Temperature  

(Search results - 30)
 • <p>Malavika Mohanan</p>

  Entertainment14, Jul 2020, 8:19 PM

  వైరల్ ఫొటోలు: మళ్లీ రెచ్చగొట్టే పోగ్రాం పెట్టుకుందే

  ప్రతిభ ఎంత ఉన్నా, అదృష్టం మాత్రం చాలా అవసరం. అలా అదృష్టాన్ని ఒళ్లో పెట్టుకు తిరుగుతున్న నటి మాళవిక మోహన్‌. ఈ మాలీవుడ్‌ నట జీవితం ఏడేళ్లు. ఇప్పటికి నటించింది మాత్రం ఎనిమిది చిత్రాలే. అందులో మలయాళం, కన్నడం, తెలుగు, హిందీ భాషలకు చెందిన చిత్రాలున్నాయి. త్వరలో మిగిలిన దక్షిణాది భాష తెలుగులో కూడా నటించేస్తే పరిపూర్ణ భారతీయ నటిగా గుర్తింపు పొందేస్తుంది. 

 • NATIONAL3, Jul 2020, 2:57 PM

  లడక్‌లో మోడీ టూర్: చైనా రియాక్షన్ ఇదీ...


  శుక్రవారం నాడు ఉదయం చైనా ఇండియా సరిహద్దుల్లోని లడ్దాఖ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు.చైనా ఆర్మీ దాడిలో గాయపడిన సైనికులను ఆయన పరామర్శించారు. సైనికులతో ఆయన గడిపారు. సైనికులను ఉద్దేశించిన ఆయన ప్రసంగించారు. 

 • (Courtesy: Instagram)27ఏళ్ల ఈ కుర్రభామతో హార్దిక్ పాండ్యకు ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

  Cricket1, Jul 2020, 11:41 AM

  అర్థనగ్నంగా హార్దిక్ పాండ్యా ప్రేయసి.. ఫోటో వైరల్

  కరోనా వైరస్ వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లని నటాషా తాను గతంలో బీచ్‌లో దిగిన బికినీ చిత్రాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.తనకు కావాల్సింది సముద్రమంటూ క్యాప్షన్ పెట్టి ఫొటోను పోస్టు చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 • <p>Actor Ravibabu Checking Temperature for <br />
Security guard at supermarket</p>
  Video Icon

  Entertainment6, Jun 2020, 3:22 PM

  రవిబాబు ఎప్పుడూ అంతే.. కొంచెం డిఫరెంట్..

  డైరెక్టర్ రవిబాబు ఏది చేసినా కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది.

 • <h4>Adah Sharma</h4>

  Entertainment14, May 2020, 1:33 PM

  వైరల్ ఫొటోలు: బన్నీతో చేసింది... బికినీలో బీభత్సం చేస్తోంది!

  ఇప్పుడు ఏదైనా కొత్త పాత్రలో కనిపించాలన్నా, కొత్త కొత్త డ్రస్సులతో రెడ్‌ కార్పెట్‌ మీద నడవాలన్నా ఏ భయం లేకుండా ధైర్యంగా చేస్తున్నాను. కొత్త కాస్ట్యూమ్స్‌తో స్టైల్‌ స్టేట్‌మెంట్‌లు ఇవ్వగలుగుతున్నాను. మిగతా హీరోయిన్స్‌ ఇవి చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలేమో? కానీ ఇప్పుడు నాకా భయం పోయింది అంటోంది అదా శర్మ. 

 • এসি থেকেও সংক্রমণের ভয়

  NATIONAL26, Apr 2020, 11:20 AM

  కరోనా ఎఫెక్ట్: ఏసీలు, కూలర్ల వాడకం పై కేంద్రం మార్గదర్శకాలు ఇవే....

   ఏసీలు, కూలర్ల వాడకం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రచారం సాగుతుండడంతో, కేంద్రం వీటి వాడకం పై ఏకంగా 18 పేజీల మార్గదర్శకాలను జారీ చేసింది. ఏసీలను ఏ టెంపరేచర్ లో వాడాలి నుండి మొదలు ఫ్యాన్లు, కూలర్లకు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో ఇందులో  పొందుపరిచారు. 

 • স্নান করার পরে তামার পাত্রে জল ভরে সেই জলের মধ্যে লাল ফুল, সিঁদুর, চাল, ডাল মিশিয়ে সূর্যকে নিবেদন করুন।

  INTERNATIONAL24, Apr 2020, 11:49 AM

  సూర్యరశ్మితో కరోనాకి చెక్.. ఆ వేడికి వైరస్ చస్తుందా?

