Telugu Film

(Search results - 168)
• తిరుగులేదు సర్

EntertainmentDec 9, 2020, 8:36 AM IST

‘సరిలేరు నీకెవ్వరు’.. సరికొత్త రికార్డు

కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు, మాస్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుని యాక్షన్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ని కట్టిపడేసే సీన్స్ ఆడియెన్స్‌ చేత సరిలేరు నీకెవ్వరు అనిపించాయి. ఈ సినిమా మహేశ్‌బాబు గత సినిమాల రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ సినిమా తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది.

January 2021

EntertainmentOct 23, 2020, 7:05 AM IST

జనవరి 2021లో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాల లిస్ట్

క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో సినీ ఇండ‌స్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్ల‌న్నీ మూత ప‌డ్డాయి. దీంతో చాలా సినిమాలు విడుద‌ల ఆగిపోయాయి. మ‌రోవైపు మ‌ధ్య‌లోనే మ‌రికొన్ని చిత్రాల షూటింగులు నిలిచిపోయాయి.

১৭ সেপ্টেম্বর জন্মদিন প্রধানমন্ত্রী নরেন্দ্র মোদীর। বৃহস্পতিবার ৭০ বছর সম্পূর্ণ করলেন প্রধানমন্ত্রী। সোশ্যাল মিডিয়ায় তাঁকে শুভেচ্ছাবার্তা জানালেন কঙ্গনা রানাউত। এক নজরে দেখেনিন সেই ভিডিও।

EntertainmentSep 19, 2020, 8:37 PM IST

హిందీ కాదు.. తెలుగు పరిశ్రమే టాప్‌.. టాలీవుడ్‌పై కంగనా ప్రశంసలు

కంగనా రనౌత్‌ తెలుగు చిత్రపరిశ్రమపై ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్‌ కంటే టాలీవుడ్‌ ఉత్తమంగా ఉందన్నారు.

• undefined

EntertainmentAug 27, 2020, 1:04 PM IST

మహేష్‌ను వెనక్కి నెట్టిన బన్నీ.. `అల వైకుంఠపురములో` ఆల్‌ టైం రికార్డ్

అల వైకుంఠపురములో సినిమా బుల్లితెర మీద కూడా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇటీవల టీవీలో ప్రసారమైన ఈ సినిమా బుల్లితెర మీద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గత రికార్డులన్నింటినీ చెరిపేస్తూ 29.4 పాయింట్ల టీఆర్పీ సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది అల వైకుంఠపురములో.

• undefined

EntertainmentAug 14, 2020, 1:19 PM IST

మహేష్ కత్తి అరెస్ట్‌.. రాముడిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసు

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యల నేపధ్యంలో నమోదు కేసు విచారణలో భాగంగా ఆయన్న అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. తన అరెస్ట్ విషయాన్ని కత్తి మహేష్ స్వయంగా ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు.

প্রথমেই আসা যাক জাহ্নবীর সার্জারির প্রসঙ্গে। জাহ্নবীর ছোটবেলার পাতলা ঠোঁট, ভোঁতা নাক আর নেই।

EntertainmentAug 3, 2020, 9:12 AM IST

అతిలోక సుందరి తనయ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్

జాన్వీ కపూర్‌ తల్లిలాగానే తను కూడా తెలుగుతోపాటు సౌత్‌లో మంచి ఆదరణ పొందాలని భావిస్తుందట. అయితే ఇది ప్రధానంగా తన తండ్రి బోనీ కపూర్‌ డ్రీమ్‌ అని, ఆయన జాన్వీ తెలుగు ఎంట్రీకి సంబంధించి సన్నాహాలు చేస్తున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అందులో భాగంగా ఓ భారీ ప్రాజెక్ట్ తో తెలుగులోకి ఎంట్రీ ఇప్పించాలని ప్లాన్‌ చేశారు.

• undefined

EntertainmentJun 7, 2020, 4:57 PM IST

రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా రాజమౌళికి జేజేలు పలుకుతున్నా.. ఆయన చేస్తున్న ఆర్ఆర్ఆర్‌ సినిమా ఫ్లాప్‌ కావాలని కోరుకుంటున్నారని చెప్పాడు.

• undefined

TelanganaMay 30, 2020, 2:47 PM IST

బాలకృష్ణ ఇష్యూ: గ్లామర్ తగ్గిన టీడీపీ, చంద్రబాబు రాజకీయాలే...

తెలంగాణ రాజధాని హైదరాబాదు నుంచి తెలుగు సినీ పరిశ్రమ తరలిపోయే అవకాశాలు ఏ మాత్రం లేదు. గతంలో మాదిరిగా సినీ ప్రముఖులకు ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు అవసరం లేదు. బాలయ్య వివాదాన్ని ఈ నేపథ్యంలోనే చూడాల్సి ఉంటుంది.

