Telugu Short Story

(Search results - 32)
• undefined

LiteratureJun 7, 2021, 2:56 PM IST

కారా మాష్టారుకి నివాళి: మమ'కారా'నికి మరోరూపం

తెలుగు కథా రచయితలకు దిక్కుగా ఉంటూ వస్తున్న కారా మాష్టారుగా ప్రసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు ఇటీవల కన్నుమూశారు. కారా మాష్టారుపై ప్రముఖ రచయిత గంటేడ గౌరునాయుడు రాసిన నివాళి వ్యాసం ఇది.

Kalipatnam Rama Rao

LiteratureJun 4, 2021, 10:45 AM IST

ప్రసిద్ధ తెలుగు కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత

ప్రసిద్ధ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. కారా మాష్టారుగా ప్రసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు తెలుగు కథా రచయితలకు పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు.

• Pramod

LiteratureMay 1, 2021, 1:58 PM IST

ప్రమోద్ ఆవంచ తెలుగు కథ: బాధ్యులు ఎవరు....

కరోనా వైరస్ జడలు విప్పిన నేపథ్యంలో ప్రమోద ఆవంచ అందుకు సంబంధించి ఓ కథ రాశారు. ఆ కథను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. చదవండి.

Singamaneni Narayana

LiteratureMar 26, 2021, 2:27 PM IST

సింగమనేని నారాయణ స్మారక రాయలసీమ కథల పోటీ

సింగమనేని నారాయణ కథల పోటీకి రచనలను ఆహ్వానిస్తున్నారు. అలాగే ఇతర సాహితీ వార్తలను కూడా ఇక్కడ చదవండి.

• undefined

LiteratureMar 22, 2021, 10:37 AM IST

అనుబంధాల విందు మీల్స్ టికెట్ కథలు

మానవ సంబంధాల లోతులను తెలియచేసిన డాక్టర్ ప్రభాకర్ జైనీ కథా సంపుటి "మీల్స్ టికెట్" పై జయంతి వాసరచెట్ల చేసిన సమీక్ష.

Singamaneni Narayana

LiteratureFeb 25, 2021, 5:30 PM IST

ప్రముఖ కథా రచయిత సింగమనేని నారాయణ ఇక లేరు

ప్రముఖ తెలుగు కథా రచయిత సింగమనేని నారాయణ కన్నుమూశారు. కరోనా వైరస్ నుంచి కోలుకుంటూ ఆయన మరణించారు. ఆయన మృతికి సాహితీలోకం దిగ్భ్రాంతికి గురైంది.

• undefined

LiteratureJan 15, 2021, 12:07 PM IST

రంగరాజు పద్మజ తెలుగు కథ: 'దూర' విద్య

కరోనా కాలంలో విద్యా సంస్థలు కొనసాగిస్తున్న ఆన్ లైన్ క్లాసుల వలన ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు  అటు ఉపాధ్యాయులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంన్నారో రంగరాజు పద్మజ ''దూర' విద్య ' కథలో చదవండి.

• Pasunuri Ravinder

LiteratureDec 28, 2020, 10:11 AM IST

డా. పసునూరి రవీందర్ తెలుగు కథ: శివన్న రుణం

ప్రముఖ రచయిత డాక్టర్ పసునూరి రవీందర్ తెలుగు సాహిత్యంలోని విభిన్న ప్రక్రియల్లో కృషి చేస్తున్నారు. తాజాగా ఆయన రాసిన శివన్న రుణం అనే కథను పాఠకుల కోసం అందిస్తున్నాం

Dr Devendra

LiteratureNov 22, 2020, 10:48 AM IST

డాక్టర్ ఎం. దేవేంద్ర రచించిన'అడుగులు'కథా సంపుటి ఆవిష్కరణ

డాక్టర్ దేవేంద్ర రచించిన అడుగులు కథా సంపుటిని రమణాచారి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.

• undefined

LiteratureOct 23, 2020, 3:20 PM IST

అమ్మ - ఒక తంగేడు పూల జ్ఞాపకం

రంగరాజు పద్మజ అమ్మ... ఒక తంగేడు పూల జ్ఞాపకం అనే కథ రాశారు. అతి మార్దవమైన శైలిలో, పురాతన కథలను ప్రాతిపదికగా తీసుకుని ఆమె ఈ కథ రాశారు. చదవండి.

• undefined

LiteratureOct 22, 2020, 1:02 PM IST

ద‌స‌రా క‌థా ఉత్స‌వం: నర్సన్ కు ప్రథమ బహుమతి

వ‌స్తు శిల్పాల‌లో వైవిధ్యాన్ని చూపిన అనేక క‌థ‌లు వ‌చ్చాయి. ఈ పోటీలో క‌థ‌ల ఎంపిక‌కు కె.పి.అశోక్‌కుమార్‌, వంశీకృష్ణ‌, సిహెచ్ ల‌క్ష్మ‌ణ చ‌క్ర‌వ‌ర్తి న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.

• undefined

LiteratureSep 24, 2020, 1:56 PM IST

అయోధ్యా రెడ్డి అనువాద కథ: 100% ఈడుజోడు

అయోధ్యారెడ్డి తెలుగు కథా సాహిత్యంలో పేరెన్నిక గన్న రచయిత. ఆయన హారుకి మురకామి అనే రచయిత కథను తెలుగులోకి అనువాదం చేశారు. ఆ కథను చదివి ఆస్వాదించండి.

• undefined

LiteratureSep 7, 2020, 10:45 AM IST

శ్రీనివాస లింగం తెలుగు కథ: పెరట్లో అరటి చెట్టు

శ్రీనివాస లింగం పెరట్లో అరటి చెట్టు అనే కథ రాశారు. కుటుంబ సంబంధాలపై రాసిన ఈ కథ జీవితానుభవాలను వ్యక్తీకరిస్తుంది. మానవ సంబంధాల విలుపలను తెలియజేస్తుంది.

• undefined

LiteratureAug 27, 2020, 11:13 AM IST

నల్లగొండ జిల్లా కథా సాహిత్యం

సమాజ నిర్మాణంలో కథా ప్రక్రియ ఇక్కడి చైతన్యంను తట్టి లేపింది. అలాంటి కథా సాహిత్యంలో నల్లగొండ జిల్లా పాత్రను విస్మరించలేం. ఒకప్పడు చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం అలవాటు.

Vasudha rani short story

LiteratureJul 31, 2020, 4:22 PM IST

తెలుగు సాహిత్యం: దసరా కథల పోటీలు

రెండు తెలుగు సంస్థలు తెలుగు కథా పోటీలను నిర్వహిస్తున్నాయి. పాలపిట్ట - జైనీ ఫౌండేషన్ సంయుక్తంగా దసరా పర్వదినం సందర్బంగా తెలుగు కథల పోటీలను నిర్వహిస్తున్నాయి.