Tenali Ramakrishna Movie  

(Search results - 3)
  • tenali ramakrishna

    News18, Nov 2019, 1:45 PM

    ‘తెనాలి రామకృష్ణ’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్!

    తెనాలి రామకృష్ణ మొదటి షో నుంచే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది.  అప్పటికీ సందీప్ కిషన్ తన శాయశక్తులా ఈ సినిమా ప్రమోషన్స్ చేసాడు. 

  • Tenali Ramakrishna BA.BL Trailer

    News16, Nov 2019, 8:29 PM

    మీరు తిట్టినంత దారుణమైన సినిమా కాదు.. రివ్యూలపై సందీప్ కిషన్ అసంతృప్తి

    యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బిల్. శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షుకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ నుంచి కూడా ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. 

  • sundeep kishan

    ENTERTAINMENT18, Dec 2018, 4:57 PM

    ఫ్లాప్ హీరో కోసం స్టార్ కాస్ట్!

    టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కి హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. రీసెంట్ గా తమన్నా హీరోయిన్ గా నటించిన 'నెక్స్ట్ ఏంటి?' సినిమాలో సందీప్ హీరోగా నటించాడు.