Terrorism  

(Search results - 27)
 • rapid changes in afghanistan made india and world need to worry more about terror

  OpinionSep 7, 2021, 3:11 PM IST

  ఆఫ్ఘనిస్తాన్: భారత్ సహా ప్రపంచదేశాలు ఉగ్రవాదంపై ఎలా వ్యవహరించాలి?

  2019 ఏప్రిల్ 21న శ్రీలంకలో చోటుచేసుకున్న ఈస్టర్ బీభత్సం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లలో జరిగిన అడపాదడపా ఘటనలు మినహాయిస్తే మోసుల్, రక్కాలలో ఐఎస్‌ను ఓడించిన తర్వాత వ్యవస్థీకృత ఉగ్ర దాడులు జరగలేవు. ఈ కాలంలో ఇతర ప్రాంతాల్లో నెలకొన్న శాంతియుత వాతావరణం అందరిలో ఒక భావన తెచ్చింది. ఉగ్రవాదంపై పోరు ముగిసిందని, ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద ముఠాలను నిర్వీర్యం చేయడంలో విజయం సాధించామనే అభిప్రాయం ఏర్పడింది. కానీ, జమ్ము కశ్మీర్ ప్రజలకు నేను ఎప్పుడూ ఒక పాతకాలపు సామెత చెబుతుండేవాడిని. హింస కనిపించడం లేదంటే శాంతి ఉన్నట్టు కాదని వివరించేవాడిని.

 • situations in afghanistan may pose challengers from across border union defence minister rajnath singh says in national security lecture

  NATIONALAug 30, 2021, 2:59 PM IST

  ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులతో భారత్‌కు కొత్త సవాళ్లు : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

  ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకుంటున్న పరిస్థితులు దేశ భద్రతకు కొత్త సవాళ్లను విసిరే ముప్పు ఉన్నదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. జాతివిద్రోహ శక్తులు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులను ఆసరాగా తీసుకుని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే అవకాశముందని, దీన్ని కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించబోదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైన ఎదుర్కొనే సామర్థ్యం భారత ప్రభుత్వానికి ఉన్నదని, వాటిని ఎదుర్కోవడానికి మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నదని చెప్పారు.

 • Jammu and Kashmir: Opening windows towards peace with active development programs

  OpinionJun 26, 2021, 5:53 PM IST

  శాంతి వైపు జమ్మూ కాశ్మీర్: ఉగ్రవాదానికి చెక్ పెడుతూ అభివృద్ది కార్యక్రమాలు..

  జమ్మూ  కాశ్మీర్ ప్రాంత పరిస్థితిని అనుసరించే వారు ఎవరైనా 5 ఆగస్టు 2019 నుండి భారత ప్రభుత్వానికి స్పష్టమైన ఎజెండా ఉందని, భారతదేశంలో భాగంగా జమ్మూ & కాశ్మీర్ పూర్తిగా సమైక్యతను నిర్ధారిస్తుంది.

 • Protest Is Not Terrorism: Court On Activists' Arrests In Delhi Riots Case

  NATIONALJun 15, 2021, 12:25 PM IST

  ఢిల్లీ అల్లర్ల కేసు.. ఆందోళన చేయడం ఉగ్రవాదం కాదు..!

  ఆందోళన చేయడం... ఉగ్రవాదం కాదని.. ఆ రెండింటికీ తేడా ఉందని కోర్టు పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం నిరసన చేసే హక్కు ఉందని.. అది  ఉగ్రవాద కార్యకలాపాల కిందకు రాదని కోర్టు పేర్కొంది.

 • complaint to the censor board on virataparvam and acharya arj

  EntertainmentApr 10, 2021, 9:12 PM IST

  `ఆచార్య`, `విరాటపర్వం` చిత్రాలను నిలిపివేయాలంటూ సెన్సార్‌ బోర్డ్ కి ఫిర్యాదు..

  చిరంజీవి నటించిన `ఆచార్య`, రానా, సాయిపల్లవి నటించిన `విరాటపర్వం` చిత్రాలకు చుక్కెదురయ్యింది. ఈ సినిమాలకు సెన్సార్‌ చేయోద్దని, వీటిని విడుదలకు అనుమతి ఇవ్వకూడదని యాంటీ టెర్రరిజమ్‌ ఫోరమ్‌ హైదరాబాద్‌లోని రీజనల్‌ సెన్సార్‌ బోర్డ్ కి ఫిర్యాదు చేసింది.

 • Death of owner of car found near Ambani house

  NATIONALMar 8, 2021, 1:54 PM IST

  అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక మలుపు

  హిరేన్‌  భార్య  విమల ఫిర్యాదు మేరకు మరణించిన రెండు రోజుల తరువాత, మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక విభాగం ఆదివారం హత్య కేసు నమోదు చేసింది.

 • Afghanistan Bomb Blast, Shooting Attack Leave one dead

  INTERNATIONALJan 15, 2021, 1:48 PM IST

  ఆప్ఘనిస్తాన్ లో కారు బాంబు కలకలం.. ఒకరి మృతి

  కాబూల్-కందహార్ జాతీయ రహదారిపై జరిగిన పేలుడులో ఒకరు మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారని ఘజ్నీ గవర్నరు అధికార ప్రతినిధి తెలిపారు.
   

