Thalapathy Vijay  

(Search results - 7)
  • <p>vijay</p>

    Entertainment17, Aug 2020, 1:38 PM

    పాలిటిక్స్ లోకి సూపర్ స్టార్, కొత్త పార్టీ ఏర్పాటు..?

    వరుస విజయాలతో ఊపుమీదున్న విజయ్ తమిళ రాజకీయాలలో అడుగుపెట్టనున్నారా. అంటే... అవుననే మాట గట్టిగా వినిపిస్తుంది. విజయ్ ఓ నూతన పార్టీ ఏర్పాటు చేసే పనిలో ఉన్నారని, వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి సిద్ధం అని కథనాల వస్తున్నాయి.

  • <p>vijay fan</p>

    Entertainment14, Aug 2020, 2:47 PM

    భారీగా ట్రెండ్ అవుతున్న స్టార్ హీరో ఫ్యాన్ సూసైడ్..!

    అభిమానానికి హద్దులు ఉండవని తమిళ తంబీలను చూస్తే అర్థం అవుతుంది. తమ హీరో కోసం ఏమైనా చేసే వీరాభిమానం వారి సొంతం. ఈ తరహా వీరాభిమానులు కలిగిన హీరోలలో విజయ్ మొదటివరసలో ఉంటారు. కాగా విజయ్ ఫ్యాన్ ఒకరు సూసైడ్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 

  • undefined

    News29, Mar 2020, 2:40 PM

    ఆర్ఆర్ఆర్‌లో మరో సర్‌ప్రైజ్‌.. ఖుషీ అవుతున్న కోలీవుడ్ ఫ్యాన్స్‌

    ఆర్ఆర్ఆర్‌ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడట. తమిళ నాట వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌, ఇంత వరకు స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించలేదు. దీంతో ఆర్ ఆర్ ఆర్ విజయ్ నటిస్తున్నాడన్న వార్తలు వినిపిస్తుండటంతో ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు.

  • Bigil

    Reviews25, Oct 2019, 1:49 PM

    విజయ్ ‘విజిల్’ తెలుగు రివ్యూ..!

    తెలుగు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలని,విజయంతో విజిల్ వెయ్యాలని గత కొంతకాలంగా విశ్వప్రయత్నం చేస్తున్నాడు విజయ్. అయితే అతనికి సూర్య,కార్తిలకు వచ్చినట్లుగా డిమాండ్ రాలేదు. 

  • whistle

    News18, Oct 2019, 2:57 PM

    విజయ్ 180కోట్ల సినిమాకు 11కోట్ల టార్గెట్.. కష్టమే?

    రి - మెర్సల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని అందుకున్నాయి.  ఇక ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద బిగిల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో విడుదల కాబోతోంది. 180కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే ఉంది. 

  • bigil

    News7, Oct 2019, 7:31 PM

    బిగిల్ ట్రైలర్ రెడీ.. తెలుగులో బిగ్ ప్లాన్?

    రజినీకాంత్ తరువాత తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరో విజయ్. సినిమా సినిమాకు తన మార్కెట్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు. ఇక ఈ సారి తెలుగు మార్కెట్ పై కూడా విజయ్ ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

  • Vijay

    ENTERTAINMENT29, Jul 2019, 8:55 PM

    అభిమానుల పిచ్చి పీక్స్ కు.. విజయ్ చనిపోయాడంటూ ట్రెండింగ్!

    హీరోల అభిమానుల మధ్య వివాదాలు ఎక్కువగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోనే చూస్తుంటాం. గత కొన్ని రోజులుగా ఇళయదళపతి విజయ్, తలా అజిత్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. తరచుగా వీరిద్దరి అభిమానులు దూషణల పర్వం కొనసాగిస్తున్నారు.