Thala Ajith  

(Search results - 7)
 • <p>ಲಾಕ್‌ಡೌನ್‌ ತೆರುವಾದ ನಂತರ 'ವಲಿಮೈ' ಚಿತ್ರೀಕರಣದಲ್ಲಿ ತೊಡಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ.</p>

  Entertainment10, Jun 2020, 8:05 AM

  అజిత్ అలా అనేసాడేంటి? షాకైన బోనీ కపూర్

   రెండు నెలలు షూటింగ్ పెండింగ్ ఉందని, తమిళనాడు గవర్నమెంట్ ఫర్మిషన్ తీసుకుని పూర్తి చేద్దామంటే అర్జెంట్ ఏమీ లేదని,కరోనా టైమ్ లో ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని, ఏదైనా సమస్య రేపు సెట్ లో వస్తే పరిష్కరించటం కష్టమని క్లియర్ గా చెప్పారట. అజిత్ అలా అంటాడని ఊహించని బోనీకు షాక్ కొట్టినట్లైందిట. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని, రిలీజ్ కు రెడీ చేద్దామనుకున్న ఆయన ఆశలపై నీళ్లు జల్లినట్లైంది.
   

 • undefined

  Entertainment News21, Apr 2020, 11:45 AM

  స్టార్ హీరో సాహసం.. హైదరాబాద్‌ నుంచి చెన్నైకి బైక్‌ మీద!

  వాలిమై సినిమా చిత్రీకరణలో వాడిన బైక్‌ తనకు ఎంతో నచ్చటంతో ఆ బైక్‌ మీదే హైదరాబాద్‌ నుంచి చెన్నై వరకు వెళ్లాడు అజిత్. అయితే అప్పట్లో ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా వెళ్లిపోయాడు అజిత్‌. కానీ తాజాగా ఆ జర్నీకి సంబంధించిన ఫోటోలు బయటకు రావటంతో అభిమానులు షాక్‌ అయ్యారు.

 • Ajith fans

  News20, Jan 2020, 8:50 PM

  సెక్సువల్ కామెంట్స్.. అజిత్, షాలిని దంపతులని ఇరకాటంలో పెట్టిన నటి!

  సీనియర్ నటి కస్తూరి తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. కస్తూరి 90వ దశకంలో తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో నిప్పురవ్వ, అన్నమయ్య లాంటి ప్రధాన చిత్రాల్లో నటించింది.

 • Ajith

  News6, Nov 2019, 5:10 PM

  ఫ్యాన్స్ ని ఊపేస్తున్న సూపర్ స్టార్ కొడుకు.. ట్రెండింగ్ లో సెల్ఫీ!

  తమిళ సూపర్ స్టార్ తలా అజిత్ పేరు చెబితే ఆయన అభిమానులు ఒకరకమైన వైబ్రేషన్స్ కు లోనవుతారు. అజిత్ క్రేజ్ తమిళనాడులో అంతలా ఉంది. అజిత్ చివరగా పింక్ తమిళ రీమేక్ నెర్కొండ పార్వాయ్ చిత్రంలో నటించాడు. 

 • kolyywood

  News10, Oct 2019, 3:52 PM

  కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ టాప్ హీరోస్.. కలెక్షన్స్ కింగ్ ఎవరంటే?

  కోలీవుడ్ సినిమాల బిజినెస్ రోజురోజుకి  తారా st స్థాయికి పెరిగిపోతోంది. నేషనల్ వైడ్ గా ఆడియెన్స్ ని ఆకర్షిస్తున్న కోలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం.. 

 • ajith new

  ENTERTAINMENT5, Sep 2019, 2:26 PM

  మరో బాలీవుడ్ రీమేక్ పై కన్నేసిన అజిత్?

  కోలీవుడ్ లో ఎంత మంది స్టార్ హిరోలున్నా అజిత్ కి ఉండే క్రేజ్ డిఫెరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. కమర్షియల్ సినిమాలతో ఫ్యాన్స్ కి ప్రతిసారి సరికొత్తగా కిక్కిచ్చే థలా అజిత్ ఇప్పుడు మరో బాలీవుడ్ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. రీసెంట్ గా నేర్కొండ పార్వైగా అజిత్ సక్సెస్ అందుకున్నాడు. 

 • sridevi

  ENTERTAINMENT6, Mar 2019, 4:59 PM

  శ్రీదేవి చివరి కోరిక నెరవేరుతోంది!

  బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సమాజంలో మహిళ హక్కులు వాటి చట్టాల నేపథ్యంలో ఉండే ఈ సోషల్ థ్రిల్లర్ కథను సౌత్ లో ఎవరు చేస్తారా అనే విషయం గత కొంత కాలంగా కన్ఫ్యూజన్ కే గురి చేసింది.