 • Smuggling sperm of terror convicts might be difficult in israel

  RelationsDec 17, 2020, 12:26 PM IST

  ‘వీర్యం స్మగ్లింగ్’...జైల్లో ఉగ్రవాదులు.. భార్యలకు గర్భం..

  పాలస్తీనాకు చెందిన ఉగ్రవాదులు చాలా సంవత్సరాలుగా ఇజ్రాయిల్ లోని జైల్లో మగ్గిపోతున్నారు. జైళ్లలో ఇరవై ఏళ్లుగా మగ్గిపోతున్న భర్తల నుంచి వీర్యం సంపాదించి..ఐవిఎఫ్‌ విధానంలో పాలస్తీనా మహిళలు తల్లులవుతున్నారు. 

 • mumbai attacks Mastermind Hafiz Saeed Gets 10-Year Jail Term In 2 Terror Cases ksp

  INTERNATIONALNov 19, 2020, 4:17 PM IST

  పాకిస్తాన్: 26/11 దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు జైలు శిక్ష

  మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్‌లోని యాంటీ టెర్రర్ కోర్టు పదిన్నరేళ్ల జైలు శిక్ష విధించింది. హఫీజ్‌తో పాటు మరో ముగ్గురికి సైతం జైలు శిక్ష విధిస్తూ న్యాయస్ధానం తీర్పు చెప్పింది.

 • Major terror attack foiled, 2 Jaish-e-Mohammad terrorists arrested in Delhi

  NATIONALNov 17, 2020, 9:52 AM IST

  ఢిల్లీలో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు అరెస్ట్

  జమ్మూకశ్మీరుకు చెందిన ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల నుంచి రెండు సెమీ ఆటోమేటిక్ పిస్టళ్లు, 10లైవ్ కాట్రిడ్జులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సనావుల్లా మీర్ కుమారుడు అబ్బుల్ లతీఫ్ మీర్ బారాముల్లాలోని పాలా మొహల్లా నివాసి. 

 • Big Breaking: Pakistan admits role in Pulwama bombing
  Video Icon

  INTERNATIONALOct 29, 2020, 6:59 PM IST

  బిగ్ బ్రేకింగ్: పుల్వామా కుట్ర వెనుక తామే అని ఒప్పుకున్న పాకిస్తాన్

  పుల్వామాలో జరిగిన మారణకాండకు తామే కారణమని, ఇది ఇమ్రాన్ ఖాన్ అతిపెద్ద విజయమని ఆ దేశ మంత్రి ఫవాద్ ఖాన్ పాక్ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. 

 • India rejects Pakistans reference to Kashmir issue at UN, calls for tackling terrorism

  INTERNATIONALSep 22, 2020, 12:38 PM IST

  కాశ్మీర్‌ అంశంపై వక్రబుద్ది: పాకిస్తాన్‌కి కౌంటరిచ్చిన భారత్

  ఈ వాదనను భారత్ తిప్పికొట్టింది.కుయుక్తులను మాని ఉగ్రవాదాన్ని రూపుమాపడంపై కేంద్రీకరించాలని భారత్ పాకిస్తాన్ కు హితవు పలికింది.ఐక్యరాజ్యసమితి 75 వ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ ఖురేషీ వీడియో సందేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

 • arrest warrant issued for Trump by Iran, asks Interpol to help

  INTERNATIONALJun 29, 2020, 8:16 PM IST

  డోనాల్డ్ ట్రంప్ కు షాక్: అరెస్ట్ వారెంట్ జారీ

  ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సొలేమని హత్యకుగాను ట్రంప్ ని అరెస్ట్ చేయడానికి వారెంట్ జారీ చేసింది ఇరాన్. ఇందుకు సహకరించాలని ఇంటర్ పోల్ ని కూడా అభ్యర్థించింది ఇరాన్. అమెరికా తన డ్రోన్ల ద్వారా ఈ సంవత్సర ఆరంభంలో బగ్దాద్ ఎయిర్ పోర్ట్ వద్ద సోలెమాని ని హత్య చేసిన సంగతి తెలిసిందే. 

 • Al-Qaeda's Yemen Chief Killed In US Counter-Terrorism Operation

  INTERNATIONALFeb 7, 2020, 9:49 AM IST

  ఆల్ ఖైదా యెమెన్ చీఫ్ ఖాసీం హతం... ప్రకటించిన అమెరికా

  ఉగ్రవాద నిర్మూలన చర్యల్లో భాగంగా యెమెన్ లోచేపట్టిన ఆపరేషన్ లో ఏక్యూఏపీ వ్యవస్థాపకుడు ఖాసీం ఆల్-రిమీని అంతమొందించాం. అతడి చావుతో ఏక్యూఏపీ, ఆల్-ఖైదా ఉద్యమం నీరుగారుతోంది. ఇలాంటి ఉగ్రసంస్థల వల్ల మా జాతీయ భద్రతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది’ అని ట్రంప్ పేర్కొన్నారు.

 • protest against Pak sponsored terrorism in US was held outside Pakistan Embassy
  Video Icon

  NRIDec 9, 2019, 11:06 AM IST

  Video : అమెరికాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అరికట్టాలని నిరసనలు

  26/11 ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా భారతీయ అమెరికన్లు, యుఎస్ వెటరన్స్ నిరసన చేపట్టారు.