Terrorist Attack
(Search results - 33)businessNov 27, 2020, 2:15 PM IST
ఆనాటి ఉగ్రదాడిని గుర్తుచేసుకుంటు రతన్ టాటా భావోద్వేగం.. సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్..
ఈ ఘటన పై భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. ఇందులో "జరిగిన వినాశన విధ్వంసం ఎప్పటికీ మరచిపోలేము" అంటూ జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ కామెంట్ చేశారు.
TelanganaNov 9, 2020, 2:11 PM IST
ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణ బిడ్డ జవాను అయిన ర్యాడా మహేష్ వీరమరణం పొందాడు.
NATIONALOct 29, 2020, 10:44 PM IST
కాశ్మీర్లో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కాల్చి చంపిన ఉగ్రవాదులు
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కుల్గాంలోని వైకే పొరా గ్రామంలో భాజపా కార్యకర్తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు కార్యకర్తలు మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు.
NATIONALOct 29, 2020, 8:53 PM IST
ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి: ఖండించిన మోడీ, అండగా ఉంటామని హామీ
ఫ్రాన్స్‌లో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిని భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో మరణించిన బాధితులకు, ఫ్రెంచ్ ప్రజలకు ఆయన సంతాపం తెలిపారు.
NATIONALOct 5, 2020, 4:45 PM IST
శ్రీనగర్‌లో ఉగ్రవాదుల దాడి: ఇద్దరు జవాన్ల మృతి, మరో ముగ్గురికి గాయాలు
సోమవారం నాడు మధ్యాహ్నం ఉగ్రవాదులు సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు. హైవేపై సిబ్బంది విధుల్లో ఉన్న సమయంలో ఉగ్రవాదులు భద్రతాదళాలలపై కాల్పులు జరిపినట్టుగా పోలీసులు చెప్పారు.
CricketOct 4, 2020, 5:34 PM IST
ఉగ్రవాదుల ఆత్మహుతి దాడి: క్రికెట్ అంపైర్ దుర్మరణం
అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శనివారం జరిపిన ఆత్మాహుతి దాడిలో అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ మరణించారు. ఆయన పేరు బిస్మిల్లా జాన్ షిన్వారి.
NATIONALJul 29, 2020, 2:34 PM IST
అయోధ్యలో విధ్వంసానికి టెర్రరిస్టు కుట్ర.. భద్రత కట్టుదిట్టం
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు కుట్ర పన్నినట్లుగా భారత నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది.
NATIONALJul 9, 2020, 8:16 AM IST
బీజేపీ నేతను, ఆయన కుటుంబాన్ని కాల్చి చంపిన టెర్రరిస్టులు
బీజేపీ నేత షేక్ వసీం, ఆయన సోదరుడు, తండ్రిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. బుధవారం పొద్దుపోయాక వారు ముగ్గురు పోలీస్ స్టేషన్ సమీపంలోని ఒక దుకాణం బయట కూర్చొని ఉండగా దుండగులు వారిపై కాల్పులు జరిపారు.
INTERNATIONALJun 29, 2020, 12:04 PM IST
కరాచీ స్టాక్ ఎక్స్చేంజి పై ఉగ్రదాడి, ఆరుగురు మృతి
ఒసామా బిన్ లాడెన్ అమరవీరుడు అని ఇమ్రాన్ ఖాన్ అని కనీసం వారం అయినా గడవకముందే పాకిస్తాన్ పై తీవ్రవాదులు విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ లోని కరాచీ స్టాక్ ఎక్స్చేంజి పై తీవ్రవాదులు పంజా విసిరారు.
NATIONALJun 22, 2020, 10:26 AM IST
జమ్మూ నుండి డిల్లీకి ఉగ్రవాదులు... భారీ దాడులకు కుట్ర: నిఘావర్గాల హెచ్చరిక
దేశంతో హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు ఉగ్రవాదులు పన్నాగాలు పన్నుతున్నట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి.
TelanganaMay 26, 2020, 6:45 PM IST
హైదరాబాద్‌కు ఆల్‌ఖైదా ఉగ్రవాది జుబేర్: కాంటాక్టులు, సోషల్ మీడియా పోస్టులపై ఆరా
ఆల్‌ఖైదా ఉగ్రవాది జుబేర్‌ను అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చారు. మంగళవారం ఆల్వాల్‌లోని అతని ఇంటికి తీసుకొచ్చారు. ఆల్‌ఖైదాకు నిధులు సేకరించారన్న ఆరోపణలపై జుబేర్‌ను అరెస్ట్ చేశారు
NATIONALMar 7, 2020, 12:28 PM IST
పుల్వామా దాడి: ఆన్ లైన్ లో పేలుడు పదార్థాలా?
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ఫీఎఫ్) కాన్వాయ్‌పై జరిగిన దాడిలో పేలుడు పదార్థాలను ఆన్లైన్లో ఆ మారణ హోమం సృష్టించిన ఉగ్రవాది కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు.
CRICKETSep 11, 2019, 5:05 PM IST
భారత్ హస్తం... లంక ఆటగాళ్లు మా దేశ పర్యటనను బహిష్కరించడంలో: పాక్ మంత్రి
శ్రీలంక ఆటగాళ్లు పాకిస్థాన్ పర్యటనను బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే భారత్ బెదిరింపులతో భయపడిపోయిన లంక ఆటగాళ్లు పాకిస్థాన్ లో పర్యటించడాన్ని వ్యతిరరేకిస్తున్నట్లు ఆ దేశ మంత్రి ఫహాద్ హెస్సెన్ కామెంట్ చేశాడు.
CRICKETSep 10, 2019, 10:33 AM IST
అమ్మో మేం వెళ్లం: పాక్ పర్యటనను బహిష్కరించిన లంక క్రికెటర్లు
అసల్లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. త్వరలో జరగాల్సిన పాక్ పర్యటనను 10 మంది శ్రీలంక క్రికెటర్లు బహిష్కరించారు. భద్రతా కారణాల రీత్యా పాక్ వెళ్లేందుకు వారు ససేమిరా అంటున్నారు
NATIONALAug 28, 2019, 12:19 PM IST
వారణాసిలో భారీ విధ్వంసానికి లష్కరే తొయిబా కుట్ర..?
ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఉగ్రదాడులకు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వారణాసిలో ఉగ్రదాడి కోసం లష్కర్ తీవ్రవాదులు ఏకంగా భారీ శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.