Thaman Ss  

(Search results - 16)
 • Trivikram Srinivas

  News21, Mar 2020, 12:45 PM

  ఎన్టీఆర్ సినిమా కోసం త్రివిక్రమ్ సెంటిమెంట్.. మళ్ళీ అతడే!

  త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫామ్ లోకి వచ్చేశారు. అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ అందుకున్న మాటల మాంత్రికుడు అరవింద సమేత సినిమాతో అనుకున్నంత విజయాన్ని దక్కించుకోలేకపోయాడు. ఇక అల..వైకుంఠపురములో.. ఇచ్చిన బూస్ట్ తో నెక్స్ట్ అదే రేంజ్ లో ఎన్టీఆర్ తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.

 • thaman ss

  News3, Feb 2020, 9:25 AM

  వెయ్యి నుంచి 10కోట్లు.. పెరుగుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్స్!

  ఒకప్పుడు కీ బోర్డు ప్లేయర్ గా.. వర్క్ చేసిన చాలా మంది సంగీత దర్శకులు ఇప్పుడు ఒక సినిమాను హిట్ చేసే స్థాయికి వచ్చారు. సినిమాలు హిట్టవ్వాలంటే ముందు మ్యూజిక్ తో కొట్టాలనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ఆలోచన. అలాంటి కొంతమంది సంగీత దర్శకుల రెమ్యునరేషన్స్ పై ఒక లుక్కేస్తే.. 

 • పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి కొన్నాళ్లే అయినప్పటికీ స్థిరంగా ఓ మార్గంలో నడిచిన దాఖలాలు కనిపించవు. మాటల్లో చూపించిన తెగువ చేతల్లో కనిపించలేదు. పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేయకుండా టీడీపీ, బిజెపి కూటమికి మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ తర్వాతి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. తాజాగా ఆయన బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని చెబుతున్న పవన్ కల్యాణ్ వైఎస్ జగన్ ను అధికారంలోకి రానీయకుండా గతంలో, అధికారంలోంచి దించేయడానికి ఇప్పుడు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారే తప్ప తాను గెలిచి ఉత్తమ పాలనను అందించగలననే భరోసాను ప్రజలకు అందించలేకపోతున్నారు.

  News1, Feb 2020, 7:08 PM

  పవన్ పవర్ఫుల్ ప్లానింగ్.. ఆ సినిమాలు ఎప్పుడొస్తాయంటే?

  పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత కొత్త సినిమాని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కేవలం ఒక నెల గ్యాప్ లోనే వరుసగా మూడు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్ లో పింక్  రీమేక్ కి మొదలెట్టిన పవన్ క్రిష్ సినిమాను కూడా వీలైనంత త్వరగా సెట్స్ పైకి తేవాలని అనుకుంటున్నాడు.

 • thaman ss

  News21, Jan 2020, 11:49 AM

  కేటీఆర్ మైండ్ లో థమన్ ట్రెండింగ్ సాంగ్

  "అల'..వైకుంఠపురములో' సినిమా పాటలు విడుదలైన మొదటి రోజు నుంచే సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయి. అత్యధిక లైకులు పొందిన సాంగ్ గా 'సామజవరగమన' గుర్తింపు దక్కించుకుంది. ఆ సాంగ్ కి సెలబ్రెటీలు సైత ఇష్టపడుతున్నారు.

 • పింక్ రీమేక్ - రాజకీయాలతో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పింక్ రీమేక్ లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు పవన్ ఈ సినిమాని ఓకే చేసినట్లే..

  News20, Jan 2020, 1:13 PM

  మొదలైన పవన్ పింక్.. టార్గెట్ 20

  పింక్ రీమేక్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. గత ఏడాది నుంచి పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అనేక రకాల పుకార్లు అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేశాయి. కానీ ఫైనల్ గా ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా సినిమా ట్రాక్ లోకి వచ్చింది. 

 • thaman ss

  News20, Jan 2020, 11:05 AM

  థమన్ బుట్టలో మహేష్.. దేవికి మరో దెబ్బ?

  వరుసగా అవకాశాలు అందుకోవడమే కాకుండా పాటలతో సినిమాలకు మంచి హైప్ క్రియేట్ చేయగల సంగీత దర్శకుడు థమన్. మొన్నటివరకు దేవి శ్రీ ప్రసాద్ తన పాటలతో ఇండస్ట్రీని డామినేట్ చేశాడు. ఇక ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లోకి థమన్ వచ్చి చేరాడు.

 • Thaman

  News10, Jan 2020, 11:24 AM

  థమన్ ని టార్గెట్ చేసిన బాలీవుడ్.. ఒకేసారి 2 ఆఫర్స్?

