Tesla  

(Search results - 17)
 • cars3, Jul 2020, 10:14 AM

  టెస్లా ఇక నంబర్ వన్.. ఎలన్ మస్క్ దూకుడుకు టోయోటా ఔట్

  విద్యుత్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ ప్రపంచంలోకెల్లా నంబర్ వన్ సంస్థగా నిలిచింది. ఇంతకుముందు టయోటా కిర్లోస్కర్ నంబర్ వన్ ఆటోమొబైల్ సంస్థగా ఉండేది. 2019 మూడో త్రైమాసికం నుంచి వరుస లాభాలు గడించడంతో టెస్లా ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతున్నది. తత్ఫలితంగా ప్రపంచంలోకెల్లా అత్యధిక లాభాలు గడిస్తున్న టయోటా సంస్థను దాటేసింది టెస్లా.

 • cars29, Jun 2020, 4:38 PM

  ఆన్ లైన్ క్లిక్స్ తెచ్చిన తంటా : అనుకోకుండా 28 కార్లు బుక్...

   కార్ల సేల్స్ విషయంలో కొత్తగా ఆన్ లైన్ ద్వారా కార్ బుక్ చేసు  కుంటే కారు డెలివరీ అందించే వేసలుబాటును కస్టమర్లకు కల్పించింది. ఆన్ లైన్ బుకింగ్ వల్ల ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. జర్మనీలో ఒక వ్యక్తి అనుకోకుండా ఏకంగా ఆన్‌లైన్‌లో 28 టెస్లా మోడల్ 3 కార్లను బుక్ చేశాడు.

 • <p>ELON MUSK </p>

  Automobile28, Jun 2020, 12:37 PM

  జెఫ్ బెజోస్ ఓ కాపీ క్యాట్​: టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​ వెటకారం

  తాజాగా వీరిద్దరి మధ్య విభేధాలు బహిర్గతమయ్యాయి. అమెజాన్ అధినేత జెఫ్​ బెజోస్​పై ఎలాన్​ మస్క్ ట్విట్టర్​ వేదికగా విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓ స్వీయ నియంత్రణ కార్ల కంపెనీని బెజోస్ కొనుగోలు చేయాలనుకోవడం ఈ వివాదానికి హేతువుగా మారింది. 

 • cars11, Jun 2020, 11:21 AM

  టెస్లా సరికొత్త రికార్డు..ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీగా..

  నాస్‌డాక్ ఎక్స్చేంజీలో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా సరికొత్త రికార్డు నెలకొల్పింది. బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉన్నా టెస్లా కంపెనీ షేర్ 1000 డాలర్లు దాటింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీగా టెస్లా నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ 6.5 శాతం డౌన్‌ అవుతుందని ఫెడ్ రిజర్వు అంచనా వేసింది. నిరుద్యోగ రేటు 9.3 శాతానికి దూసుకువెళ్తుందని కూడా పేర్కొంది. 
   

 • elan musk exits

  Coronavirus12, May 2020, 11:00 AM

  అరెస్టు చేస్తే ముందు నేనే ఉంటా : ఎలన్ మస్క్

  చాలా రోజుల తరువాత ఫ్యాక్టరీలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ దావా వేసిన తరువాత ఎలన్ మస్క్ సోషల్ మీడియా ట్విట్టర్‌లో ఈ ప్రకటన చేశారు.

 • <p>ELON MUSK </p>

  Automobile3, May 2020, 11:22 AM

  స్వయంకృతం: అనుచిత ట్వీట్‌తో రూ. లక్ష కోట్లు ఆవిరి!.. సీఈఓగా మస్క్ ఔట్?

  అమెరికా స్టాక్ మార్కెట్ లో టెస్లా మార్కెట్ విలువ అమాంతం పెరిగింది. దీనికి అనుసంధానంగా ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. టెస్లా కంపెనీ షేర్ల విలువ కాస్తంత ఎక్కువగానే ఉందని ఆయన ట్వీట్ చేయడంతో మార్కెట్లు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. టెస్లా కార్ల షేర్ విలువ ఒక్కసారిగా పది శాతం పడిపోయింది. 

 • elan musk leaves

  business2, May 2020, 6:44 PM

  ఒక్క‌ ట్వీట్‌తో 14 వందల కోట్ల‌ డాల‌ర్లు మాయం...

  టెస్లాలో ఎల‌న్ మస్క్ సొంత వాటాను 3 బిలియన్లకు పడగొట్టింది, ఎందుకంటే అతని ట్వీట్ వల్ల పెట్టుబడిదారులు వెంటనే కంపెనీ నుంచి వైదొలిగిన‌ట్లు తెలుస్తున్న‌ది."టెస్లా కంపెనీ స్టాక్ షేర్ విలువ ధర చాలా ఎక్కువ," అని అతను చేసిన ఒక ట్వీట్లలో ఆ సంస్థ మార్కెట్ వాల్యూను కుదేల‌య్యేలా చేసింది. 
   

 • Coronavirus India6, Apr 2020, 4:29 PM

  కారు స్పేర్ పార్ట్లతో ఆక్సిజన్ వెంటిలేటర్... టెస్లా కంపెనీ ముందడుగు

  ప్రపంచ మానవాళిని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా రోగులకు చికిత్సనందించేందుకు ప్రత్యేకించి ఆక్సిజన్ అందించే వెంటిలేటర్ల కొరత తీర్చడానికి ఆటోమొబైల్ సంస్థలు సిద్దమవుతున్నాయి. ఆ క్రమంలోనే గ్లోబల్ ఆటోమొబైల్ టెస్లా కూడా తాము డెవలప్ చేస్తున్న ప్రొటో టైప్ వెంటిలేటర్‌ డిజైన్ ఆవిష్కరించింది. 

 • telsa car launch in abroad

  Automobile22, Nov 2019, 6:06 PM

  ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టెస్ల...కారు సంచలనం

  టెస్ల  అనేది అమెరికా యొక్క ఆటోమోటివ్ అండ్ ఎనర్జీ కంపెనీ, ఇది పాలో ఆల్టోలోని కాలిఫోర్నియా దేశంలో ఉంది. టెస్ల కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీలో గొప్ప ప్రత్యేకత కలిగి ఉంది. టెస్ల సైబర్ ట్రక్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. టెస్ల సంస్థ ఇప్పటికే సైబర్‌ ట్రక్ కోసం ప్రీ ఆర్డర్‌లను అంగీకరించడం ప్రారంభించింది. 

 • aspark car launch

  Automobile18, Nov 2019, 2:02 PM

  స్పీడ్‌లో రికార్డు:1.69 సెకన్లలో 100 కిమీ వేగం.. ధరెంతంటే

  జపాన్‌కు చెందిన యస్పార్క్ ఓల్ సంస్థ విపణిలోకి అత్యంత వేగంగా దూసుకెళ్లే పొట్టి విద్యుత్ కారును ఆవిష్కరించింది. ఇది కేవలం 1.69 సెకన్లలోనే 100 కి.మీ వేగం పుంజుకుంటుంది. దీని ధర రూ.22.85 కోట్లు మాత్రమే.. కేవలం 50 కార్లు మాత్రమే ఉత్పత్తి చేసిందీ సంస్థ.

 • elan musk exits

  business2, Nov 2019, 12:14 PM

  జాక్ డోర్సీకి షాక్: ట్విట్టర్​ నుంచి ఎలాన్​ మస్క్​ ఔట్

  ట్విట్టర్​ ఖాతా నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు టెస్లా చీఫ్ ఎలాన్​ మస్క్ తెలిపారు. ఆయనకు ట్విట్టర్​లో 29 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
   

 • mukesh

  cars15, Sep 2019, 12:37 PM

  ఇండియాలో టెస్లా 100డీ ఓనర్ ముకేశ్‌అంబానీ.. బట్ సెకండ్ హ్యాండ్

  ముకేశ్ అంబానీకి గల లగ్జరీ కార్లకు కొదవే లేదు. రోల్స్ రాయిస్, లంబోర్ఘిని, బెంట్లీ వంటి కార్లు ముకేశ్ అంబానీ కార్ల గ్యారేజీలో కొలువు దీరే ఉన్నాయి. ముకేశ్ ఇంట్లో సుమారు 168 కార్లను పెట్టుకునే గ్యారేజీ ఉన్నదంటే ఎంత విశాలమో అర్థం చేసుకోవచ్చు. అటువంటి ముకేశ్ అంబానీ ఇటీవల సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు.

 • tesla

  cars28, Jul 2019, 11:42 AM

  వచ్చే ఏడాదిలో భారత్ విపణిలోకి టెస్లా!

  వచ్చే ఏడాది భారత విపణిలోకి అడుగు పెడతామని టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వెల్లడించారు. ఎప్పుడు వస్తారన్న సంగతి మాత్రం బయటపెట్టలేదు.

 • Lifestyle13, May 2019, 1:20 PM

  నడి రోడ్డుపై స్టీరింగ్ వదిలేసి...బాయ్ ఫ్రెండ్ తో పోర్న్ స్టార్ సెక్స్

  ఓ పోర్న్ స్టార్ చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కారులో వెళ్తూ... తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ చేసింది. దానంతా వీడియో తీసి.. ఓ పోర్న్ వెబ్ సైట్లో పోస్టు చేసింది

 • tesla

  cars17, Mar 2019, 1:09 PM

  వచ్చే ఏడాది భారత్‌లోకి ఆటో సెన్సేషన్ టెస్లా

  ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ వచ్చే ఏడాది భారత్ మార్కెట్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సదరు సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఈ విషయం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.