Testing  

(Search results - 30)
 • Minister Avanthi Srinivas Inaugurates Corona Testing Lab at Visakha KGH
  Video Icon

  Andhra Pradesh3, Apr 2020, 4:23 PM IST

  విశాఖ కేజీహెచ్ లో కరోనా టెస్టింగ్ ల్యాబ్..

  విశాఖపట్నం కేజీహెచ్ లో కొత్తగా ఏర్పాటుచేసిన కరోనా టెస్టింగ్ ల్యాబ్ ను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు.

 • ఈ వైరస్‌లు ఎవరైనా తమ శరీరంలోకి ఎక్కించుకుంటే కాస్త శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అంతే తప్పా... ప్రాణాపాయం ఏమీ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.

  Coronavirus India3, Apr 2020, 3:03 PM IST

  కరోనా వాక్సిన్ రెడీ అంటున్న హైదరబాదీ కంపెనీ: గతంలో స్వైన్ ఫ్లూకి కూడా...

  తాజాగా భారత ఫార్మా దిగ్గజం, మన హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కరోనా వాక్సిన్ ని తాయారు చేస్తున్నట్టు తెలిపింది. మిగిలిన వాక్సిన్లలా కాకుండా ఇది సహజంగా కరోనా వైరస్ మనుషుల్లోకి ప్రవేశించే ముక్కు మార్గం గుండానే మనిషి శరీరంలోకి ప్రవేశపెట్టేదిగా నేసల్ వాక్సిన్ ని తయారుచేస్తున్నట్టు తెలిపారు. 

 • DRDO

  Coronavirus India3, Apr 2020, 1:17 PM IST

  కరోనా: వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది రక్షణకు బయో సూట్ తయారీలో డీఆర్‌డిఓ


   

  రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందితో పాటు ఇతరులకు పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ ను తయారు చేయనున్నారు.  కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న వారు ఈ వ్యాధి బారినపడకుండా ఈ కిట్స్ దోహదం చేయనున్నాయి.

   

 • Kiran Majumdar

  business1, Apr 2020, 11:14 AM IST

  కేసులపై ఆందోళనొద్దు.. తీవ్రతపైనే ఫోకస్ చేయాలి: కిర‌ణ్‌మజుందార్ షా

  కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య గురించి ఆలోచించేకంటే దీని తీవ్రతను తగ్గించడంపై ఎక్కువగా దృష్టి సారించాలని సూచించారు. వైరస్‌ వ్యాప్తిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కిరణ్ మజుందార్ స్పష్టం చేశారు. 

   

 • बता दें कि इस समय पूरा देवगन परिवार आइसोलेशन में हैं और वे घर से बाहर नहीं निकल रहे हैं।

  News31, Mar 2020, 6:17 PM IST

  RRR నటుడి కుమార్తెకు కరోనా పాజిటివ్ ?.. అసలు నిజం ఇదే!

  బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ పేరు చెప్పగానే అతడి విలక్షణ నటన, సాహసాలు గుర్తుకు వస్తాయి. అజయ్ దేవగన్ ఐదు పదుల వయసులో కూడా అదరగొడుతున్నాడు.

 • undefined

  Coronavirus India30, Mar 2020, 9:49 AM IST

  ఇంటికి వెళ్లాలనుందంటూ సింగర్ కనికా కపూర్ ఎమోషనల్ పోస్ట్

  వరుసగా నాలుగోసారి కూడా కరోనా టెస్టుల్లో పాజిటివ్ గా తేలిన సింగర్ కనికా కపూర్ నిన్న రాత్రి ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్టును పెట్టింది. తాను ఐసీయూలో లేనని, తన మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న వారందరికీ ధన్యవాదాలని ఆమె తెలిపారు. 

 • Apple

  Technology29, Mar 2020, 12:24 PM IST

  కరోనా సమాచారం కోసం ఆపిల్ ‘యాప్ అండ్ వెబ్‌సైట్’

  ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు టెక్ దిగ్గజం ‘ఆపిల్’, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం, ఫెడరల్ ఏజెన్సీలతో కలిసి మొబైల్ యాప్, వెబ్ సైట్ ప్రారంభించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ యాప్ సాయంతో సెల్ఫ్ స్క్రీనింగ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.
   

