Terrorists Attack
(Search results - 9)NATIONALJul 1, 2020, 10:43 AM IST
మరోసారి ఉగ్రదాడి... సీఆర్పీఎఫ్ జవాను సహా.. పౌరుడు మృతి
ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ముష్కరుల కోసం సైన్యం ముమ్మరంగా గాలిస్తోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
INTERNATIONALJun 29, 2020, 12:04 PM IST
కరాచీ స్టాక్ ఎక్స్చేంజి పై ఉగ్రదాడి, ఆరుగురు మృతి
ఒసామా బిన్ లాడెన్ అమరవీరుడు అని ఇమ్రాన్ ఖాన్ అని కనీసం వారం అయినా గడవకముందే పాకిస్తాన్ పై తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ లోని కరాచీ స్టాక్ ఎక్స్చేంజి పై తీవ్రవాదులు పంజా విసిరారు.
INTERNATIONALMar 25, 2020, 3:59 PM IST
సిక్కు గురుద్వారాలో ఉగ్రవాదుల కాల్పులు, 11 మంది మృతి
ప్రపంచమంతా కరోనా మహమ్మారి విలయతాండవంతో అల్లాడుతుంటే ముష్కరులు మాత్రం రక్తపుటేర్లు పారిస్తున్నారు. బుధవారం ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ సిక్కు గురుద్వారాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 11 మంది దుర్మరణం పాలవ్వగా, పలువురు గాయపడ్డారు
NATIONALSep 5, 2019, 5:29 PM IST
భారత్ పై పాక్ కుట్ర: ఉగ్రవాదులతో కలిసి భారీ విధ్వంసానికి ప్లాన్
సుమారు 50 మంది ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుంకు సిద్ధంగా ఉన్నారని భారత్ సైన్యం అదుపులో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు స్పష్టం చేశారు. 50 మంది ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు పాక్ సైన్యం, ఐఎస్ఐ శిక్షణ ఇస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.
NATIONALJun 18, 2019, 7:41 AM IST
పుల్వామాలో సైనికులపై మరో దాడి
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆర్మీ వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడికి పాల్పడ్డారు.
NATIONALJun 12, 2019, 5:33 PM IST
సైనికుల వాహనంపై ఉగ్రదాడి: ఐదుగురు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. అనంత్‌నాగ్‌లోని కేపీ రోడ్లో పెట్రోలింగ్ వాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైనట్లుగా సమాచారం.
CRICKETFeb 14, 2019, 8:42 PM IST
ఈసారి చర్చల్లో కాదు...యుద్దంలోనే సమాధానం: ఉగ్రవాదుల దాడిపై గంభీర్
భారత జవాన్లను టార్గెట్ గా చేసుకుని జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు భారీ హింసకు తెగబడ్డారు. జమ్మూ నుండి శ్రీనగర్ వెళుతున్న ఆర్మీ వాహనాలపై సూసైడ్ బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 42 మంది సీఆర్‌ఫిఎఫ్ జవాన్లు మృతిచెందగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై టీంఇండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ సీరియస్ గా రియాక్టయ్యారు.
NATIONALAug 7, 2018, 3:57 PM IST
జమ్మూకాశ్మీర్‌లో ఎన్కౌంటర్...ఆర్మీ మేజర్, ముగ్గురు జవాన్ల మృతి, ఇద్దరు ఉగ్రవాదులు కూడా
జమ్మూకాశ్మీర్ బోర్డర్లో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గురేజ్ లో ఒక్కసారిగా అలజడి రేగింది. నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను గుర్తించిన భద్రతా దళాలు వారిని నియంత్రించే ప్రయత్నం చేశారు. దీంతో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడటంతో ఓ ఆర్మీ మేజర్ తో పాటు ముగ్గురు సైనికులు మృతిచెందారు. భద్రతా దళాల తుపాకి తూటాలకు ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.
NATIONALJul 13, 2018, 1:08 PM IST
ఉగ్రవాదుల కాల్పుల్లో సీఆర్పీపిఎఫ్ ఎస్సై, కానిస్టేబుల్ మృతి
జమ్మూ కాశ్మీర్ లో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్ల బృందాన్ని టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.