Telugu Language
(Search results - 28)Tech NewsJun 24, 2020, 6:11 PM IST
తెలుగు వారికోసం ఫ్లిప్కార్ట్ కొత్త ఫీచర్...షాపింగ్ ఇక మరింత సులభంగా...
ఫ్లిప్కార్ట్ మొబైల్ యాప్ గత ఏడాది సెప్టెంబర్లో హిందీ భాషను ప్రవేశపెట్టిన తొమ్మిది నెలల తర్వాత తాజాగా ఇప్పుడు మరో మూడు భాషలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికి ఫ్లిప్ కార్ట్ మరింత చేరువకానుంది.
Andhra PradeshDec 23, 2019, 12:26 PM IST
కొత్త మద్యం పాలసీపై జగన్ సర్కార్కు హైకోర్టు షాక్
ఏపీలో కొత్త మద్యం పాలసీపై హైకోర్టు సోమవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విధించింది. యదాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.
NewsDec 12, 2019, 3:34 PM IST
Review: 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు' రివ్యూ
ఒకప్పుడు వరసపెట్టి దెయ్యాల సినిమాలతో భయపెట్టాలని చూసి, ఆ పని చేయలేక, వాటి నుంచి వచ్చిన నష్టాలతో భయపడ్డ వర్మ..ఇప్పుడు ఆంధ్రా రాజకీయాలపై పడ్డారు. ఎలక్షన్స్ కు ముందు ఓ పార్టీని పనిగట్టుకుని టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ చేసారు. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఇదిగో ఈ కొత్త సినిమాని దింపారు. అయితే మీడియాకు తప్ప జనాలకు పెద్దగా ఈ సినిమాపై ఆసక్తి లేనట్లుంది. చంద్రబాబుపై కోపం గానీ, ప్రేమ కానీ ఎలక్షన్స్ కు ముందు ఉండేవి ఏమో కానీ ఇప్పుడు ప్రత్యేకంగా లేవు.
LiteratureDec 9, 2019, 3:36 PM IST
దాసరాజు రామారావు కవిత: మామిండ్ల కాలం
తెలుగులో ప్రముఖమైన కవి దాసరాజు రామారావు. ఏషియా నెట్ న్యూస్ కోసం దాసరాజు రామారావు రాసిన కవిత మామిండ్ల కాలం మీకు అందిస్తున్నాం.
NewsDec 2, 2019, 9:25 PM IST
తెలుగు సినీ హీరోలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రద్రేశ్ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంని అమలు చేయబోతున్న నేపథ్యంలో తెలుగు భాషా అభిమానుల నుంచి, పండితుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Andhra PradeshNov 25, 2019, 8:26 PM IST
మేం ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదు, కానీ...: పవన్ కల్యాణ్
తాము ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదు గానీ తెలుగు మీడియం కూడా ఉండాలని కోరుతున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భాష అనేది సున్నితమైన అంశమని, ప్రజల మనోభావాలకు సంబంధించిందని అన్నారు.
NewsNov 25, 2019, 2:43 PM IST
మనసంతా నువ్వే డైరెక్టర్ న్యూ మూవీ.. మొదలెట్టిన సింగీతం
వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ జంటగా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్న చిత్రం ‘వాళ్ళిద్దరిమధ్య' . యువతరం ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మొయినాబాద్ లక్ష్మీక్షేత్రంలో హీరోయిన్ , తదితరులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
Andhra PradeshNov 23, 2019, 5:33 PM IST
బుద్ధప్రసాద్, జొన్నవిత్తుల భేటీ: పవన్ కల్యాణ్ కు మద్దతు
పవన్ కల్యాణ్ చేపట్టిన మన నుడి - మన నది కార్యక్రమానికి మండలి బుద్ధప్రసాద్,జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మద్దతు పలికారు. వారిద్దరు హైదరాబాదులో పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.
Andhra PradeshNov 18, 2019, 11:54 AM IST
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం: లోక్సభలో ప్రస్తావించిన నాని
ప్రాంతీయ భాషల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకే భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని నాని గుర్తు చేశారు.
OpinionNov 14, 2019, 2:54 PM IST
బడుల్లో ఇంగ్లీష్ మీడియంపై జగన్ మొండిపట్టు: ఎందుకంటే?
ఎంతగా వ్యతిరేకత ఎదురైనప్పటికీ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని వైఎస్ జగన్ మొండిపట్టుదలతోనే ఉన్నారు. ప్రభుత్వ బడుల్లో జగన్ ఎందుకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారో చూద్దాం.
OpinionNov 14, 2019, 1:21 PM IST
బడుల్లో ఇంగ్లీష్ మీడియం: చిన్న లాజిక్ ను మిస్సవుతున్నారా?
బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే వైఎస్ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారు చిన్న లాజిక్ ను మిస్సవుతున్నట్లు కనిపిస్తున్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడయం కొనసాగిస్తే తెలుగు భాష బతికిపోతుందా అనేది ఆలోచించాలి.
Andhra PradeshNov 13, 2019, 6:23 PM IST
ఏపీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం: అమలుకు స్పెషల్ ఆఫీసర్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై వైఎస్ జగన్ ప్రభుత్వం వేగం పెంచింది. దీనిలో భాగంగా ఆంగ్ల మాధ్యమం అమలుకు ప్రత్యేక అధికారిని నియమించింది
OpinionNov 13, 2019, 4:05 PM IST
నాడు లేనిదే.. నేడు ఉంటుంది: జగన్ కు అంత వీజీ కాదు
పాదయాత్రలో జగన్ చెప్పినట్టుగా స్కూల్ రూపురేఖలు మార్చడం అంత సులువైన పనికాదు. ఈరోజు మీ బడి ఫొటోలు తీసి పెట్టుకోండి రెండేళ్ల తర్వాత మళ్లీ ఇదే రోజున ఫొటో తీసుకోండి మార్పును చూస్తారు అని చెప్పిన జగన్.
OpinionNov 13, 2019, 3:14 PM IST
తెలుగు భాషపై పవన్ కల్యాణ్ మాట: అసలు విషయం ఇదీ...
తాను కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నానని పవన్ కల్యాణ్ అంటున్నారు. బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కల్యాణ్ అన్న మాట అది. ఆ మాటల లోతులను పరిశీలిస్తే సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు ముందుకు వస్తాయి.
OpinionNov 12, 2019, 10:52 AM IST
పవన్ పై వైఎస్ జగన్ ముగ్గురు భార్యల వ్యాఖ్యలు: మిగతా అంతా...
పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ ముగ్గురు భార్యల వ్యాఖ్యలు చేయడం ఏ మేరకు సమంజసమనేది ప్రశ్నించాల్సిన విషయం. అదే సమయంలో ఇంగ్లీష్ మీడియం గురించి జగన్ నిర్ణయాన్ని ప్రశ్నించేవారు ఆత్మ విమర్శ చేసుకోవాలి.