  ఎక్కడ చూసినా థమన్ పాటలే వినిపిస్తున్నాయి. సరికొత్త ట్యూన్స్ తో విడుదలకు  ముందే సినిమాలకు మంచి క్రేజ్ తెస్తున్నాడు. ఒక నెల గ్యాప్ లోనే థమన్ సంగీతం అందించిన 4 సినిమాలు విడుదలయ్యాయి. ఆ సినిమాలన్నీ చాలా వరకు బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కయ్యాయి. 

 • allu arjun

  News8, Jan 2020, 11:42 AM

  బుట్ట బొమ్మ వీడియో సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన బన్నీ!

  'అల వైకుంఠపురములో'. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలకు సినీ అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి మరో సాంగ్ టీజర్ ని విడుదల చేశారు.

 • pawan pink

  News18, Dec 2019, 12:49 PM

  పవన్ 'పింక్' రీమేక్.. లోకల్ పిల్లకి బంపర్ ఆఫర్

  పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ కోసం ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరమే లేదు. అయితే అది పింక్ రీమేక్ అనడంతో కొంతమందిలో అంచనాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

 • boyapati sreenu

  News6, Dec 2019, 1:54 PM

  బాలకృష్ణ 106: నువ్వంటే శబ్దం.. నేనంటే శాసనం

  బోయపాటి - బాలకృష్ణ మరో సక్సెస్ అందుకోవడానికి సిద్ధమయ్యారు. నేడు బాలకృష్ణ 106వ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. చివరగా ఎన్టీఆర్ బయోపిక్ తో ఊహించని డిజాస్టర్ అందుకున్న బాలకృష్ణ నెక్స్ట్ రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 • అరవింద సమేత విశేషాలు ప్రెస్ తో ముచ్చటిస్తున్న తమన్

  News5, Dec 2019, 11:48 AM

  లెజెండ్ కాంబినేషన్.. బంపర్ అఫర్ కొట్టేసిన థమన్

  టాలీవుడ్ లో ఎక్కువగా థమన్ పాటలే వినిపిస్తున్నాయి. "అల'..వైకుంఠపురములో సినిమా సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. అత్యధిక లైకులు పొందిన సాంగ్ గా 'సామజవరగమన' గుర్తింపు దక్కించుకుంది. అలాగే వెంకీ మామ సాంగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ప్రతిరోజు పండగే పాటకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

 • devi sri prasad

  News28, Oct 2019, 8:13 AM

  థమన్ డామినేషన్.. దేవి సైలెంట్ మోడ్?

  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మధ్య ఏందో కాస్త సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. అసలు వర్క్ చేస్తున్నారా లేదా అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటె ఓ వైపు థమన్ తన మ్యూజిక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తుంటే దేవి చేస్తున్న ఒక్క సినిమా పాట కూడా రిలీజ్ చేయడం లేదు. థమన్ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా 4 సినిమాలకు పనిచేస్తున్నాడు.

 • అరవింద సమేత విశేషాలు ప్రెస్ తో ముచ్చటిస్తున్న తమన్

  News25, Oct 2019, 8:01 AM

  థమన్ గోల.. క్రిస్మస్ టూ సంక్రాంతి

  కిక్ తోనే తన కసిని బయటపెట్టిన సంగీత సంచలనం థమన్ అప్పటి నుంచి నాన్ స్టాప్ మ్యూజిక్ తో రచ్చ చేస్తున్నాడు. ముఖ్యంగా రానున్న ఫెస్టివల్స్ లో థమన్ గోల మాములుగా ఉండదనిపిస్తోంది.  ఇప్పటికే "అల.. వైకుంఠపురములో.." డిస్కోరాజా పాటలతో రచ్చ మొదలుపెట్టిన థమన్ జస్ట్ శాంపిల్స్ తోనే మంచి బజ్ క్రియేట్ చేశాడు. అసలైన గోల ముందుంది.

 • ala vaikuntapuramulo

  News19, Oct 2019, 6:00 PM

  "అల.. వైకుంఠపురములో.." త్రివిక్రమ్ స్టైలిష్ యాక్షన్ డోస్

  త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న మూడవ చిత్రం 'అల వైకుంఠపురములో..' గతంలో  వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి - సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్నాయి. త్రివిక్రమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే తనలోని మార్క్ ఎమోషనల్ సీన్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడని అందరికి తెలిసిన విషయమే. 

 • trivikram

  ENTERTAINMENT6, Sep 2019, 3:56 PM

  అల వైకుంఠపురములో.. పాటల పండగ ఎప్పుడంటే?

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో.. సినిమాపై అంచనాల డోస్ పెరగడం స్టార్ట్ అయ్యింది. సినిమాకు సంబందించిన స్పెషల్ లుక్స్ తో చిత్ర యూనిట్ అభిమానులను సంతృప్తిపరిచింది.