Search results - 18839 Results
 • kutumba rao

  Andhra Pradesh25, Apr 2019, 9:24 AM IST

  ‘‘అవును.. నేను బ్రోకర్ నే...’’

  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి.. టీడీపీ నేత కుటుంబరావు కౌంటర్ ఇచ్చారు. కుటుంబరావును బ్రోకర్ అంటూ.. ఇటీవల విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా.. కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

 • inter board

  Telangana25, Apr 2019, 8:57 AM IST

  ఇంటర్ బోర్డు నిర్వాకం: చెల్లని పర్చేజ్ ఆర్డర్ తో గ్లోబెరినాకు వర్క్

  పరీక్షలకు సంబంధించిన సాంకేతికపరమైన పనులను నిర్వహించడానికి అవసరమైన కీలక ఒప్పందాలేవీ బోర్డు గ్లోబెరినాతో చేసుకోలేదని పరీక్షల అవకతవకలపై విచారణ జరపడానికి ఏర్పాటైన నిపుణుల కమిటీ గుర్తించినట్లు సమాచారం. 

 • After the match, RCB Captain Kohli said, “It is a great feeling to get across the line. Have been unlucky in couple of games. Won't say we've been unlucky in every game, but a couple of games we should've closed out before this”.

  SPORTS25, Apr 2019, 8:51 AM IST

  ఆర్సీబీ హ్యాట్సిక్...ప్రపంచానికి తెలుసంటున్న కోహ్లీ

  ఐపీఎల్ సీజన్ లో మొన్నటి వరకు పాయింట్స్ పట్టికలో  చిట్టచివర ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు పైకి ఎగబాకుతోంది. వరసగా మూడో విజయాన్ని ఆర్సీబీ తన ఖాతాలో వేసుకుంది. 

 • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టుగా కూడ కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నాడు.

  Andhra Pradesh25, Apr 2019, 8:30 AM IST

  ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లో బాంబు ఉందంటూ.. సీఎంకి మెసేజ్..

  ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లో, బ్యాంకులో బాంబులు అమర్చారంటూ.. ఓ మహిళ ఏకంగా ముఖ్యమంత్రికి, ఓ మంత్రికి, పోలీసు అధికారులకు మెసేజ్ చేసింది. కాగా.. అది ఫేక్ అని తేలడంతో.. సదరు మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

 • kishan reddy

  Telangana25, Apr 2019, 8:10 AM IST

  బీజేపీ నేత కిషన్ రెడ్డికి మాతృవియోగం

  బీజేపీ నేత కిషన్‌రెడ్డి కి మాతృవియోగం కలిగింది. కిషన్ రెడ్డి  తల్లి గంగాపురం అండాలమ్మ(80) కన్నుమూశారు. 

 • Rape Attempt

  Andhra Pradesh25, Apr 2019, 7:52 AM IST

  ఆస్పత్రిలో భర్త లైంగిక దాడి.. భార్య మృతి

  ఇటీవల భర్త చేతిలో ఆస్పత్రిలో లైంగిక దాడికి పాల్పడిన పద్మ అనే మహిళ ... కన్నుమూసింది. చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు రోజుల కిందట పద్మ అనే మహిళపై  భర్త నంద లైంగికదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. 
   

 • హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు దెబ్బకు తెలంగాణ కాంగ్రెసు రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెసు చేతి నుంచి జారిపోయారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు కానుంది.

  Telangana25, Apr 2019, 7:39 AM IST

  12 మంది కాంగ్రెసుకు ఝలక్: 13వ ఎమ్మెల్యే కోసం కేసీఆర్ ఆపరేషన్

  ఇప్పటి వరకు 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడ్డారు. 13వ శాసనసభ్యుడి కోసం కేసీఆర్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ 13వ ఎమ్మెల్యే ఎవరనేది ఆసక్తికరంగా మారింది. భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ లో చేరినట్లే భావించవచ్చు.

 • father rape daughter

  Andhra Pradesh25, Apr 2019, 7:37 AM IST

  కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి.. రేప్, వీడియో తీసి..

  మంచి మాటలతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత.. మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకువెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. 

 • jagan mohan reddy

  Andhra Pradesh25, Apr 2019, 7:23 AM IST

  వైఎస్ జగన్ పేరిట ఫేక్ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

  ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరిట ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి.. ట్విట్టర్ లో ట్వీట్ చేశారని.. ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 

 • horoscope

  Astrology25, Apr 2019, 7:13 AM IST

  25ఏప్రిల్ 2019 గురువారం రాశిఫలాలు

  ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

 • narasimhan

  Telangana25, Apr 2019, 6:42 AM IST

  ఇంటర్ ఫలితాల వివాదం: అధికారులపై గవర్నర్ ఆగ్రహం

  అంత మంది  విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటని గవర్నర్ అడిగారు. తాజా పరిస్థితిపై తనకు వివరాలు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని ఆదేశించారు. దాంతో బుధవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌ రెడ్డి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు.

 • arrest

  Telangana24, Apr 2019, 9:04 PM IST

  కిడ్నాప్ ముఠా అరెస్ట్, ఒక్కో చిన్నారిని పదివేలకు విక్రయిస్తున్న గ్యాంగ్

  హైదరాబాద్ పాతబస్తీలో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులను కిడ్నాప్ చేయడం ఈ ముఠా లక్ష్యం. 

 • kishan reddy

  Telangana24, Apr 2019, 8:44 PM IST

  చంపేస్తామంటూ కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్

  తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. అంతు చూస్తానంటూ ఓ ఆగంతకుడు ఆయనను ఫోన్‌లో బెదిరించాడు. 

 • Devillers

  CRICKET24, Apr 2019, 8:17 PM IST

  డివిలియర్స్, స్టోయినీస్ మెరుపులు...బెంగళూరు హ్యాట్రిక్ విజయం

  బెంగళూరు వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో కింగ్స్ లెవెన్ పంజాబ్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జట్టు ఆర్సిబి ఓపెన్ పార్థివ్ పటేల్ మిడిల్ ఆర్డర్ లో డివిలియర్స్, స్టోయినీస్ రాణించడంతో 202 పరుగుల భారీ సాధించింది. 203 పరుగుల భారీ లక్ష్య చేధనను ఆరంభించిన పంజాబ్ ఓపెనర్లు కెఎల్ రాహుల్, గేల్ లు శుభారంభాన్నిచ్చారు. మిడిల్ ఆర్డర్ లో పూరన్ కూడా మెరుపు బ్యాటింగ్ చేయడంతో ఓ దశలో పంజాబ్ గెలుపు దిశగా అడుగులేసింది. అయితే ఆర్సిబి బౌలర్ ఒకే ఓవర్లో పూరన్, మిల్లర్లను ఔట్ చేసి మ్యాచ్ ను ఆర్సిబి వైపు తిప్పాడు. చివర్లో పంజాబ్ బ్యాట్ మెన్స్ ని వరుసగా ఔటై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు మాత్రమే చేయగలిగారు.. దీంతో ఆర్సిబి 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

   

 • ayesha meera

  Andhra Pradesh24, Apr 2019, 8:17 PM IST

  ఆయేషా హత్య కేసు: నాటి పోలీసులను విచారించిన సీబీఐ

  ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీఫార్మసి విద్యార్ధిని ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది.