Thadam Remake  

(Search results - 1)
  • రామ్ -30

    ENTERTAINMENT12, Mar 2019, 4:08 PM IST

    మర్డర్ కేసులో నిందితుడి పాత్రలో హీరో రామ్, డిటేల్స్!

    ఎనర్జిటిక్ స్టార్ గా పేరు పడ్డ రామ్ ఆ మధ్య కాస్త స్లో అయ్యారు కానీ ..ఇప్పుడు మళ్లీ వరస పెట్టి ప్రాజెక్టులు ఓకే చేస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రం చేస్తున్న రామ్ త్వరలో ఓ తమిళ రీమేక్ లో చేయనున్నారని సమాచారం.