 • undefined

  Entertainment28, Mar 2020, 4:48 PM IST

  కమల్ కు కరోనానా..? అభిమానుల్లో ఆందోళన

  కమల్ హాసన్‌కు కరోనా లక్షణాలు కనిపించాయని.. ఆయన ఇంటి బయట కూడా దానికి సంబంధించిన నోటీస్ ఉందంటూ ప్రచారం మొదలైంది. అంతేకాదు ఆయన ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు పూర్తిగా సెల్ఫ్ క్వారెంటైన్ చేసుకున్నాడని వార్తలొచ్చాయి. దాంతో తమ అభిమాన హీరోకి ఏమైంది? కరోనా బారిన పడ్డాడా? అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 • Minal

  Coronavirus India28, Mar 2020, 3:34 PM IST

  బిడ్డ డెలివరీకన్నా ముందే కరోనా టెస్టు కిట్ ను దేశానికి డెలివరీ చేసిన సైంటిస్ట్

  భారత్ కు చెందిన ఒక కంపెనీ ఇప్పుడు అత్యంత తక్కువ ధరకు టెస్ట్ కిట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఒక్కో టెస్టు కిట్ ధర 1,200 రూపాయలు. దానితోపాటుగా ఒక్కో టెస్టు కిట్ తో 100 సాంపిల్స్ ని టెస్టు చేయవచ్చు

 • chandrababu

  Coronavirus Andhra Pradesh27, Mar 2020, 5:53 PM IST

  ఏపీలో కరోనా టెస్టింగ్ కేంద్రాలు పెంచాలి: బాబు

  శుక్రవారం సాయంత్రం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.కరోనా వైరస్ కారణంగా ఆక్వా, పౌల్ట్రీ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రభుత్వం సూచించిన గైడ్‌లైన్స్ కు అనుగుణంగా ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరారు.

 • सोशल मीडिया पर ज़्यादा से ज़्यादा शेयर करने की रिक्वेस्ट के साथ ये वीडियो वायरल हो रहा है। वीडियो में एक व्यक्ति ट्रेन में अपना मास्क हटा कर उंगलियों को मुंह में डालता है फिर उन्हें ट्रेन के खम्भे पर रगड़ता है। वीडियो को भारत का बताकर वायरल किया जा रहा है।

  Coronavirus World26, Mar 2020, 3:19 PM IST

  గంటలోనే కరోనా నిర్ధారణ: టెస్టింగ్ కిట్ తయారు చేసిన యూకే

  కరోనా వైరస్ లక్షణాలు కనీసం 14 రోజుల తర్వాత బయటపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ నిర్ధారించేందుకు స్మార్ట్‌ఫోన్ తో పనిచేసే  పోర్టబుల్ కిట్ ను యూకే శాస్త్రవేత్తలు రూపొందించారు.  

   

 • undefined

  INTERNATIONAL24, Mar 2020, 2:17 PM IST

  బ్రేకింగ్... చైనాలో మరో మహమ్మారి, హంటావైరస్ తో ఒకరి మృతి

  ఎలుకల్ని తినేవారిలోకి ఈ వైరస్‌ ప్రవేశిస్తుంది. ఇప్పటికే పలువురు హంటా వైరస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ హంటా వైరస్ కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు.

 • google

  Technology22, Mar 2020, 12:26 PM IST

  అమెరికన్లకు గూగుల్ స్పెషల్ వెబ్ సైట్.. త్వరలో పలు దేశాలకూ..

  కరోనావైరస్ కోసం గూగుల్ ఒక స్క్రీనింగ్ వెబ్‌సైట్‌ తీసుకోవాలనీ, తద్వారా ఇది ప్రజలను పరీక్షా సైట్‌లకు నిర్దేశించాలని ట్రంప్‌ పేర్కొన్న నేపథ్యంలో ‘గూగుల్.కామ్/కోవిడ్19 అనే వెబ్‌సైట్‌ను తెచ్చింది. 

   

   

 • Non Contact Digital Thermometer testings at Vemulawada Temple
  Video Icon

  Telangana18, Mar 2020, 4:50 PM IST

  వేములవాడ ఆలయంలో కరోనా అలర్ట్...

  రాజన్న సిరిసిల్లా జిల్లా,  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు కరోనా వైరస్ కు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

 • undefined

  Tech News5, Mar 2020, 11:27 AM IST

  ఆన్ లైన్‌ చెల్లింపులలో కొత్త టెక్నాలజి...వేలి ఉంగరంతోనూ పేమెంట్స్....

  గతంలో పర్సు నిండా డబ్బు తీసుకెళ్లి చెల్లింపులు చేసేవారం. ఇప్పుడు ఆన్ లైన్‌లో రోజుకో పద్దతి పుట్టుకొస్తున్నది. తాజాగా చేతి ఉంగరం నుంచి కూడా పేమెంట్స్ చేసేయవచ్చు. కానీ అలా చెల్లింపులు పూర్తి చేయాలంటే మన బ్యాంకు ఖాతాలో నగదు ఉండాలి సుమా!