Tennis
(Search results - 83)CricketJan 11, 2021, 7:06 AM IST
షోయబ్ మాలిక్ కారుకి యాక్సిడెంట్... స్వల్ప గాయాలతో తప్పించుకున్న సానియా మీర్జా భర్త...
పాకిస్తాన్ క్రికెటర్, భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. లాహోర్‌లో జాతీయ రహదారిపై షోయబ్ మాలిక్ ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ జరిగింది.
tennisDec 30, 2020, 11:21 AM IST
‘ఓన్లీ ఫ్యాన్స్’... డబ్బుల కోసం అందాలను అమ్ముకునే వ్యాపారంలోకి ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్...
ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రాని హీరోయిన్లు పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా వంటి హీరోయిన్లు న్యూడ్ ఫోటోలు, వీడియోల బిజినెస్ వైపు మళ్లిన విషయం తెలిసిందే. తమ అందాలను అభిమానులకు ఆన్లైన్లో విక్రయిస్తూ, రెండు చేతులా సంపాదిస్తున్నారు ఈ హీరోయిన్లు. ఇక్కడ కొత్తగా ప్రారంభమైనా ప్రపంచవ్యాప్తంగా ఈ ‘న్యూడ్’ బిజినెస్‌కి భారీగా మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు స్పోర్ట్స్ స్టార్లు కూడా ఈ బిజినెస్‌లోకి దిగుతున్నారు.
tennisDec 28, 2020, 11:22 AM IST
రోజర్ ఫెదరర్‌కి గాయం... ఆస్ట్రేలియా ఓపెన్‌కి దూరమైన స్టార్ ప్లేయర్...
టెన్నిస్ లెజెండరీ ప్లేయర్ రోజర్ ఫెదరర్... ఆస్ట్రేలియా ఓపెన్‌కి కూడా దూరం కాబోతున్నాడు. 39 ఏళ్ల స్విస్ టెన్నిస్ స్టార్, గత ఫిబ్రవరి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. 20 గ్రాండ్ స్లామ్ గెలిచిన రోజర్ ఫెదరర్.. 2000 ఏడాదిలో టెన్నిస్ కెరీర్ మొదలెట్టినప్పటి నుంచి ప్రతీ సీజన్లోనూ ఆస్ట్రేలియా ఓపెన్ ఆడాడు.
CricketNov 15, 2020, 4:01 PM IST
సానియా మీర్జాని ‘మిర్చీ మమ్మీ’ అంటూ పిలిచిన యువరాజ్ సింగ్... భారత టెన్నిస్ స్టార్‌కి...
భారతదేశంలో బీభత్సమైన క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్న మొట్టమొదటి మహిళా అథ్లెట్ సానియా మీర్జా. టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ప్రపంచవేదికలపై క్రియేట్ చేసిన రికార్డులు, ఎందరో మహిళలు క్రీడలవైపు దృష్టి కేంద్రీకరించేలా చేశాయి. సానియా మీర్జా అందం కూడా ఆమెకి ఈ రేంజ్ పాపులారిటీ రావడానికి కారణం. సానియా మీర్జా 34వ పుట్టినరోజు నేడు...
tennisOct 29, 2020, 7:32 AM IST
27ఏళ్ల యువతితో సహజీవనం... 23ఏళ్లకే తండ్రి కాబోతున్న టెన్నిస్ ప్లేయర్
జర్మనీ టెన్నిస్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెన్ 23ఏళ్ల వయసులో యూఎస్ ఓపెన్ అదరగొట్టగా అదే వయసులో ఇప్పుడు ఓ యువతిని గర్భవతిని చేశాడు
tennisOct 11, 2020, 9:50 PM IST
French Open 2020: రఫెల్ ‘బుల్’ రికార్డు విక్టరీ... జోకోవిచ్‌కి షాక్ ఇచ్చిన నాదల్...
