Telugu Movie Review  

(Search results - 40)
 • <p>Krishna and his leela review</p>

  Entertainment25, Jun 2020, 12:52 PM

  'కృష్ణ అండ్ హిజ్ లీల' రివ్యూ

  “క్షణం” చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రవికాంత్ రెండో చిత్రం అంటే ఖచ్చితంగా ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ సరేష్ ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్ద నిర్మాణం పాలుపంచుకుందంటే మరీను. అయితే చాలా కాలం నుంచి ఈ సినిమా అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అంటూ నలుగుతోంది. చివరకు అటు చేసి, ఇటు చేసి లాక్ డౌన్ టైమ్ లో థియేటర్లో రిలీజ్ అవ్వలేనిపరస్దితిల్లో నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమైంది. ఈ నేపధ్యంలో మోడ్రన్ లవ్ స్టోరీ గా చెప్పబడుతున్న ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

 • Prema Pipasi

  Reviews13, Mar 2020, 4:42 PM

  'ప్రేమ పిపాసి' మూవీ రివ్యూ

  వెండితెరపై ప్రేమ కథలు వచ్చాయి.. వస్తూనే ఉంటాయి. ఎన్ని ప్రేమ కథలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ప్రతీ సినిమాలోనూ అంతర్లీనంగా ప్రేమ కథ ఉంటూనే వస్తుంది. అయితే అలాంటి ప్రేమకథ చుట్టూనే తిరిగే సినిమాలంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ అంచనాలు ఉంటాయి. మరో కొత్త ప్రేమకథతో ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చింది ప్రేమ పిపాసి. మరి ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.

 • palasa

  Reviews6, Mar 2020, 1:33 PM

  "పలాస 1978" మూవీ రివ్యూ !

  శతాబ్దాల పర్యంతం తల వంచుకుని, తమ చావేదో తాము ఛస్తున్నా ఒప్పుకోని సమాజ పెద్దల చేతిలో మళ్లీ ఛస్తూ..చావు డప్పుల వెనుక, శవాల మోతల ముందు నడిచే పీడిత జనాల గమనాన్ని, గమ్యాన్ని మార్చటం అంత తేలికైన విషయం కాదు.

 • Savaari Movie Public Talk
  Video Icon

  Reviews7, Feb 2020, 5:07 PM

  సవారీ పబ్లిక్ టాక్ : ఓ పక్క ప్రేమ..మరో పక్క గుర్రం..నందు ఇరగదీశాడు

  సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక శర్మ జంటగా నటించిన యానిమల్ బేస్డ్ మూవీ సవారి. 

 • JAANU

  Reviews7, Feb 2020, 1:30 PM

  `జాను` మూవీ రివ్యూ

  ప్రతీవాళ్ల జీవితంలోనూ ఏదో ఒక ప్రేమ కథ ఉండే ఉంటుంది. ముఖ్యంగా స్కూల్, కాలేజ్ టైమ్ లో ఇష్టపడిన వారితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ప్రేమలు, వారి కోసం రాత్రింబవళ్లూ నిద్రాహారాలు మారి కలవరించటం, వారిని ఇంప్రెస్ చేయాలని తపన పడటం కామన్. ఈ టీనేజ్ ప్రేమ కథలు ఏ తీరం చేరినా జీవితాంతం మాత్రం తీపి జ్ఞాపకాలుగా గుర్తిండిపోతాయి. ముఖ్యంగా ఆ ప్రేమ కథ ఆ స్కూల్ లేదా కాలేజీలోనే ముగిసిపోయినప్పుడు మరీ మనస్సుని పట్టేస్తుంది. మళ్లీ అవకాసం వచ్చినప్పుడు ఆ ప్రేమ కథ గుర్తొచ్చి మైమరిపిస్తుంది. 

 • sarileru neekevvaru

  Reviews11, Jan 2020, 10:12 AM

  'సరిలేరు నీకెవ్వరు' రివ్యూ!

  ట్రైలర్ లో కామెడీ చూడగానే మహేష్ బాబు కాస్త 'దూకుడు'గానే ఉన్నాడని అర్దమైంది. యాక్షన్ బ్లాక్ లు చూస్తూంటే 'ఒక్కడు'గా మళ్లీ అవతరించాడని అనిపించింది. అయితే అదే సమయంలో ఇదేమిన్నా మిక్సెడ్ వ్యవహారమా అని కూడా డౌట్ తెప్పించింది. 

 • Reviews9, Jan 2020, 1:00 PM

  'దర్బార్' రివ్యూ!

