Asianet News TeluguAsianet News Telugu
317 results for "

Telugu Movie

"
Director Raghavendra Rao pens a letter to YS Jagan Government over Movie Ticket Rates in APDirector Raghavendra Rao pens a letter to YS Jagan Government over Movie Ticket Rates in AP
Video Icon

ఏపీలో టికెట్ రేట్లపై జగన్ సర్కార్ కి రాఘవేంద్ర రావు సంచలన లేఖ

ఏపీలో టికెట్ రేట్లపై జగన్ సర్కార్ కి రాఘవేంద్ర రావు సంచలన లేఖ 
 

Entertainment Dec 2, 2021, 3:48 PM IST

shiva shankar master got recognition from telugu movieshiva shankar master got recognition from telugu movie

Shiva Shankar Master: శివ శంకర్‌ మాస్టర్‌కి జాతీయ అవార్డుని తీసుకొచ్చిన తెలుగు సినిమా!

శివశంకర్‌ మాస్టర్‌ తెలుగులో ప్రధానంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు జాతీయ స్తాయిలో గుర్తింపు తెచ్చింది కూడా తెలుగు చిత్ర పరిశ్రమే కావడం విశేషం.

Entertainment Nov 28, 2021, 10:05 PM IST

My husband does not like me acting in movies, says NiharikaMy husband does not like me acting in movies, says Niharika
Video Icon

నేను సినిమాలు చేయడం నా భర్తకు ఇష్టం లేదు: నీహారిక

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 26, 2021, 4:12 PM IST

Check out the list of Telugu Movies coming out in December  2021Check out the list of Telugu Movies coming out in December  2021

డిసెంబర్, జనవరి 2021 లో రిలీజ్ అయ్యే తెలుగు చిత్రాల లిస్ట్

 వచ్చే నెల అంటే డిసెంబర్ లో చాలా సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులో ఒకటి రెండు తప్పించి మిగిలినవి మాత్రం పెద్ద హీరోల సినిమాలే. వాటిలో మరీ ముఖ్యంగా అందరూ ఆసక్తికా ఎదురుచూసే సినిమా పుష్ప- ది రైజ్ కోసం. దాని తర్వాత బాలయ్య అఖండ, నాని శ్యామ్ సింగరాయ్, వరుణ్ తేజ్ గని, సత్యదేవ్ స్కైలాబ్, కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి వీటితో పాటు పలు చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.

Entertainment Nov 26, 2021, 6:46 AM IST

Venkatesh Drushyam 2 Telugu Movie ReviewVenkatesh Drushyam 2 Telugu Movie Review

Drushyam 2 Movie Review : దృశ్యం 1 ను మించి ...

ఆరు సంవత్సరాల క్రితం మలయాళంలో సెన్సెషనల్ హిట్ సాధించిన సినిమా దృశ్యం. ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు మరో మూడు భాషల్లో రీమేక్ అయ్యి.. అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ సినిమా సిక్వెల్‏ను మరోసారి మలయాళంలో తెరకెక్కించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించగా.. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేసి   అమెజాన్ ప్రైమ్‏లో విడుదల చేశారు. 

Reviews Nov 25, 2021, 2:28 AM IST

genelia latest photos in blue dress is very hotgenelia latest photos in blue dress is very hot

టీనేజ్ పిల్లలా తుళ్లిపడుతున్న 34 ఏళ్ళ బ్యూటీ.. క్లీవేజ్ అందాలతో జెనీలియా రచ్చ

అందాల మెరుపుతీగ జెనీలియా. టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది. బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. స్ట్రైట్ గా తెలుగులో నటించిన చిత్రం సత్యం. 

Entertainment Nov 22, 2021, 2:33 PM IST

poster telugu movie reviewposter telugu movie review

poster review: `పోస్టర్‌` తెలుగు సినిమా రివ్యూ

వచ్చిన తొలి అవకాశాన్ని వినియోగించుకుని తానేంటో నిరూపించుకునేందుకు తనలోని కసి, టాలెంట్‌ని రంగరించి సినిమా తీస్తాడు దర్శకుడు. అలా కొత్త దర్శకుడు టి మహిపాల్‌ రెడ్డి చేసిన తొలి ప్రయత్నం `పోస్టర్‌`. ఈ శుక్రవారం(నవంబర్‌ 19)న ఈ సినిమా విడుదలైంది. మరి సినిమా ఫలితం ఎలా ఉందో చూద్దాం. 

Entertainment Nov 19, 2021, 10:02 PM IST

chalo premiddam telugu movie reviewchalo premiddam telugu movie review

chalo premiddam review: `ఛలో ప్రేమిద్దాం` మూవీ రివ్యూ

ప్రేమకి చావు లేదు. ప్రేమ కథలకు ముగింపు లేదు. కొత్తగా ఏ లవ్‌ స్టోరీతో సినిమా చేసినా ఆడియెన్స్ చూసేందుకు ఆసక్తి చూపుతాడు. లవ్‌ స్టోరీకి, మంచి ఫ్యామిలీ అంశాలు, కాస్త యాక్షన్‌, డ్రామా జోడిస్తే ఇక ఆసినిమాకి తీరుగే లేదు. 

Entertainment Nov 19, 2021, 2:13 PM IST

Teja Sajja Adbhutham Telugu Movie ReviewTeja Sajja Adbhutham Telugu Movie Review

తేజ సజ్జ 'అద్భుతం' రివ్యూ

ఇలాంటి నేపధ్యంతోనే గతంలోనూ తెలుగులో 'ప్లే బ్యాక్' టైటిల్ తో ఓ సినిమా వచ్చింది. రెండిటి మధ్య ఉన్న తేడా ఏమిటి...ఈ కథ ఏ మేరకు మనవాళ్ళకు నచ్చే అవకాసం ఉంది...స్టోరీ లైన్ ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Reviews Nov 19, 2021, 10:57 AM IST

missing telugu movie reviewmissing telugu movie review

Missing review: మిస్సింగ్‌ తెలుగు మూవీ రివ్యూ..