స్పానిష్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ ఖాతాలో మరో ఫ్రెంచ్ ఓపెన్ చేరింది. మట్టి కోర్టులో చెలరేగిపోయే రఫెల్ నాదల్ జోరు ముందు సెర్భియన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ నిలవలేకపోయాడు. కెరీర్లో 20వ గ్రాండ్ స్లామ్ గెలిచిన రఫెల్ నాదల్‌కి, ఇది 13వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. కెరీర్లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన టెన్నిస్ ప్లేయర్‌గా రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేశాడు రఫెల్ నాదల్.
tennisOct 11, 2020, 10:59 AM IST
అదరగొట్టిన పోలండ్ చిన్నది...19ఏళ్లకే స్వియాటెక్ చేతికి ఫ్రెంచ్ ఓపెన్
ఎర్రమట్టి కోటలో విజయ పతాకాన్ని ఎగరేసి తన ఖాతాలో మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను వేసుకుంది స్వియాటెక్.
tennisOct 6, 2020, 5:04 PM IST
మ్యాచ్ ఓడి... ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు... అరుదైన దృశ్యం...
ప్రతీ ఆటలో గెలుపు ఓటములు సహజం. విజయం కోసం కసిగా పోరాడే ఆటగాడు, ప్రత్యర్థి ఆటగాడిని కొన్ని సందర్భాల్లో శత్రువుగా భావిస్తాడు కూడా. అయితే తనను ఓడించిన ప్రత్యర్థి ఆటోగ్రాఫ్ తీసుకుని, జ్ఞాపకంగా మలుచుకున్నాడు టెన్నిస్ ప్లేయర్ సెబాస్టియర్ కోర్డా. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ను ఫ్రెంచ్ ఓపెన్ నాలుగో రౌండ్లో ఎదుర్కొన్న కోర్డా... 1-6, 1-6, 2-6 తేడాతో ఓడిపోయాడు.
tennisSep 30, 2020, 5:50 PM IST
ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న సెరెనా విలియమ్స్
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిగ్గజ క్రీడాకారిణీ సెరెనా విలియమ్స్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంది
Entertainment NewsSep 25, 2020, 3:51 PM IST
ముత్యాలూ.. వస్తావా...: ఎస్పీ బాలుకు ఇష్టమైన నటులు వీరే, ఇష్టమైనవి ఇవీ..
బాలుకు స్వీట్లు అంటే ఇష్టం. మరీ ముఖ్యంగా మిల్క్ స్వీట్లు.. పాలకోవా కనిపిస్తే ఆబగా లాగించావరట. టెన్నిస్, క్రికెట్ అంటే బాలుకు ఇష్టం.
tennisSep 9, 2020, 11:34 AM IST
అభిమానుల మధ్యే ఫ్రెంచ్ ఓపెన్
ఫ్రెంచ్ ఓపెన్ ను ప్రేక్షకుల మధ్య నిర్వహించటానికి సన్నాహకాలు ప్రారంభించారు నిర్వాహకులు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 11 వరకు జరిగే ఈ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రేక్షకులను అనుమతించనున్నారు.
tennisSep 7, 2020, 8:38 AM IST
టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ కి షాక్.. ఆట నుంచి తప్పించిన అధికారులు
బంతి వెళ్లి మహిళా అధికారికి తగలగానే.. జకోవిచ్ వెంటనే ఆమె వద్దకు పరుగులు తీయడం గమనార్హం. కాగా.. ఈ మ్యాచ్ లో జకోవిచ్ ప్రత్యర్థి కారెనో బస్టా గెలిచినట్లుగా అంపైర్ ప్రకటించడం గమనార్హం
tennisAug 27, 2020, 8:39 AM IST
కొడుకుతో సరదాగా వాకింగ్.. ఫోటో షేర్ చేసిన సానియా
తాజాగా సానియా తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కలిసి దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో సానియా తన కొడుకుతో కలిసి నడుచుకుంటూ వెళుతోంది.
tennisAug 7, 2020, 8:55 AM IST
కరోనా దెబ్బ: యూఎస్ ఓపెన్ కు నదాల్ దూరం, త్వరలో జకోవిచ్ నిర్ణయం
యూఎస్ ఓపెన్ సమీపిస్తున్న వేళ .... డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నదాల్ యూఎస్ ఓపెన్‌కు దూరం కానున్నాడు. కరోనా వైరస్ ఉధృతంగా ఉన్ననేపథ్యంలో ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్టు స్పెయిన్ స్టార్ వెల్లడించాడు.
SPORTSJul 31, 2020, 5:04 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో చెస్ గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చెస్ గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి మాదాపూర్ లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.