  రజనీకాంత్ తో ఇంక కొత్తగా చేసేదేముంటుంది...దాదాపు అన్ని రకాల కథలూ,గెటప్ లు ఆయన చేసేసాడు. ఏది చేసినా పాత అనిపిస్తుంది. మరీ కొత్తగా వెళ్తే రజనీ సినిమాలాగ లేదంటారు. 

 • కథేంటి పుట్టుకలోనే మ‌హి (రాజ్‌త‌రుణ్‌), వ‌ర్ష (షాలినీ పాండే) ఇద్దరూ ఒకరికోసం మరికొరు పుట్టారని..అది విధి లిఖితం అని అర్దమవుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరూ పరిచయం అయ్యి..,ప్రాణ స్నేహితులు అవుతారు. కానీ విధి వాళ్లిద్దరిని ఎనిమిదేళ్ల వయస్సులోనే విడతీసేస్తుంది. ఇద్దరూ వేర్వేరు చోట్ల పెరిగి పెద్దవుతారు. ఆ తర్వాత మళ్లీ 18 ఏళ్లకు కలుస్తారు. చిన్నప్పటి మెమరీస్ వాళ్లని ఓ దగ్గరకి చేరుస్తాయి. అప్పటికి మహి తన తండ్రిలా ఫొటో గ్రఫీలోకి వచ్చి పెద్ద ఫొటో గ్రాఫర్ అయ్యి...ఫొటో ఎగ్జిబిషన్స్ పెట్టే స్దాయికి ఎదుగుతాడు.

  Reviews25, Dec 2019, 3:18 PM

  'ఇద్దరి లోకం ఒకటే' రివ్యూ

  ప్రేమ కథలకు ప్రత్యేకమైన ఆడియన్స్ ఎప్పుడూ ఉంటారు. అదొక యూనివర్శిల్ ఎలిమెంట్. మానవ జీవితాలతో ముడిపడిన అంశం.అందుకే సినిమావాళ్ల దృష్టి ఎప్పుడూ వాటిపై ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ప్యూర్ ప్రేమ కథలు తగ్గాయి. హృదయాలనుంచి పుట్టే ప్రేమ కథలు కన్నా శారీరక ఆకర్షణలతో నడిచే కథలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో టర్కీలో వచ్చిన  ‘లవ్ లైక్స్ కో ఇన్సిడెన్సెస్‌’ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ దిల్ రాజు 'ఇద్దరి లోకం ఒకటే' ని మన ముందుకు తెచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది. రీమేక్ చేసేటంత విషయం ఉన్న కథేనా...హైలెట్స్ ,మైనస్ లు ఏమిటో చూద్దాం.
   

 • mathu vadalara

  Reviews25, Dec 2019, 12:53 PM

  mattu vadalara review 'మత్తు వదలరా' మూవీ రివ్యూ!

  కొత్త దర్శకులు, కొత్త ఆలోచనలతో దూసుకు వస్తున్నారు. రెగ్యులర్ ఫార్మెట్ వదిలి కొత్త జానర్స్ ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాల ద్వారా పరిచయం అయ్యే ఈ దర్శకులు క్రైమ్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, హారర్ కామెడీ జానర్స్ ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. 

 • ఇంతకీ ఈ ధర్మా ఎవరు..రైతులతో అనుబంధం ఏమిటి..అప్పట్లో ధర్మా ఏం చేసేవాడు...భవాని సింగ్ ఠాగూర్ కుటుంబానికి చెందిన కూతురు కులాంతర వివాహానికి ధర్మా (బాలకృష్ణ) ఎలా సపోర్ట్ గా నిలిచాడు...అతని ఫ్లాష్ బ్యాక్ ఏమిటి..మధ్యలో వచ్చే భూమిక పాత్రేమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా సెకండాఫ్ లో వస్తాయి. వెళ్లి చూడాల్సిందే.

  Reviews20, Dec 2019, 2:42 PM

  బాలకృష్ణ 'రూలర్' రివ్యూ..!

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  ఒక టైమ్ లో బాలయ్య సినిమాకు స్పెషల్ ఆడియన్స్ ఉండేవారు. ఆయన చెప్పే పంచ్ డైలాగ్స్ కు, తొడ కొట్టే సీన్స్  కు థియేటర్స్ దద్దరిల్లేవి. ఆ ఎరా ముగిసింది. కొత్త జనరేషన్ లో కొద్ది మంది మాత్రమే ఆయన వైపుకు టర్న్ అయ్యారు. మిగతావాళ్లు సినిమా బాగుంటేనే బాలయ్య అయినా మరొకరి సినిమా అయినా జై కొడుతున్నారు. అది జై సింహా కావచ్చు. ఎన్టీఆర్ బయోపిక్ కావచ్చు. 

 • prathiroju pandage

  Reviews20, Dec 2019, 12:47 PM

  Prati Roju Pandage: ‘ప్రతిరోజు పండగే’ రివ్యూ..!

  ప్రతీ రోజు పండగ చేసుకోవాలని ఎవరికి ఉండదు. అయితే అవకాశం,సమయం రెండూ కలిసి రావాలి. అలాగే పండుగ జరిపించేవాళ్లూ కావాలి.  ఓ పెద్దాయనకు కాన్సర్ వస్తే కొడుకులు ఎవరూ పట్టించుకోకపోతే మనవడు వచ్చి మ్యాజిక్ చేసి  ఆకాశాన్ని అంటే ఆనందాన్ని ఇచ్చి, కొడుకులను దగ్గర చేస్తాడు.

 • 90ml

  Reviews6, Dec 2019, 2:00 PM

  కార్తికేయ '90 ఎమ్‌.ఎల్‌' రివ్యూ!

  మన అదృష్టవశాత్తు గత కొంతకాలంగా తెలుగు సినిమా అరుదైన మెడికల్ కండీషన్స్ ని డిజార్డర్స్ ని మనకు చెప్పి ఎడ్యుకేట్ చేసే పనిలో పడింది. ఇప్పుడు ‘ఫేటెల్ ఆల్కహాల్ సిండ్రోమ్' అనే అరుదైన కండీషన్ ని పరిచయం చేస్తూ ఓ కొత్త దర్శకుడు తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాడు. 

 • అప్పుడు ఆ క్రైమ్ సిండికేట్ హెడ్ తరుణ్ ఆరోరా (ఖైధీ నెంబర్ 150 విలన్) సీన్ లోకి ఎంటరవుతాడు. ఈ లోగా తరుణ్ ఫ్యామిలీ మెంబర్ ఒకడు మరణిస్తాడు. అందుకు అర్జున్ వెలికి తీసిన స్కామ్ కారణం అని తెలుస్తుంది. తన కుటుంబ సభ్యుడు మరణాన్ని జీర్ణించుకోలేని తరుణ్ ..నిఖిల్ అంతు చూడాలని నిర్ణయించుకుంటాడు. మరో ప్రక్క ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికేట్ కలిగిన ఇంజినీరు కట్టిన స్కూల్ బిల్డింగ్ కూలిపోయి..48 పిల్లలు చనిపోతారు. అర్జున్ మరోసారి ఇన్విస్టిగేషన్ చేస్తాడు.

  Reviews29, Nov 2019, 1:21 PM

  Arjun Suravaram Movie Review:నిఖిల్ 'అర్జున్ సుర‌వ‌రం' రివ్యూ

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  తమిళంలో హిట్టైన రీతిలో ఇక్కడ కూడా చెడుగుడు ఆడేయచ్చు అనే ఆశలు,ఆలోచనలు దర్శకులకు, నిర్మాతలుకు ఉంటాయి. కొనుక్కున్నవాళ్లకు ఫిప్టీ పిప్టీ ఉంటాయి. అయితే ఓపిగ్గా చూసే ప్రేక్షకుడుకి ఎప్పుడూ ఓపెన్ మైండే..బాగుంటే భలే ఉందే అని భుజాన ఎత్తుకుంటాడు. మరి అర్జున్ సురవరం బాగుందనిపించుకుంటాడా...నిఖిల్ కెరీర్ కు బూస్టప్ ఇస్తుందా...అసలు కథేంటి, ఇన్ని కష్టాలు పడి రిలీజ్ చేసిన సినిమాలో ఆ స్దాయి మ్యాటర్ ఉందా...వంటి   విషయాలు చూద్దాం.

 • rajavaru

  Reviews29, Nov 2019, 11:03 AM

  Raja Vaaru Rani Gaaru : రాజావారు రాణిగారు మూవీ రివ్యూ

  ప్రేమకథతో సినిమాలంటే అన్నీ ఒకే మాదిరి ఉంటాయి. ఇద్దరు ప్రేమించుకోవడం, వారి ప్రేమని గెలిపించుకోవడం వంటి పాయింట్స్ తో సినిమాలను తీస్తుంటారు.

 • george reddy

  Reviews22, Nov 2019, 7:02 AM

  George Reddy Review: ‘జార్జ్‌రెడ్డి మూవీ రివ్యూ: రైజ్ యువర్ వాయిస్

  ‘వాడు నడిపే బండి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు’ అంటూ  ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్)  వచ్చేసాడు.