`మిస్సింగ్‌` మూవీ స్పెషల్‌ ప్రీమియర్‌ ఇటీవల వేశారు. అందులో నటులు శివబాలాజీ, ఆయన భార్య మధుమిత, దర్శకుడు చందూమొండేటి వంటి పలువురు సినిమాని వీక్షించి ప్రశంసలు కురిపించారు. మరి వారు ప్రశంసించినట్టుగానే సినిమా ఉందా? 

Entertainment Nov 18, 2021, 11:43 PM IST

Bommarillu Actress Genelia latest saree look photosBommarillu Actress Genelia latest saree look photos

అమేజింగ్ పిక్స్.. చీరకట్టులో చెమటలు పట్టిస్తున్న జెనీలియా

బాయ్స్, సత్యం చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన జెనీలియా టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అల్లరి పిల్లగా జెనీలియా వెండితెరపై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

Entertainment Nov 13, 2021, 3:30 PM IST

natyam movie selected for screening in iffi 2021 official announcmentnatyam movie selected for screening in iffi 2021 official announcment

ఇండియన్‌ పనోరమలో `నాట్యం`..`ఇఫీ`లో ఏకైక తెలుగు సినిమా.. ఆస్కార్‌ మూవీ కూడా..

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా 2021వ చిత్రోత్సవంలో తెలుగు సినిమా ఎంపికైంది. ఇండియన్‌ పనోరమా సెక్షన్‌లో `నాట్యం` సినిమా స్క్రీనింగ్‌ కి ఎంపిక కావడం విశేషం. 

Entertainment Nov 5, 2021, 4:40 PM IST

Peddanna Telugu Movie ReviewPeddanna Telugu Movie Review

రజనీకాంత్‌ 'పెద్దన్న' మూవీ రివ్యూ


రజనీ వంటి మాస్ హీరోలు సినిమా చూసేందుకు వచ్చే రెగ్యులర్  ఆడియన్స్ కు కొన్ని  లెక్కలు వుంటాయి. సినిమా ఇలాగే ఉంటుందని అంచనాకు ముందే వచ్చే వస్తారు.సినిమా ఎలా వున్నా వాళ్ల సినిమాలు ఖచ్చితంగా చూడాలి అనుకుంటారు. అంతగా కాకపోతే సినిమా చూసేసి కావాలంటే అప్పుడు ట్రోల్ చేసుకోవాలి. అంతే తప్ప  మాగ్జిమం చూడకుండా వుండలేరు. అయితే రజనీ మీద ఈ ఒపీనియన్ ఇప్పుడిప్పుడే తగ్గిపోతోంది. అందుకు కారణం రజనీ సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవటమే. ఈ తాజా చిత్రం పెద్దన్న ఎలా ఉంది..మళ్లీ రజనీ సినిమాలకు వెళ్లచ్చు అనే ధైర్యం ఇస్తుందా, అజిత్ కు వరస హిట్స్ ఇఛ్చిన దర్శకుడు శివ ఈ సినిమాని ఎలా రూపొందించారు..అసలు ఈ సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

Reviews Nov 4, 2021, 3:49 PM IST

manchi rojulochaie telugu movie reviewmanchi rojulochaie telugu movie review

Manchi Rojulochaie Review: `మంచి రోజులు వచ్చాయి` సినిమా రివ్యూ.. మారుతి బ్రాండ్‌ వర్కౌట్‌ అయ్యిందా?

దర్శకుడు మారుతి.. ఓ వైపు కమర్షియల్‌ సినిమాలు చేస్తూ మధ్య మధ్యలో ఇలా తనకు నచ్చిన కాన్సెప్ట్ తో చిన్న చిన్న సినిమాలు తీస్తున్నాడు. అలా తీసిందే `మంచి రోజులు వచ్చాయి`. దీన్ని ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మించారు. 

Entertainment Nov 4, 2021, 8:10 AM IST

Suriya Jai Bhim Telugu Movie ReviewSuriya Jai Bhim Telugu Movie Review

సూర్య 'జై భీమ్' రివ్యూ


వాస్తవికంగా జరిగిన కొన్ని సంఘటనలు నిజాయితీగా తెరపై ఉన్నదున్నట్లు  చెప్పటం చాలా కష్టం. ముఖ్యంగా స్టార్ హీరోలకు కమర్షియల్ ఎలిమెంట్స్ అడ్డం వచ్చేస్తూంటాయి. కానీ ఓటీటి వచ్చాక సినిమాని చూసే తీరు మారింది. బ్రిలియెంట్ రైటింగ్ తో మామూలు కథలు కూడా కమర్షియల్ స్దాయిలో చెప్తున్నారు. అలా ధైర్యం చేస్తున్న హీరోలలో సూర్య ఒకరు. మాస్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలు చేసే ఆయన తాజాగా ఓ కోర్ట్ రూమ్ డ్రామాతో మన ముందుకు వచ్చారు. 1995లో మారు మూల అడవుల్లో ఉండే అణిగారిన వర్గాలకి చెందిన కొందరిని పోలీసులు అన్యాయంగా ఓ కేసులో ఇరికించారు.  ఆ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాగా తెరకెక్కేటప్పుడు ఈ సంఘటనలలో ఏ మార్పులు జరిగాయి. సినిమా అందరికీ నచ్చుతుందా..అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Reviews Nov 2, 2021, 2:05 PM IST