Tenali Ramakrishna Babl  

(Search results - 4)
  • action movie

    News23, Nov 2019, 10:14 AM IST

    ఈ వారం ట్రేడ్ టాక్.. ఒక్క హిట్టు కూడా లేదే..!

    పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ కి అంతగా నచ్చలేదనే చెప్పాలి. పాతకాలం కథని పట్టుకొని దర్శకుడు నాగేశ్వరరెడ్డి తీసిన ఈ సినిమాని ప్రేక్షకులు తిప్పికొట్టారు. 

  • tttttttttt

    Reviews15, Nov 2019, 12:37 PM IST

    Tenali Ramakrishna Review: ‘తెనాలి రామకృష్ణ’ మూవీ రివ్యూ

    తెనాలి రామలింగడు ప్రత్యేకత ఎప్పటికప్పుడు తన తెలివితేటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి, సమస్యల నుంచి బయిటపడి అందరి మెప్పూ పొందటం, అందరి క్షేమం చూడటం. మరి ఈ సినిమా కూడా అలాంటి నవ్వులనే పంచుతుందా..కేవలం టైటిల్ కే పరిమితం అవుతుందా...ఈ కాలం తెనాలి రామకృష్ణ కథేంటి...సందీప్ కిషన్ కు ఈ సినిమా హిట్ ఇస్తుందా...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

  • tenali ramakrishna

    News15, Nov 2019, 8:13 AM IST

    తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ ట్విట్టర్ రివ్యూ

    గతకొంత కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. కెరీర్ మొదట్లో వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ప్రస్థానం నటుడు ఆ తరువాత చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. ఫైనల్ గ అనిను వీడని నీడను నేనే అంటూ ఒక సింపుల్ హిట్ అందుకున్నాడు. 

  • Tenali Ramakrishna BA.BL Trailer

    News10, Nov 2019, 10:51 AM IST

    ‘తెనాలి రామకృష్ణ’ ట్రైలర్‌ చూస్తే అర్దమయ్యేది ఇదే

    యంగ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తున్న తాజా సినిమా ‘తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌’ (‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అనేది ట్యాగ్‌లైన్‌). జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో... హన్సిక హీరోయిన్ గా చేస్తోంది. ఈ  చిత్రాన్ని నవంబరు 15న విడుదల చేయబోతున్నారు.