెను తాప్సీ పాత్రకు గాను తీసుకున్నారని సమాచారం. 

 • తమన్నా భాటియా: ఇటీవల కాలంలో మిల్కీ బ్యూటీ ఫీజులో చాలా తగ్గిందనే చెప్పాలి. ఐటెమ్ సాంగ్ లకు కోటివరకు తీసుకున్న అమ్మడు సినిమాలకు 75 లక్షల లోపే డిమాండ్ చేసింది. కానీ F2 సక్సెస్ తో మళ్ళీ కోటికి రేంజ్ పెంచినట్లు తెలుస్తోంది.

  ENTERTAINMENTMar 17, 2019, 3:35 PM IST

  తమన్నాలో నెగిటివ్ కోణం , హీరోకు దిమ్మతిరిగే ట్విస్ట్ లు

  స్టార్ హీరోయిన్ గా చాలా కాలం నుంచి వెలుగుతున్న తమన్నా త్వరలో విలన్ గా కనిపించి అలరించనుంది.  టైమ్ అయ్యిపోయింది..కెరీర్ ఇక ముగిసినట్లే అనకున్న దశలో ఎఫ్ 2 హిట్ ఆమెకు బూస్ట్ ఇచ్చింది.దాంతో ప్రస్తుతం బ్రేకులు లేని బండిలా తమన్నా రయ్‌ రయ్‌మంటూ తమిళ,తెలుగు భాషల్లో  దూసుకెళ్తున్నారు. తెలుగులో  'సైరా నరసింహారెడ్డి’ సినిమాలతో బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ తాజాగా తమిళంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు.