Tenet  

(Search results - 8)
  • <p>tenet</p>

    Entertainment4, Jul 2020, 5:59 PM

    నోలన్ ‘టెనెట్‌’ తెలుగు ట్రైలర్!

    ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు నోలన్‌ క్రిస్టఫర్‌ తీసిన తాజా భారీ సినిమా ‘టెనెట్‌’ సైతం తెలుగులో డబ్బింగ్ అయ్యి రానుంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ ట్రైలర్ మీరూ ఇక్కడ చూడవచ్చు.

  • <p>tenet</p>

    Entertainment27, Jun 2020, 3:13 PM

    నోలన్ ‘టెనెట్‌’ రిలీజ్ డేట్ మళ్లీ మారింది

    ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి.  మూడో ప్రపంచ యుద్ధాన్ని ఓ సీక్రెట్‌ ఏజెంట్‌ ఎలా అడ్డుకున్నాడనేదే ‘టెనెట్‌’ కథ. మన డింపుల్‌ కపాడియా ఇందులో ముఖ్యపాత్ర పోషించింది. . "ది డార్క్ నైట్", "ఇన్ సెప్షన్", "ఇంటర్ స్టెల్లార్" వంటి గొప్ప బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన కొత్త సినిమా ఇది కావటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. 

  • <p>tenet</p>

    Entertainment14, Jun 2020, 12:42 PM

    క్రిస్టోఫర్‌ నోలన్ ‘టెనెట్‌’ రిలీజ్ డేట్ మారింది

    క్రిస్టఫర్‌ తీసిన తాజా భారీ సినిమా ‘టెనెట్‌’  వాస్తవానికి జూలై 17న విడుదల ప్లాన్ చేసారు. లాక్‌డౌన్‌ తర్వాత కరోనాతో  పరిస్దితుల్లో  హాలీవుడ్‌ నుంచి ప్రపంచం మీదకు ప్రేక్షకుల రెస్పాన్స్  కోసం వదలనున్న సినిమా ఇదే. దాంతో ఈ సినిమా ప్రేక్షకులను రప్పించగలిగితే మిగిలిన సినిమాలన్నీ గాడిలో పడతాయని భావిస్తున్నారు. 

  • <p>Tenet </p>

    Entertainment News22, May 2020, 1:58 PM

    'TENET' ట్రైలర్ 2: రివర్స్ టైమ్ తో ప్రపంచ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం

    ఇటీవల ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నాయి. అవెంజర్స్ సిరీస్ ఇండియాలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.

  • Andhra Pradesh25, Apr 2020, 11:45 AM

    ప్రాణాలు పోతుంటే ఇలా వ్యవహరిస్తారా? వైసీపీ ఎంపీ తీరుపై చంద్రబాబు

    హైదరాబాద్‌ నగరంలో వైసీపీ ఎంపీ తీరు చూసి  తాను షాక్‌కు గురయ్యానని, కరోనా వైరస్‌ పరీక్షలు చేయడానికి ఈ ల్యాబ్‌కు ఐసీఎంఆర్‌ అన్ని అనుమతులు ఇచ్చిందని,  ఈ వైర్‌సను అరికట్టడానికి ముందు వరుసలో ఉండి, ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఈ సమయంలో ఇలా వ్యవహరించడం దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. 

  • RRR movie

    News15, Mar 2020, 11:30 AM

    ఎన్టీఆర్, చరణ్ ఆకాశమే హద్దుగా.. మరొకడు దెబ్బతిన్న పులిలా.. వీళ్ల కోసం ప్రపంచం మొత్తం

    2020-21 లో విడుదల కాబోతున్న ఈ చిత్రాల కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. 
     

  • TENET

    News13, Mar 2020, 2:52 PM

    'TENET' తెలుగు ట్రైలర్: మరణానంతర జీవితం.. వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ మరో ఛాలెంజ్

    ఇటీవల ఎక్కువగా హాలీవుడ్ చిత్రాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నాయి. అవెంజర్స్ సిరీస్ ఇండియాలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే.

  • Dimple Kapadia

    ENTERTAINMENT29, Jul 2019, 8:22 PM

    వరల్డ్ ఫేమస్ దర్శకుడితో బాలీవుడ్ హీరోయిన్.. ఏడు దేశాల్లో షూటింగ్!

    ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలెన్ పేరు చెబితే ఇంటర్ స్టెల్లార్, ఇన్సెప్షన్ లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. క్రిస్టఫర్ నోలెన్ చిత్రాల్ని అర్థం చేసుకోవడం కష్టం అనే అభిప్రాయం ఉంది. అయినా కూడా ఆయన చిత్రాలని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడతారు. అదే ఈ క్రేజీ దర్శకుడు చేసే మ్యాజిక్.