Thadepalli
(Search results - 23)Andhra PradeshApr 13, 2021, 2:43 PM IST
పంచెకట్టు, పైపంచె... ఉగాది వేడుకల్లో సీఎం జగన్ సాంప్రదాయ వేషధారణలో (ఫోటోలు)
అమరావతి: రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ కార్యాలయంలో శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ బద్ధంగా పంచె కట్టుకుని వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి ప్పగంతుల సుబ్బరాజు సోమయాజులు పంచాంగ పఠనం చేశారు.అంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అర్చకుల బృందం సీఎం జగన్ను ఆశీర్వదించింది. టీటీడీ అర్చకులు సీఎంకు స్వామి వారి ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
Andhra PradeshMar 31, 2021, 1:31 PM IST
పట్టపగలే ట్రైన్ దోపిడీ... మహిళా గార్డ్ ను బెదిరించి నగలు అపహరణ
సిగ్నల్ కోసం ఆగిన సమయంలో ట్రైన్ లోకి ప్రవేశించిన దుండగులు మహిళా గార్డును బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకున్నారు.
Andhra PradeshMar 30, 2021, 11:23 AM IST
సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాద్యాయులు
తాడేపల్లి: 1998 డిఎస్సీ క్యాలిఫైడ్ ఉపాధ్యాయులు సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి చేపట్టారు.
Andhra PradeshMar 23, 2021, 3:21 PM IST
సీఎం జగన్ ఇంటివద్ద తాడేపల్లివాసుల ఆందోళన...కారణమిదే
తాడేపల్లిలోని జగన్ నివాసానికి ఎదురుగా గల అమర్ రెడ్డి కాలనీ వాసులు ఆందోళనకు దిగారు.
Andhra PradeshMar 17, 2021, 4:14 PM IST
భార్గవ్ తేజ్ హత్య కేసు... అసలేం జరిగిందంటే: సీఐ అంకమ్మ రావు
గత ఆదివారం కన్పించకుండా పోయిన బాలుడు భార్గవ్ తేజ్ మృతదేహం సోమవారం ఇంటికి సమీపంలోని పొలాల్లో లభ్యమైంది. బాలుడి మిస్సింగ్, హత్యకు సంబంధించిన వివరాలను తాడేపల్లి సీఐ అంకమ్మ రావు వివరించారు.
Andhra PradeshJan 24, 2021, 12:17 PM IST
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆందోళన... ఆశావర్కర్ మృతితో
తాడేపల్లి: ఆశావర్కర్ విజయలక్ష్మి మృతి చెందడంతో కోవిడ్ - 19 వాక్సినేషన్ వేయించుకున్న ఇతర వైద్య, ఆరోగ్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
Andhra PradeshJan 24, 2021, 8:24 AM IST
కలకలం... కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ బ్రెయిన్ డెడ్
ఈ నెల 20న టీకా తీసుకున్న తరువాత ఏఎన్ఎం లక్ష్మికి తలనొప్పి, ఫిట్స్, ఆశా వర్కర్ విజయలక్ష్మిలో మగత, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి.
Andhra PradeshDec 27, 2020, 1:12 PM IST
మెడనొప్పితో వెళితే కాటికి... కార్పోరేట్ హాస్పిటల్ నిర్లక్ష్యానికి మరో వ్యక్తి బలి
ఆరోగ్యశ్రీ ద్వారా సరయిన వైద్యం అందదని... డబ్బు చెల్లిస్తే మెరుగైన వైద్యం అందుతుందని అని వైద్యులు తెలిపారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Andhra PradeshJul 8, 2020, 9:54 PM IST
సినిమా స్టైల్లో వలపన్ని... స్మగ్లర్ల ముఠాను అరెస్ట్ చేసిన రాజధాని పోలీసులు
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతంల్లో విచ్చలవిడిగా గంజాయిని సరఫరా చేస్తున్న స్మగ్లర్ల ముఠాను రాజధాని పోలీసులు వలపన్ని అరెస్ట్ చేశారు.
Andhra PradeshJun 27, 2020, 6:17 PM IST
తాడేపల్లిగూడెం ఎమ్మార్వోకు కరోనా... కుమారుడు, వీర్వోకు కూడా
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విశ్వరూపం దాలుస్తోంది.
Andhra PradeshApr 22, 2020, 9:18 PM IST
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమీపంలో అగ్నిప్రమాదం... తప్పిన ఫెనుప్రమాదం
తాడేపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Andhra PradeshApr 13, 2020, 11:59 AM IST
కరోనాపై పోరాటానికి ప్రత్యేక యంత్రం... రాజధాని రోడ్లపై ప్రయోగం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తాడేపల్లి మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Andhra PradeshApr 11, 2020, 10:36 AM IST
కరోనాపై పోరాటంలో అలసత్వం... ఐదుగురు వాలంటీర్ల తొలగింపు
కరోనా నిర్మూలనలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో అలసత్వం వహించిన ఐదుగురు వార్డు వాలంటీర్లపై ప్రభుత్వం వేటు వేసింది.
GunturFeb 12, 2020, 9:23 PM IST
తాడేపల్లి ఆత్మహత్య కేసు... అల్లుడిపైనే మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు
గుంటూరు జిల్లా తాడేపల్లిల్లో సంచలనంగా మారిన వలపర్ల సుజాత ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ విషయంలో లాయర్ బాలశౌరిపై కేసు నమోదవగా తాజాగా పోలీసులకు మరో ఫిర్యాదు అందింది.
GunturFeb 6, 2020, 7:05 PM IST
జగన్ సర్కార్ కీలక నిర్ణయం: ఆ రెండు రాజధాని గ్రామాలు ఇక...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని వెలువరించిది. రెండు రాజధాని గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.