Telugu Movies  

(Search results - 83)
 • allu

  News11, Jan 2020, 3:36 PM IST

  మహేష్ ముందొచ్చి.. బన్నీని ముంచేలా ఉన్నాడే..!

   బన్నీతో పోలిస్తే మహేష్ సినిమాలకు మార్కెట్ ఎక్కువే. పైగా 'సరిలేరు' నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. దీంతో ఈ సినిమా థియేటర్లు ఎక్కువగా బ్లాక్ చేయగలిగారు. 'అల.. వైకుంఠపురములో' సినిమా కంటే దీనికే ఎక్కువ థియేటర్లు కేటాయించారు. 

 • allu arjun

  News8, Jan 2020, 11:24 AM IST

  'అల.. వైకుంఠపురములో'.. 'RR' సెంటిమెంట్..!

  ఇక 12న అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో', 15న 'ఎంత మంచివాడవురా' సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రానున్నాయి. నాలుగు సినిమాలు బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. 

 • heroines

  News7, Jan 2020, 2:37 PM IST

  స్టార్ హీరోలకు బజ్ ఇస్తున్న ముదురు భామలు!

  ఒకప్పుడు చిరు, బాలయ్య, నాగార్జున, వెంకీ లాంటి హీరోలతో సినిమాలు చేసిన హీరోయిన్లంతా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రీఎంట్రీ ఇస్తున్నారు

 • Vijay Devarakonda

  News5, Jan 2020, 4:17 PM IST

  విజయ్ దేవరకొండ పేరు మార్పు.. కారణం ఫ్లాపులా, భక్తా ?

  విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. బోల్డ్, ఎమోషనల్ ప్రేమా కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకుడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు.

 • Tollywood heroines

  News5, Jan 2020, 11:56 AM IST

  కిల్లర్ లేడీస్.. హత్యలు చేసేందుకు కూడా వెనుకాడని హీరోయిన్లు!

  సినిమా కథలో బలం ఉండాలంటే నెగిటివ్ రోల్స్ పవర్ ఫుల్ గా ఉండాలి. అప్పుడే సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఇటీవల కాలంలో హీరోయిన్లు కూడా నెగిటివ్ షేడ్స్ ఉండే రోల్స్ లో నటిస్తున్నారు. అందాలు ఆరబోస్తూ నెగిటివ్ రోల్స్ లో నటించే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. 

 • SriReddy

  News31, Dec 2019, 6:54 PM IST

  వర్మ చీట్ చేశాడు.. నాకు మాట ఇచ్చి మరో హీరోయిన్ తో.. శ్రీరెడ్డి కామెంట్స్

  టాలీవుడ్ లో వర్మ సంచలన దర్శకుడు. వర్మ చేసే కామెంట్స్, అతడి చిత్రాలు తప్పనిసరిగా వివాదాలు సృష్టిస్తుంటాయి. ఎలాంటి విషయం గురించి అయినా వర్మ బెదురులేకుండా తన మనసులో అభిప్రాయాన్ని చెబుతుంటాడు.

 • నాన్నకు ప్రేమతో(2016); - సుకుమార్ - గ్రాస్ కలెక్షన్స్ 87.2cr

  News31, Dec 2019, 5:16 PM IST

  మళ్ళీ ఎన్టీఆర్ సున్నా.. ఫ్యాన్స్ కు తప్పని నిరాశ!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో తిరుగులేని మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. 2001లో ఎన్టీఆర్ నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తక్కువ సమయంలోనే సింహాద్రి, ఆది లాంటి చిత్రాలతో స్టార్ హీరోగా మారిపోయాడు.

 • Sudigali Sudheer

  News27, Dec 2019, 5:49 PM IST

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సుడిగాలి సుధీర్

  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ మంగ్లీ గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు నానక్ రామ్ గూడ లొని రామానాయుడు స్టూడియోలో  మొక్కలు నాటిన సుడిగాలి సుధీర్.

 • Mahesh babu

  News19, Dec 2019, 6:18 PM IST

  మహేష్ బాబు 'మైండ్ బ్లాక్' సాంగ్.. అన్ని కోట్లు ఖర్చుపెట్టారా ?

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈసారి సంక్రాంతి బరిలో గట్టి పోటీనే ఉండబోతోంది. సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో, దర్బార్ లాంటి బడా చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. 

 • tollwyood heroes

  News13, Dec 2019, 9:57 AM IST

  గాయపడిన బాక్స్ ఆఫీస్ సింహాలు.. ఆశలన్నీ 2020పైనే..

  ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సింహాలుగా గర్జించిన  హీరోలు ఈ మధ్య కాలంలో డిజాస్టర్స్ తో సతమతమవుతున్నారు. ఎట్టకేలకు సరికొత్త కథలను అందుకున్న కొందరు 2020వ ఏడాదిలో అయినా సక్సెస్ దక్కుతుందని సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. 2020పై ఆశలు పెంచుకున్న హీరోలపై ఒక లుక్కేద్దాం.. 

 • Google trends

  News12, Dec 2019, 6:23 PM IST

  గూగుల్ ట్రెండ్స్ 2019.. అదరగొట్టిన ప్రభాస్, రాంచరణ్, రామ్, దేవరకొండ మూవీస్!

  ప్రతి ఏటా గూగుల్ సంస్థ సెర్చ్ లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖులు, చిత్రాలు, వివిధ అంశాలని విడుదల చేస్తూ ఉంటుంది. సౌత్ ఇండియాలో ఎక్కువగా సెర్చ్ చేయబడ్డ టాప్ 10 చిత్రాల జాబితాని గూగుల్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి నాలుగు చిత్రాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. 

 • gollapudi maruthi rao

  News12, Dec 2019, 2:57 PM IST

  Gollapudi Maruthi rao: చిరంజీవి పాత్ర నేను చేసుంటే బాగుండేదని.. గొల్లపూడి

  అంత చదువుకొని సినిమాల్లోకి, నాటకాల్లోకి పోతావా అంటూ వాళ్ల నాన్న తరచూ కోపడేవాడట. ఆయన పలు ఉద్యోగాలు చేసిన తర్వాత అనుకోకుండా ఆయన ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాని తన పేరెంట్స్ ని తీసుకువెళ్లినప్పుడు వాళ్ల రియాక్షన్ ఎలా ఉందో ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

 • gollapudi maruti rao

  News12, Dec 2019, 2:32 PM IST

  బుల్లితెరపై మనసున మనసై.. గొల్లపూడి ముద్ర ఇది..

  ప్రతిధ్వని అనే కార్యక్రమానికి మొదట్లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆయ‌న అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాడు. ఇదీ కాక భార్యాభర్తల నేప‌థ్యంలో మనసున మనసై అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. 

 • gollapudi maruthi rao

  News12, Dec 2019, 2:10 PM IST

  Gollapudi Maruti Rao: రూ.100 బహుమతి గొల్లపూడి జీవితాన్నే మలుపుతిప్పింది

  గతంలో ఆయన తనకు సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తన తొలి బహుమతిగా రూ.100 అందుకున్నట్లు ఆయన చెప్పారు. గతంలో ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... 
   

 • Tollywood

  News8, Dec 2019, 12:48 PM IST

  ఫ్యాన్స్ కోరుకున్న జంటలు.. అట్టర్ ఫ్లాఫ్ అయిన చిత్రాలు!

  తమ అభిమాన నటీనటుల విషయంలో ఫ్యాన్స్ కు కొన్ని అంచనాలు ఉంటాయి. తమ అభిమాన హీరోల చిత్రాల్లో స్టార్ హీరోయిన్స్ నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. సిల్వర్ స్క్రీన్ పై కొన్ని జంటలు సూపర్ హిట్ అవుతుంటాయి. ఆ జంటకు హిట్ పెయిర్ అని ముద్ర పడిపోతుంది. అది పక్కన పెడితే అభిమానులు కోరుకున్న కొన్ని జంటలు ఉన్నాయి. అలాంటి జంటలు నటించినా కూడా దారుణంగా నిరాశపరిచిన చిత్రాలు కొన్ని ఉన్నాయి.