Tenali  

(Search results - 43)
 • army jawan balaji suicide

  Andhra Pradesh23, Feb 2020, 1:35 PM IST

  గుంటూరులో ప్రియురాలి తల్లిపై కాల్పులు: ఆర్మీ జవాన్‌ బాలాజీ ఆత్మహత్య

  ప్రియురాలి తల్లిపై కాల్పులు జరిపిన ఆర్మీ ఉద్యోగి ఆదివారం నాడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.   బాలాజీ కుటుంబసభ్యులకు రైల్వే పోలీసులు సమాచారం అందించారు.

   

 • ayesha meera

  Andhra Pradesh12, Feb 2020, 3:05 PM IST

  ఆయేషా కేసులో ట్విస్ట్: తలలో గాయం, సీబీఐకి నివేదిక

  బి.ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఆయేషా మీరా తల ఎముకలో గాయాలు ఉన్నట్టుగా ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది.ఆయేసా మీరా  కేసును  సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 • విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆదివారంనాడు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ఇద్దరు నేతల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం సాగుతోంది. టీడీపీ విజయవాడ సిటీలోని నేతల మధ్య చోటు చేసుకొన్న విభేదాలకు నిదర్శనంగా నిలుస్తోంది.

  Vijayawada5, Feb 2020, 8:45 PM IST

  చంద్రబాబును హెచ్చరించే స్థాయి ఆ దలారికి లేదు...: బుద్దా వెంకన్న ఫైర్

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తెనాలిలో పర్యటించకుండా అడ్డుకుంటామన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శివకుమార్ పై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. 

 • ఫలానా హీరో అని కాదు అనటం లేదు కానీ ఫామ్ లో ఉన్న హీరోలు ఈ విషయమై తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. పవన్ సినిమాలు చేయకపోవటంతో ఆయన అభిమానులు వేరే హీరో ల సినిమాలను భుజాన ఎత్తుకుంటున్నారు.

  News4, Feb 2020, 3:03 PM IST

  చాణక్యుడు, తెనాలి రామకృష్ణుడు.. పవన్ కళ్యాణ్ పాత్రలో ఆ ఇద్దరు

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. సినిమాలు చేస్తూనే రాజకీయాలు కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 • tenali
  Video Icon

  Guntur9, Jan 2020, 8:35 PM IST

  Video:టిడిపి నాయకుడి చెంప చెళ్లుమనిపించిన ఎస్సై

  టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా తెనాలిలో నిరసన తెలిపిన టిడిపి కార్యకర్తలపై స్థానిక ఎస్సై దాడికి పాల్పడ్డారు.  

 • action movie

  News23, Nov 2019, 10:14 AM IST

  ఈ వారం ట్రేడ్ టాక్.. ఒక్క హిట్టు కూడా లేదే..!

  పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ కి అంతగా నచ్చలేదనే చెప్పాలి. పాతకాలం కథని పట్టుకొని దర్శకుడు నాగేశ్వరరెడ్డి తీసిన ఈ సినిమాని ప్రేక్షకులు తిప్పికొట్టారు. 

 • Tenali Ramakrishna B.A.B.L press meetEmployee-
  Video Icon

  ENTERTAINMENT21, Nov 2019, 3:22 PM IST

  Video news : అరే బాగుందిగా భయ్యా...అంటున్నారు...

  సందీప్‌ కిషన్, హన్సిక జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’.

 • tenali ramakrishna

  News18, Nov 2019, 1:45 PM IST

  ‘తెనాలి రామకృష్ణ’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్!

  తెనాలి రామకృష్ణ మొదటి షో నుంచే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది.  అప్పటికీ సందీప్ కిషన్ తన శాయశక్తులా ఈ సినిమా ప్రమోషన్స్ చేసాడు. 

 • Tenali Ramakrishna BA.BL Trailer

  News16, Nov 2019, 8:29 PM IST

  మీరు తిట్టినంత దారుణమైన సినిమా కాదు.. రివ్యూలపై సందీప్ కిషన్ అసంతృప్తి

  యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బిల్. శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షుకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ నుంచి కూడా ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. 

 • hansika

  News16, Nov 2019, 11:36 AM IST

  హన్సిక ఏంటి ఇలా అయిపోయింది.. ఏదన్నా ప్లాబ్లమా?

  ఈ సినిమాలో హన్సిక ను చూసిన వారు..ఆమె ఏంటి ఇలా అయిపోయిందంటి అని కామెంట్స్ చేసారు. కొందరైతే హ‌న్సిక‌ని ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదన్నారు.  ఆమె మొహ‌మంతా క్యారీ బ్యాగులే క‌నిపించాయి అని రివ్యూలులో సైతం రాసారు. 

 • nageshwara reddy

  News16, Nov 2019, 9:46 AM IST

  రివ్యూ రైటర్స్ పై మండిపడ్డ దర్శకుడు!

  సందీప్‌ కిషన్, హన్సిక జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ అన్నది ఉపశీర్షిక. 

 • tttttttttt

  Reviews15, Nov 2019, 12:37 PM IST

  Tenali Ramakrishna Review: ‘తెనాలి రామకృష్ణ’ మూవీ రివ్యూ

  తెనాలి రామలింగడు ప్రత్యేకత ఎప్పటికప్పుడు తన తెలివితేటలతో ఎదుటివారిని బోల్తా కొట్టించి, సమస్యల నుంచి బయిటపడి అందరి మెప్పూ పొందటం, అందరి క్షేమం చూడటం. మరి ఈ సినిమా కూడా అలాంటి నవ్వులనే పంచుతుందా..కేవలం టైటిల్ కే పరిమితం అవుతుందా...ఈ కాలం తెనాలి రామకృష్ణ కథేంటి...సందీప్ కిషన్ కు ఈ సినిమా హిట్ ఇస్తుందా...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

 • sundeep

  News15, Nov 2019, 10:27 AM IST

  హీరోయిన్ ని అక్క అని పిలుస్తున్న హీరో..!

  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో సందీప్ కిషన్ కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. వరలక్ష్మి తనకు మంచి ఫ్రెండ్ అని.. తనను అక్క అని పిలుస్తుంటానని సందీప్ చెప్పాడు

 • tenali ramakrishna

  News15, Nov 2019, 8:13 AM IST

  తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ ట్విట్టర్ రివ్యూ

  గతకొంత కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. కెరీర్ మొదట్లో వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ప్రస్థానం నటుడు ఆ తరువాత చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. ఫైనల్ గ అనిను వీడని నీడను నేనే అంటూ ఒక సింపుల్ హిట్ అందుకున్నాడు. 

 • tenali ramakrishna

  News13, Nov 2019, 10:10 AM IST

  ‘తెనాలి రామకృష్ణ’ రేపే ఆ నాలుగు చోట్లా ప్రీమియర్ షోలు!

  హీరో సందీప్‌ కిషన్  మాట్లాడుతూ. `ఇటీవల థ్రిల్లర్‌, యాక్షన్‌ సినిమాలు చేశా.. చాలా కాలం తరువాత మంచి కామెడీ సినిమా చేశా. రాజసింహా ఇచ్చిన కథకు నాగేశ్వర రెడ్డి లాంటి మంచి దర్శకుడు దొరకటం అదృష్టం. ఆ కామెడీ స్టైల్‌ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. హీరోయిన్‌ హన్సికది కూడా చాలా మంచి పాత్ర అన్నారు.