• balakrishna ntr

OpinionMay 30, 2020, 11:14 AM IST

జూ.ఎన్టీఆర్ తో పొసగని పొత్తు: బాలకృష్ణ ఒంటరి అవుతున్నారా?

తెలుగు సినీ పరిశ్రమలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒంటరి అవుతున్నారా అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో బాలయ్య తన ప్రాముఖ్యాన్ని కోల్పోతున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

• undefined

EntertainmentMay 28, 2020, 2:21 PM IST

బాలకృష్ణ వ్యాఖ్యలపై నిర్మాత సీ కళ్యాణ్ కౌంటర్

బాలకృష్ణ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్‌ స్పందించాడు. మా అసోషియేషన్‌లో ఎలాంటి విభేధాలు లేవన్న కళ్యాణ్ బాలకృష్ణ తనను ఎవరో అవమానించారు అన్నట్టుగా మాట్లాడం సరికాదన్నారు.

• undefined

EntertainmentMay 28, 2020, 1:04 PM IST

తెలుగు సినీ పరిశ్రమపై పట్టుకు చిరంజీవి ఎత్తుగడ: వరుస ఘటనలు ఇవే

మెగాస్టార్ చిరంజీవి వెండితెర మీద తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్న మాస్ హీరో. సామాన్యుడిగా వచ్చి అసామాన్యుడిగా ఎదిగి చిరు, ప్రస్తుతం పరిస్థితిలో తెలుగు సినిమాకు దిక్సూచిగా మారాడు. వివాదాలు, విషాదాలు, సమస్యలు, సంబరాలు అన్నింటిలో తానే ముందుండి ఇండస్ట్రీకి పెద్దగా దిక్కుగా వ్యవహరిస్తున్నాడు. గతంలో సినీ రాజకీయాల్లో కనిపించని చిరు ఇప్పుడెందుకు యాక్టివ్‌ అయ్యాడు.? తెలుగు సినీ ముఠామేస్త్రీగా మెగాస్టార్‌ మారటానికి కారణాలేంటి..?

• undefined

EntertainmentMay 21, 2020, 11:01 AM IST

చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల సమావేశం.. ఏం జరగబోతోంది..?

ఉపాది కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు సీసీసీని స్థాపించిన చిరు, ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు కూడా ముందుకు వచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు లాక్‌ డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వటంతో సినీ రంగానికి కూడా కొంత మేరకు వెసలు బాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాలని భావిస్తున్నారు.

Dulquer Salmaan

EntertainmentMay 10, 2020, 2:01 PM IST

అఫీషియల్: తెలుగులో మరో చిత్రం కమిటైన దుల్కర్

మణిరత్నం తెరకెక్కించిన 'ఓకే బంగారం' సినిమాతో దుల్కర్ హిట్ కొట్టాడు. అంతేకాదు, ఈ సినిమాతో ఆయన తమిళ్ లో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు.  ఆ తర్వాత  'మహానటి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ కూడా అయ్యి క్లిక్ అయ్యాయి. ఈ మధ్య విడుదలయిన 'కనులు కనులను దోచాయంటే' చిత్రం ద్వారా మంచి సక్సెస్ ని సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

Hero Vijay Devarakonda Serious Warning To Website about fake news

Video Icon

Entertainment NewsMay 5, 2020, 1:31 PM IST

ఆ నాలుగు వెబ్ సైట్లకు విజయ్ దేవరకొండ సీరియస్ వార్నింగ్.. మామూలుగా ఇవ్వలేదుగా...

ఓ వెబ్ సైట్ వారు ఇంటర్వూ అడిగితే ఇవ్వలేదని తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని యంగ్ హీరో విజయ్ దేవరకొండ మండిపడ్డారు.

• undefined

NewsApr 3, 2020, 5:21 PM IST

సినీ పాత్రికేయులకు అండగా తెలుగు ఫిలిం జ‌ర్న‌లిస్ట్స్ అసోసియేష‌న్‌

తెలుగు సినిమా 24 క్రాఫ్ట్ ల‌కి CCC ద్వారా పెద్ద‌లు అండ‌గా నిల‌వ‌టం అంద‌రూ హ‌ర్షించాల్సిన విష‌యం. అయితే 24 / 7 ఏ రోజు సెల‌వు అనే మాట లేకుండా తెలుగు సినిమా క‌బుర్లు ప్ర‌పంచంలోని అన్ని ప్రాంతాల్లో సినిమా అభిమానుల‌కి చేర‌వేర్చే సినిమా జ‌ర్న‌లిస్ట్ లకి తెలుగు ఫిల్మ్‌ జ‌ర్న‌లిస్ట్ అసోసియెష‌న్ అండ‌గా వుంటుంద‌ని భ‌రోసా తెలియ‌జేసారు.