Asianet News TeluguAsianet News Telugu
36 results for "

Tenth Class

"
Telangana SSC exam papers reduced from 11 to 6Telangana SSC exam papers reduced from 11 to 6

11 నుండి ఆరు పేపర్లకు కుదింపు: టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

2020-21 విద్యా సంవత్సరంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్ధులకు ఈ నెల 25 నుండి ఫస్టియర్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనుంది. 

Telangana Oct 11, 2021, 3:57 PM IST

tenth class student committed suicide in rangareddytenth class student committed suicide in rangareddy

తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య..!!

రాత్రి పగలు తేడా లేకుండా మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతుండడంతో విసుగుచెందిన తండ్రి మందలించడంతో ఆ విద్యార్తి మనస్తాపానికి గురయ్యాడు. 

Telangana Oct 4, 2021, 11:27 AM IST

AP SSC Results 2021 to be declared today at 5 pm lnsAP SSC Results 2021 to be declared today at 5 pm lns

ఏపీ టెన్త్ రిజల్ట్స్ నేడే: మార్కుల కేటాయింపు ఇలా...

గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడ టెన్త్ క్లాస్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. 

Andhra Pradesh Aug 6, 2021, 10:53 AM IST

ap govt releasing 10th class results on tomorrow kspap govt releasing 10th class results on tomorrow ksp

ఏపీ: రేపు టెన్త్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో రేపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు

Andhra Pradesh Aug 5, 2021, 5:34 PM IST

High  Power committee to submit recommendations on tenth class results lnsHigh  Power committee to submit recommendations on tenth class results lns

ఏపీలో టెన్త్ రిజల్స్ట్‌కి విధి విధానాలు: ప్రభుత్వానికి హైపవర్ కమిటీ నివేదిక

 అయితే బెస్ట్‌ 3 ప్రకారం కాకుండా అన్ని సబ్జెక్టుల మార్కుల యావరేజ్‌ను పరిగణనలోకి తీసుకోవడం వల్ల అందరికీ మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆ ప్రకారం ఫలితాలివ్వాలని కమిటీ చర్చించింది. ఈ విధానంలోనే 2020–21, 2019–20 విద్యా సంవత్సరాల విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించనున్నారు. 

Andhra Pradesh Jul 15, 2021, 11:43 AM IST

Tenth class girl student dead body found at Ghatkesar ORR in MedchalTenth class girl student dead body found at Ghatkesar ORR in Medchal

ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద బాలిక శవం: హత్య చేసి నిప్పు పెట్టారని అనుమానం

ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద ఓ బాలిక శవం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. పదో తరగతి పూర్తి చేసిన ఆ బాలికను ఆగంతకులు హత్య చేసి, పెట్రోల్ పోసి శవానికి నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నారు.

Telangana Jun 19, 2021, 9:58 AM IST

Tenth class exams postponed in Andhra pradesh lnsTenth class exams postponed in Andhra pradesh lns

ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా: హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

అయితే రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని పాఠశాలలను క్వారంటైన్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. దీంతో పరీక్షల నిర్వహణ కష్టంగా మారింది. ఈ తరుణంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదనే అభిప్రాయంతో విద్యశాఖాధికారులున్నారు. ఇదే విషయాన్ని ఇవాళ హైకోర్టుకు తెలిపారు.

Andhra Pradesh May 27, 2021, 11:59 AM IST

Gang Rape and murder on tenth class girl in upGang Rape and murder on tenth class girl in up

దారుణం: మైనర్ బాలిక కిడ్నాప్... సామూహిక అత్యాచారం, విషమిచ్చి హత్య

ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే చాలామంది మహిళలు, చిన్నారులు కామాంధుల చేతుల్లో నలిగిపోయి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలిక కూడా సామూహిక అత్యాచారానికి గురవుడే కాదు ప్రాణాలు కూడా కోల్పోయింది. 

