Test Match
(Search results - 79)CricketJan 16, 2021, 11:42 AM IST
గబ్బా టెస్టుకి వర్షం అడ్డంకి... వరుణుడి రాకతో నిలిచిన ఆట... రెండు వికెట్ల నష్టానికి...
సిడ్నీ టెస్టులో ఓ సెషన్ మొత్తాన్ని తుడిచిపెట్టేసిన వరుణుడు, నాలుగో టెస్టులో కూడా ప్రత్యేక్షమయ్యాడు. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు టీ విరామం తర్వాత వర్షం కురిసింది. దాదాపు గంటన్నర పాటు ఆట నిలిచిపోయింది.
CricketJan 14, 2021, 9:23 AM IST
సిరాజ్ అంత గొప్ప పని చేసాడు: ఆస్ట్రేలియా క్రికెటర్ కితాబు
మున్ముందు మహ్మద్ సిరాజ్ దారిలోనే ఇతర క్రికెటర్లు నడిచేందుకు అవకాశం ఏర్పడిందని లయాన్ అన్నాడు. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా దురభిమానులు మహ్మద్ సిరాజ్, జశ్‌ప్రీత్ బుమ్రాలపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
CricketJan 11, 2021, 4:38 PM IST
సిడ్నీలో టీమిండియా సూపర్ డ్రా... గాయాలతోనూ గర్జించిన భారత్...
407 పరుగుల భారీ లక్ష్యం... భారత జట్టు 200 పరుగులైనా కొడుతుందా?
CricketJan 11, 2021, 12:53 PM IST
‘డ్రా’గా ముగిసిన సిడ్నీ టెస్టు... గాయాలతో హనుమ విహారి, అశ్విన్ సూపర్ ‘క్లాస్’ ఇన్నింగ్స్...
407 పరుగుల భారీ లక్ష్యం... భారత జట్టు 200 పరుగులైనా కొడుతుందా? నిప్పులు చెరిగే ఆస్ట్రేలియా బౌలర్ల ముందు ఆలౌట్ కాకుండా నిలబడుతుందా? అనే అనుమానాలు? కానీ వాటన్నంటినీ పటాపంచలు చేస్తూ టీమిండియా చరిత్రలో నిలిచిపోయే టెస్టు ఇన్నింగ్స్ ఆడింది.
CricketJan 11, 2021, 11:19 AM IST
సిరాజ్‌పై ‘రేసిజం’ కామెంట్స్ ఇష్యూ సీరియస్... సారీ చెప్పిన ఆస్ట్రేలియా
సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లకు చేదు అనుభవం...
CricketJan 10, 2021, 1:12 PM IST
టీమిండియాకు క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా... రేసిజం వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దర్యాప్తు...
సిడ్నీ టెస్టులో మూడో రోజు సాయంత్రం బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా ప్రేక్షకులు, నాలుగో రోజు కూడా అదే ధోరణిలో ప్రవర్తించారు.
CricketJan 10, 2021, 12:43 PM IST
కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో బ్రిస్బేన్ టెస్టు రద్దు చేయమని టీమిండియా డిమాండ్
ప్రస్తుత బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో చివరి టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
CricketJan 10, 2021, 12:43 PM IST
8 వికెట్లు... 309 పరుగులు... మూడు సెషన్లు... ఇదీ ఆఖరి రోజు సిడ్నీ టెస్టు లెక్క...
సిడ్నీ వేదికగా జరుగుతున్న పింక్ టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 312/6 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, టీమిండియా ముందు 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో పాటు శుబ్‌మన్ గిల్ రాణించడంతో
CricketJan 10, 2021, 11:08 AM IST
నాలుగో టెస్టు బ్రిస్బేన్‌లోనే... కానీ ఓ కండీషన్... ఆసీస్‌కు టీమిండియా డిమాండ్...
ఆస్ట్రేలియా టూర్లో ఆఖరి టెస్టు మ్యాచ్‌పై కొన్నాళ్లుగా అనేక వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ముఖ్యంగా బ్రిస్బేన్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడం, లాక్డౌన్ అమలులో ఉండడంతో అక్కడికి ప్రత్యేక విమానంలో చేరుకున్న తర్వాత భారత జట్టు క్రికెటర్లు
CricketJan 10, 2021, 9:45 AM IST
సిరాజ్‌పై మళ్లీ కామెంట్లు... రంగంలోకి పోలీసులు... ఆటను నిలిపివేసి, కామెంట్ చేసినవాళ్లను బయటికి...
సిడ్నీలో మూడో రోజు మూడో సెషన్లో భారత ప్లేయర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై అసభ్యకర పదజాలంతో దూషించిన ఆస్ట్రేలియా ప్రేక్షకులు... నాలుగోరోజు మరోసారి నోటికి పని చెప్పారు. రెండో సెషన్లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌ను కామెంట్ చేశారు.
CricketJan 10, 2021, 7:15 AM IST
భారీ ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా... స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ... సైనీకి రెండు వికెట్లు...
మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేసిన తప్పుల కారణంగా లభించిన ఆధిక్యాన్ని, రెండో ఇన్నింగ్స్‌లో అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో దక్కిన 94 పరుగుల ఆధిక్యంతో కలిపి 276 పరుగుల భారీ లీడ్ సాధించింది ఆస్ట్రేలియా.
CricketJan 9, 2021, 9:54 AM IST
టీమిండియా ‘రనౌట్’... భారత జట్టు కొంపముంచిన మూడు రనౌట్లు... ఆసీస్‌కి...
వన్డే, టీ20ల్లో బ్యాట్స్‌మెన్ రనౌట్ అవ్వడం చాలా సాధారణ విషయం. అయితే ఎంతో ఓపిగ్గా ఆడాల్సిన టెస్టు క్రికెట్లో కూడా ముగ్గురు బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యారంటే? సిడ్నీ టెస్టులో భారత క్రికెటర్ల ఆత్రానికి నిదర్శనం ఇది.
CricketJan 9, 2021, 6:17 AM IST
విహారి రనౌట్, రహానే బౌల్ట్... నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా...
సిడ్నీ టెస్టులో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరు 96/2 పరుగుల వద్ద మూడో రోజు ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా 117 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 70 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన కెప్టెన్ అజింకా రహానే, ప్యాన్ కమ్మిన్స్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
CricketJan 8, 2021, 9:30 AM IST
స్టీవ్ స్మిత్ అద్భుత సెంచరీ... మూడో టెస్టులో ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా...
సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పరుగులకి ఆలౌట్ అయ్యింది. గత రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్... క్లాస్ సెంచరీతో అదరగొట్టగా భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొదటి టెస్టు ఆడుతున్న నవ్‌దీప్ సైనీకి రెండు వికెట్లు దక్కగా, లబుషేన్ 91 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
CricketJan 8, 2021, 7:24 AM IST
భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా... 5 వికెట్లు కోల్పోయినా ఇంకా స్టీవ్ స్మిత్ క్రీజులోనే...
సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండో రోజు లంచ్ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. స్టీవ్ స్మిత్ 76 పరుగులతో క్రీజులో ఉన్నాడు. గత రెండు టెస్టుల్లో డబుల్ డిజిట్ స్కోరు కూడా అందుకోలేకపోయిన స్టీవ్ స్మిత్, నేటి మ్యాచ్‌లో సెంచరీ చేయాలని ఫిక్స్ అయి వచ్చినట్టుగా ఆడుతున్నాడు. 159 బంతుల్లో 11 ఫోర్లతో 76 పరుగులు చేశాడు స్టీవ్ స్మిత్.