Terminator
(Search results - 5)NewsOct 21, 2019, 9:03 AM IST
యూఎస్ పాలిటిక్స్ పై హాలివుడ్ హీరో ఘాటు వ్యాఖ్యలు
సీనియర్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తరచుగా ఎదో ఒక విషయంపై కాస్త ఘాటుగా వివరణ ఇచ్చే అయన ఈ సారి రాజకీయాలపై ఎవరు ఉహించని స్టేట్మెంట్ ఇచ్చారు. రాజకీయాలంటే తనకు అసహ్యమని చెబుతూ గవర్నర్ గా పని చేసినప్పటికీ ఒక పొలిటీషియన్ గా నడుచుకోలేదని అన్నారు.
NewsOct 17, 2019, 8:01 AM IST
ఆర్నాల్డ్ 'టెర్మినేటర్ డార్క్ ఫేట్' తెలుగు ట్రైలర్
టెర్మినేటర్ డార్క్ ఫేట్. నవంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రాన్ని జేమ్స్ కామెరూన్ నిర్మించారు. మన దేశంలో ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో హీరో విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ చూస్తూంటే యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ లా ఉంది.
NewsOct 16, 2019, 4:37 PM IST
నేను బచ్చాగాడిని..ఇలాంటి సినిమాలు ప్రభాస్ అన్న చేయాలి:విజయ్ దేవరకొండ
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నేడు మీడియాతో ముచ్చటించాడు. హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ నటించిన 'టెర్మినేటర్ డార్క్ ఫేట్' నవంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఇండియాలో కూడా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. టెర్మినేటర్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు.
NewsOct 16, 2019, 10:22 AM IST
విజయ్ దేవరకొండ... రిలీజ్ చేస్తున్న హాలీవుడ్ ట్రైలర్!
హాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సైన్స్ ఫిక్షన్ మూవీ.. టెర్మినేటర్. ఆ సిరీస్‌లో వచ్చే సినిమాలకు వరల్డ్ వైడ్ చాలా క్రేజ్ ఉంది. తాజాగా ఈ సిరీస్‌లో ఆరవ సినిమాగా ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్ ’ వస్తుంది.
ENTERTAINMENTMay 24, 2019, 4:04 PM IST
ఆర్నాల్డ్ అదరకొట్టాడు: ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్’ ట్రైలర్
ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్టైన చిత్రాల్లో ‘టెర్మినేటర్’ సిరీస్ ఒకటి. టెర్మినేటర్‌గా ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ నటన, ఆయన చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపారేసాయి.