Telugu Techie  

(Search results - 7)
  • <p>Andhra Pradesh : Telugu Techie Pranay's dead body reaches Anantapur from Canada - bsb</p>
    Video Icon

    TelanganaNov 25, 2020, 1:58 PM IST

    అనంతపురం చేరుకున్న ప్రణయ్ భౌతిక కాయం..

    ప్రియురాలు అఖిల మోసం చేసిందని కెనడాలో ఈ నెల 14న నైట్రోజన్ గ్యాస్ తో ఆత్మహత్య చేసుకున్న ప్రణయ్ భౌతిక కాయం 11 రోజుల తర్వాత అనంతపురం చేరుకుంది. 

  • corona

    Andhra PradeshFeb 2, 2020, 11:52 AM IST

    చైనాలో చిక్కుకొన్న తెలుగు టెక్కీ జ్యోతి: ఇండియా ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకొన్న అధికారులు


    కర్నూల్ జిల్లాకు చెందిన టెక్కీ చైనాలోని వుహాన్ లో చిక్కుకొంది. చైనాలో ట్రైనింగ్ కోసం వెళ్లిన తెలుగు టెక్కీ  శృతిని ఇండియాకు రప్పించేందుకు వెళ్లిన రెండు విమానాల్లో అధికారులు ఆమెను తీసుకొచ్చేందుకు నిరాకరించారు. జ్వరం ఎక్కువగా ఉన్న కారణంగానే ఆమెను విమాన ప్రయాణానికి అనుమతించలేదని బాధితురాలు చెబుతున్నారు.

     

  • techie

    Andhra PradeshJan 29, 2020, 4:24 PM IST

    కరోనా వైరస్: చైనాలోనే తెలుగు టెక్కీలు, ఆందోళనలో కుటుంబాలు

    చైనాలో చిక్కుకొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను వెంటనే తమ స్వస్థలాలకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని సాఫ్ట్‌వేర్ కుటుంబాల సభ్యులు కోరుతున్నారు. చైనాలోని వూహాన్ నగరంలో 58 మంది తెలుగువాళ్లు ఉన్నారు. 

  • charitha reddy

    TelanganaJan 5, 2020, 3:58 PM IST

    హైద్రాబాద్‌‌కు చేరిన చరితారెడ్డి మృతదేహం


     గత ఏడాది డిసెంబర్ 27వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో  మృతి చెందిన తెలుగు టెక్కీ చరితారెడ్డి మృతదేహం ఆదివారం నాడు ఉదయం  ఇంటికి చేరింది. హైద్రాబాద్‌ రేణుకానగర్‌లోని రేణుకారెడ్డి ఇంటికి ఆమె మృతదేహం వచ్చింది.

     

  • charitha reddy

    TelanganaJan 1, 2020, 1:36 PM IST

    టెక్కీ చరితారెడ్డి మృతి: ముందు రోజే ఫోన్‌లో, పెళ్లికి ఫ్యామిలీ ఏర్పాట్లు

    త్వరలోనే తెలుగు టెక్కీ చరితారెడ్డికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. కానీ అమెరికా మిచీగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కీ చరితారెడ్డి మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచెత్తింది.

     

  • charitha reddy

    TelanganaJan 1, 2020, 11:07 AM IST

    అమెరికాలో మృతి చెందిన తెలుగు టెక్కీ చరితారెడ్డి: అవయవదానం పూర్తి

     అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌కు గురైన తెలుగు టెక్కీ చరితారెడ్డి అవయవదానం చేసింది. రెండు రోజుల క్రితం మిచిగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కీ చరితారెడ్డి బ్రెయిన్ డెడ్‌కు గురైన విషయం తెలిసిందే.

     

  • 3 dies in fatal accident in u.p

    NRIAug 7, 2019, 12:08 PM IST

    అమెరికాలో కారు ప్రమాదం... తెలుగు టెక్కీ మృతి

    శివతేజ ఆరేళ్ల క్రితం అమెరికావెళ్లి ఎంఎస్ పూర్తి చేశాడు. తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. కాగా... రెండు రోజుల క్రితం తన సహచర ఉద్యోగినితో కలిసి ఆఫీసుకి కారులో బయలు దేరాడు.ఈ క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివతేజ, అతని సహచర ఉద్యోగిని ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.