  యూఎస్ లోని శాస్త్రవేత్తలు మరో పరిశోధన చేశారు. వారి పరిశోధన ప్రకారం.. సూర్యరశ్శితో కరోనా వైరస్ కి చెక్ పెట్టొచ్చు అని చెబుతున్నారు. 
   

 • আইসিইউতে ব্রিটেনের প্রধানমন্ত্রী, করোনার সঙ্গে জীবন-মৃত্যুর পাঞ্জা

  Coronavirus World7, Apr 2020, 6:44 AM

  పరిస్థితి విషమం: ఐసీయూలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

  కరోనా లక్షణాలతో బాధపడుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్  పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలోని ఐసీయూ కి తరలించారు.

 • State’s weather not suitable for survival of coronavirus: Telangana Health Minister on positive case
  Video Icon

  Telangana3, Mar 2020, 10:03 AM

  తెలంగాణలో కరోనా : వైరస్ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం రాష్ట్రంలో లేదు

  కరోనా వైరస్ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం తెలంగాణాలో లేదు అని తెలంగాణ ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. 

 • Kim Sharma

  News26, Jan 2020, 3:21 PM

  తెల్ల బికినీలో నాజూకు అందం,నలభైల్లోనూ నిట్టూర్పూలే

  ముసుగు వెయ్యొద్దు మనసు మీద... వలలు వెయ్యొద్దు వయసు మీద... ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తూఫాను వేగాలతో...’ అంటూ ‘ఖడ్గం’ సినిమాలోని ఈ పాట ఈనాటికీ ఉర్రూతలూగిస్తుంటుంది. ఈ పాటకు కిమ్ శర్మ అద్భుతంగా డాన్స్ చేసింది. ఆ కిమ్ శర్మ ఆ తర్వాత మళ్ళీ అంతగా పాపులర్ కాలేదు. కానీ ఇదిగో ఇలా అప్పుడప్పుడూ తలుచుకునే అవకాసం కల్పిస్తోంది. తాజాగా ఆమె వైట్ బికినీలో దుమ్ము రేపి హాట్ అందాలతో హాట్ టాపిక్ గా మారింది.
   

 • ahana

  News3, Jan 2020, 1:03 PM

  హీరోయిన్ బికినీ పిక్స్.. సూపర్ హాట్ కి నెక్ట్స్ లెవెల్!

   గతంలో ఫొటో షూట్ లో పాల్గొని మీడియాకు పొటోలు విడుదలచేసే బ్యాచ్ మొత్తం సోషల్ మీడియాలో రచ్చిపోతున్నారు. వెకేషన్ కు వెళ్లటం ఆ ఫొటోలు విడుదల చేయటం పనిగా పెట్టుకున్నారు. 

 • heavy-rains

  Visakhapatnam2, Jan 2020, 2:16 PM

  బంగాళాఖాతంలో ద్రోణి... మరో 24 గంటలు పొంచివున్న వర్షం ముప్పు

  బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా మరో 24 గంటలపాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ  కేంద్రం తెలిపింది. 

 • monalisa

  News1, Jan 2020, 8:55 PM

  న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ.. బ్లాక్ బికినిలో సీనియర్ నటి బీభత్సం

  యాక్టింగ్ స్కిల్స్ అనేవి ప్రక్కన పెడితే భోజపురి నటి మోనాలిసా తన అందాలతో ఎప్పుడూ తన ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు చూస్తే కళ్లుతిప్పుకోవటం కష్టం. ఆమె సూపర్ హాట్ పిక్చర్స్ ఆమెకు ఆఫర్స్ తెచ్చిపెడుతున్నాయంటే ఆశ్చర్యం ఏమీ లేదు.
   

 • हालांकि दोनों के झगड़े की कोई वजह अभी तक सामने नहीं आई है। लेकिन अब दोनों की लड़ाई की खबरें सुर्खियों में बनी हुई हैं।

  News1, Jan 2020, 7:17 PM

  ఇలియానా కొత్త బికినీ ఫొటో.. మళ్ళీ అదే రచ్చ

  సినిమాలు చేస్తూ వార్తల్లో ఉండటం ఓ స్టైల్. అలా కాకుండా కేవలం హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతూ వార్తల్లో నిలవటం లేటెస్ట్ హాట్ భామల స్టైల్. ఇలియానా కూడా ఇదిగో ఇలాంటి స్కీమ్ నే ఫాలో అవుతోంది. ఈ మధ్యన ఆమె వరస పెట్టి హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది.

 • Hyderabad25, Nov 2019, 5:49 PM

  హైదరాబాద్ వాసులను వణికిస్తున్న చలి పులి

  దేశవ్యాప్తంగా చలికాలం ప్రారంభమైంది. దీంతో అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఇక హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.