NATIONAL Apr 4, 2021, 1:38 PM IST

Tenth class student dies in clash at Veeravaram in East Godavari districtTenth class student dies in clash at Veeravaram in East Godavari district

మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన వ్యక్తి: విద్యార్థి మృతి, గ్రామంలో ఉద్రిక్తత

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో కారుతో పకోడీ బండిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థి మరణించాడు.

Andhra Pradesh Mar 29, 2021, 8:34 AM IST

tenth class student kidnap and rape drama in Karnataka - bsbtenth class student kidnap and rape drama in Karnataka - bsb

ఘట్ కేసర్ లాంటి మరో ఘటన.. హోంవర్క్ చేయలేదని అత్యాచారం డ్రామా..

ఘట్ కేసర్ విద్యార్థి అత్యాచారం డ్రామా లాంటి కేసే తాజాగా కర్ణాటకలో మరొకటి వెలుగు చూసింది. ఈ కేసులో అమ్మాయి టెన్త్ క్లాస్ స్టూడెంట్. హోం వర్క్ నుండి తప్పించుకునేందుకు, కిడ్నాప్, రేప్ డ్రామాకు తెరతీసిందో స్టూడెంట్.  కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

NATIONAL Mar 1, 2021, 12:55 PM IST

tenth class exams schedule released in telangana - bsbtenth class exams schedule released in telangana - bsb

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..

తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలను ఎస్ఎస్ సీ బోర్డు ప్రకటించింది. మే 5వ తేదీ నుంచి మే 26 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈ ఏడాది 11 పేపర్ల విధానానికి తెర దించుతూ పలు మార్పులు చేసిన విద్యా శాఖ కేవలం 6 పరీక్షలనే నిర్వహించనుంది. 

Telangana Feb 9, 2021, 4:30 PM IST

telangana tsrtc apprenticeship jobs for iti students  apply now heretelangana tsrtc apprenticeship jobs for iti students  apply now here

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు‌.. కొద్దిరోజులే అవకాశం.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

పదో తరగతి పాసై ఐటీఐలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

Private Jobs Jan 18, 2021, 3:07 PM IST

tenth class girl stundent commits suicide  in guntur district lnstenth class girl stundent commits suicide  in guntur district lns

గుంటూరులో ప్రేమ పేరుతో వేధింపులు: ఆత్మహత్య చేసుకొన్న విద్యార్ధిని

వరప్రసాద్ అనే యువకుడు  తనను వేధించాడని ఆ బాలిక సెల్ఫీ వీడియోలో  పేర్కొంది. వరప్రసాద్  పై చర్యలు తీసుకోవాలని  బాధితురాలు ఆ వీడియోలో కోరింది.

Andhra Pradesh Dec 20, 2020, 10:30 AM IST

Corona Effect: Hyderabad Man Passes tenth AfterCorona Effect: Hyderabad Man Passes tenth After

కరోనా చేసిన అద్భుతం.. 33ఏళ్లకు 10పాసైన హైదరాబాదీ

మొహమ్మద్ నూరుద్దీన్ అనే 51 సంవత్సరాల వ్యక్తి గత 33 ఏండ్లుగా 10వ తరగతి పరీక్షా పాస్ అవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈసారి తెలంగాణ ప్రభుత్వం కరోనా పుణ్యమాని అందరిని పాస్ చేయడంతో 33 ఏండ్లుగా 10వ తరగతిపైన నూరుద్దీన్ చేస్తున్న పోరాటంలో అంతిమంగా విజయం సాధించాడు. 

Telangana Jul 30, 2020, 8:30 AM IST

tenth class student committed suicide due to no money for birthday celebrationtenth class student committed suicide due to no money for birthday celebration
Video Icon

పుట్టినరోజుకు డబ్బులు ఇవ్వలేదని.. బాలుడు ఆత్మహత్య..

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లిలో విషాదం చోటుచేసుకుంది.

Telangana Jul 15, 2020, 6:19 PM IST